థైరాయిడ్ సమస్యతో బాధిస్తున్నారా.. అయితే ఈ పానీయాలను ట్రై చేయండి..!

మన ఇండియాలో ఎక్కువ మందికి వచ్చే వ్యాధి దీర్ఘకాలిక సమస్య థైరాయిడ్. దీనివల్ల తినాల్సిన ఆహారాలను తినలేక పోవడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక కొన్ని పానీయాలు తినుబండారాలు తాగడం ద్వారా ఈ థైరాయిడ్ ను నివారించుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాలల్లో పసుపు వేసుకుని తాగడం వల్ల థైరాయిడ్ సమస్య దూరం అవుతుందని నిపుణులు సైతం వెల్లడిస్తున్నారు. అదేవిధంగా యాపిల్ సిడార్ వెనిగర్ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుందని కూడా చెబుతున్నారు. దీనిని […]

మండే ఎండల్లో.. సింపుల్ బాదం మిల్క్ తయారీ విధానం..!

వేసవికాలంలో బాదం మిల్క్ తాగటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండాకాలం చల్ల చల్లగా బాదం మిల్క్ తాగటం మంచిది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు బాగా మండిపోతున్నాయి. పగటిపూట బయటకి వెళ్లాలంటే చాలా జనం వనికి పోతున్నారు. ఏదైనా చల్లగా తాగితే బాగుండును అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ వేడికి బయటకి వెళ్లలేని పరిస్థితి ఉంది. బాదం,జీడిపప్పు శరీరానికి కావాల్సిన ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. అదేవిధంగా బ్యాడ్ కొలెస్ట్రా ను తగ్గిస్తాయి. కర్బూజా,కమల పండ్ల జ్యూసులతోపాటు చల్ల […]

రాగిజావని దూరం పెడుతున్నారా… అయితే ఈ బెనిఫిట్స్ కోల్పోయినట్లే..?

రాగి జావా సమ్మర్ లో ఎక్కువగా తాగుతారు. ఇది షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా ఎక్కువగా తాగవచ్చు. ఇది ఆరోగ్యానికి మంచి హెల్దీ జావా గా చెప్పొచ్చు.రాగిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ప్రతిరోజు ఉదయమునే రాగి జావా తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. రాగి లో ప్రోటీన్, కార్బ్ హైడ్రేట్లా శరీరానికి తగిన శక్తిని అందిస్తుంది.ఉదయమనే రాగి జావా తాగటం వల్ల రోజంతా ఉత్సాహం గా ఉంటుంది.రాగి జావాలో ఫైబర్ అధికం. […]

పరగడుపున ఈ మ్యాజిక‌ల్ వాట‌ర్‌ తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసి.. అవేంటో తెలిస్తే ఖచ్చితంగా అలవాటు చేసుకుంటారు..

మనలో చాలామంది పొట్టు చుట్టు కొవ్వు సమస్యతో బాధపడుతూ ఉంటారు. శరీరం మొత్తం స్లిమ్‌గా ఉన్న పొట్ట మాత్రం బాగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా గంటలు తరబడి కూర్చొని పని చేసే ఉద్యోగుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. గంటల తరబడి సిస్టం ముందు కూర్చొని ఉండడం, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, కడుపు నిండటానికి ఏ ఆహారమైనా తీసుకుంటూ ఉండడం.. శరీరానికి శ్రమ లేకపోవ‌డం, ఒత్తిడి, మధ్యపానం ఇలాంటి కారణాలతో పొట్ట చుట్టూ కొవ్వు భారీగా […]

రోజు ఉదయాన్నే కొత్తిమీర నీరు తాగితే ఇన్ని ప్రయోజనాలా.. అయితే తప్పకుండా తాగాల్సిందే..!

సాధారణంగా ప్రతి ఒక్కరూ కొత్తిమీరని ఫ్లేవర్ కి మాత్రమే వాడతారు. కొత్తిమీర నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మీకు పెద్దగా తెలియకపోవచ్చు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీటిని తాగితే అజీర్ణం నుంచి ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా రోజు కొత్తిమీర నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి కూడా తగ్గుతుంది. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వారికి కొత్తిమీర రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. మహిళలలో నెలసరి సమస్యలు తగ్గించడంలో కొత్తిమీర నీరు బాగా […]

కలబంద రసాన్ని తాగితే ఇన్ని ప్రయోజనాల.. తప్పకుండా తాగాల్సిందే..!

సహజమైన కలబంద రసం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. కలబంద రసం విటమిళ్ళతో నిండి ఉంటుంది. అందువల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయి. కలబంద జ్యూస్ ను ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. కలబంద జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అది శరీరాన్ని సులభంగా శుభ్రపరిస్తాయి. కలబంద జ్యూస్ తో బరువు తగ్గడం, రోగ నిరోధక శక్తి పెరగడం లాంటి ఉపయోగాలు ఉంటాయి. కలబంద జ్యూస్ తాగడం కారణంగా […]

పాలకూర, క్యారెట్ ని కలిపి జ్యూస్ చేసుకుని తాగితే ఇన్ని ప్రయోజనాలా? అయితే ఇకపై తప్పకుండా తాగాలి..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ మిల్క్ షేక్ మరియు బయట దొరికే జూసులను తాగేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కానీ వాటి ద్వారా అనారోగ్యాల బారిన పడడమే కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. అదే పాలకూర మరియు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల ఎన్ని ఉపయోగాలు మీకు తెలుసా? ఈ జ్యూస్ తాగడం వల్ల జుట్టుకు అవసరమైన ఐరన్ మరియు విటమిన్లు అందుతాయి. తద్వారా మీ జుట్టు పోషకంగా మారుతుంది. ఇక ఈ జ్యూస్ ని […]

నేను తాగింది మందు కాదు.. నీళ్లు : ప్రముఖ హీరోయిన్‌

ప్రముఖ నటి ధన్య బాలకృష్ణ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ లో తన ఫ్యాన్స్ తో చాట్ చేసింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. తన ముద్దు పేరు పప్పు అని చెప్పింది. ప్రస్తుతం తాను బెంగళూరులో ఉంటున్నట్లు వెల్లడించింది. ‘రాజారాణి’ సినిమాలో తనను మద్యం తాగినట్లు చూపించారని, కానీ అందులో నిజం లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది. తాను తాగింది కేవలం మంచినీళ్లు మాత్రమేనని తెలిపింది. తాను ఎక్కువగా పార్టీలకు […]