ఫ్యామిలీ సినిమాలకు కాస్త యాక్షన్ జోడించి తెరకెక్కించడంలో దర్శకుడు వంశీ పైడిపల్లి సిద్ధహస్తుడు. మహేష్ బాబుతో మహర్షి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఈ సంక్రాంతికి కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ తో వారసుడు సినిమా తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. కానీ ఈ సినిమా విడుదల దగ్గర నుంచి వంశీ పైడిపల్లి దర్శకత్వం గురించి ఎన్నో కామెంట్లు వస్తున్నాయి. సంక్రాంతి సీజన్, విజయ్ స్టామినా వల్లే వారసుడు సినిమా హిట్ అయిందనే […]
Tag: director vamsi paidipally
మోసపోయిన విజయ్… చివరకు నవదీప్ సినిమాతే తిప్పి తిప్పి వారసుడిగా తీశారా…!
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్.. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమా వారిసు. తెలుగులో వారసుడుగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ సినిమాకు ముందు నుంచి మహేష్ నటించిన మహర్షి సినిమా రీమేక్ అని, టాలీవుడ్ లో వచ్చిన పలు సినిమాల ఉంటుందని అభిమానులు చెప్పుకొస్తూనే ఉన్నారు. అయితే ఈ సినిమా యూనిట్ […]
దిల్ రాజుకు భారీ బొక్క… ‘ వారసుడు ‘ టాలీవుడ్ బిజినెస్ ఇంత దారుణమా..!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ టాలీవుడ్ స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి డైరక్షన్‌లో నటిస్తున్న సినిమా వారసుడు. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ద్విభాషా సినిమాగా తెరకెక్కిస్తున్నరు. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు దాదాపుగా 250 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని టాక్.. ఈ సినిమా కోలీవుడ్ లో వంద కోట్ల కు పైగా ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది అని సమాచారం. ఇదే […]
మహేష్ vs విజయ్.. ఫైర్ అవుతున్న ఫాన్స్..!
మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తను 28వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికి ఓ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఈనెల 8వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మళ్లీ మొదలు కానుంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు మహేష్ అభిమానులు టాలీవుడ్ స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి పై ఫైర్ అవుతున్నారు. వంశీ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో వారిసు ( తెలుగులో వారసుడు) సినిమా […]
ఘనంగా సంగీత 44వ బర్త్ డే సెలబ్రేషన్స్.. సందడి చేసిన సినీ తారలు వీళ్లే!
సంగీత.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన `ఖడ్గం` సినిమాలో రవితేజ సరసన నటించి.. `ఒకే ఒక్క ఛాన్స్` అనే డైలాగ్ తో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకొని బాగా పాపులర్ అయింది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలైన బాలకృష్ణ, శ్రీకాంత్, శ్రీహరి లాంటి స్టార్స్ అందరితోనూ హీరోయిన్గా నటించింది. అంతేకాకుండా తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ పలు సినిమాలు చేసి ఆ […]
విజయ్ – వంశీ పైడపల్లి సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలు ఫిక్స్…!
కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు. మాస్టర్‌తో రికార్డులు తిరగరాసిన విజయ్ తాజాగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ బీస్ట్ రిలీజ్‌కు రెడీగా ఉంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌లో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. విజయ్‌కు గతంలోనే తెలుగు మార్కెట్ కూడా ఉంది. ఇప్పుడు ఈ సినిమాతో తన తెలుగు మార్కెట్‌ను మరింతగా పెంచుకోవాలని ప్లాన్ […]