టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ లాంటి హీరో మరొకరు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన డ్యాన్సులతో, ఫైటులతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు.. తనదైన మాట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తాడు కూడా. బాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా పుష్పా తో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని దూసుకుపోతున్న బన్నీ.. పుష్ప 2 తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఆగస్టు 15న సినిమా రిలీజ్ అవుతుంది అంటూ మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా […]
Tag: Double Ismart Movie
బంపర్ ఆఫర్ కొట్టేసిన వైష్ణవి చైతన్య.. రెండో సినిమా ఆ స్టార్ హీరోతో అట?!
యూట్యూబ్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న టాలెంటెడ్ బ్యూటీ వైష్ణవి చైతన్య.. `బేబీ` మూవీతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయింది. తొలి సినిమాతోనే సెన్సేషన్ సృష్టించింది. తెలుగు హీరోయిన్ల సత్తా ఏంటో వైష్ణవి చైతన్య బేబీ మూవీతో అందరికీ రుచి చూపించింది. స్టార్ సెలబ్రెటీలు సైతం వైష్ణవి చైతన్యను ఆకాశానికి ఎత్తేస్తున్నారు అంటూ ఆమె ఎంత అదర్భంగా నటించిందో వివరించక్కర్లేదు. బేబీ విడుదలైన నాటి నుంచి టాలీవుడ్ లో వైష్ణవి చైతన్య పేరు మారుమోగిపోతోంది. ప్రస్తుతం […]
`డబుల్ ఇస్మార్ట్`కు సంజయ్ దత్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. హీరోలు కూడా సరిపోరు!
డాషింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన `ఇస్మార్ట్ శంకర్` ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా `డబుల్ ఇస్మార్ట్` ను రూపొందిస్తున్నారు. ఇటీవలె పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్, ఛార్మీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2024 మార్చి 8న థియేటర్లలో డబుల్ ఇస్మార్ట్ సందడి చేయనుందని ప్రారంభోత్సం రోజే […]
రామ్ కోసం బాలీవుడ్ బ్యూటీలను దింపుతున్న పూరీ.. ఆ ఇద్దరికీ హ్యాండిచ్చినట్లేనా..?
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబోలో వచ్చిన `ఇస్మార్ట్ శంకర్` ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మరోసారి వీరి కాంబో రిపీట్ కాబోతోంది. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా `డబుల్ ఇస్మార్ట్`ను ప్లాన్ చేశారు. ఇటీవలె ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది. పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మీ కౌర్, పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలె ఈ మూవీ షూటింగ్ […]
`ఇస్మార్ట్ శంకర్` ఈజ్ బ్యాక్.. రామ్ న్యూ లుక్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!
ఇస్మార్ట్ శంకర్.. రామ్ పోతినేని కెరీర్ లో ఎప్పటికీ గుర్తిండిపోయే చిత్రం. ఈ మూవీతోనే వరుస ఫ్లాపుల్లో కూరుకుపోయిన రామ్ స్ట్రోంగ్ కాంబ్యాక్ ఇచ్చాడు. అలాగే ఈ మూవీతోనే మాస్ హీరోగా భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అయితే ఇస్మార్ట్ శంకర్ కు ఇప్పుడు సీక్వెల్ గా `డబుల్ ఇస్మార్ట్` రాబోతోంది. రామ్-పూరీ జగన్నాథ్ కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది. వీరి కాంబోలో ప్రాజెక్ట్ హైదరాబాద్ లో జూలై 10న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఛార్మీ, పూరీ […]