తమిళ్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు విక్రమ్. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ స్టార్ హీరో ప్రస్తుతం తంగలాన్ సినిమాతో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాల నెలకొన్నాయి. విక్రమ్ నటించిన ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తన కెరీర్ లోనే బెస్ట్ ఫిలిం గా నిలిచిపోతుందంటూ రీసెంట్ గా జరిగిన […]
Tag: director sampath nandi
ఆ ఉరమాస్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన శర్వానంద్.. ఈసారి బ్లాక్ బస్టర్ పక్కా..?!
టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. ప్రస్తుతం శర్వానంద్ మనమే సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. పీపుల్ మీడియా బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సక్సెస్ సాధించడం.. శర్వానంతో పాటు హీరోయిన్ కృతి శెట్టి, డైరెక్టర్ […]
తమన్నాపై మనసు పారేసుకున్న ప్రముఖ డైరెక్టర్..త్వరలోనే..?
మిల్కీ బ్యూటీ తమన్నా అంటే తెలియని వారుండరు. గత కొన్నేళ్ల నుంచీ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతున్న తమన్నా..దాదాపు స్టార్ హీరోలందరి సినిమాల్లో కూడా నటించి, తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను, భారీగా ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. తనదైన అందం, నటనతో ప్రేక్షకులనే కాదు తోటి సెలబ్రెటీలను సైతం మంత్రముగ్ధుల్ని చేసే ఈ పాల రాతి శిల్పంపై ఓ డైరెక్టర్ మనసు పారేసుకున్నారట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. సంపత్ నంది. […]
హిట్ కొట్టిన ఆ డైరెక్టర్‌కి వరమిచ్చిన చిరంజీవి..ఇప్పుడిదే హాట్ టాపిక్!
డైరెక్టర్ సంపత్ నంది గురించి పరిచయాలు అవసరం లేదు. `ఏమైంది ఈవేళ` సినిమాతో డైరెక్టర్‌గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంపత్ నంది.. రచ్చ, బెంగాల్ టైగర్, గౌతమ్ నంద వంటి చిత్రాలతో బాగానే ఆకట్టుకున్నాడు. తాజాగా గోపీచంద్‌తో `సీటీమార్`ను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే హిట్ కొట్టిన ఈ డైరెక్టర్‌కు మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే వరమిచ్చారట. ఇంతకీ విషయం ఏంటంటే.. సంపత్ నంది దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడట. […]