ఈ సంవత్సరం పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన సూపర్ హిట్ సినిమాలలో ఐఎండిబి ర్యాంకింగ్స్ లో త్రిబుల్ ఆర్ సినిమా అగ్రస్థానం దక్కించుకుంది. ఈ ఏడాది గూగుల్ ట్రెండ్ లో మాత్రం త్రిబుల్ ఆర్ తన స్థానాన్ని నిలుపుకోలేక పోయింది. అయితే ఈ ఏడాది టాప్ ట్రెండింగ్ సినిమాలు జాబితా విడుదల చేసింది గూగుల్ అందులో త్రిబుల్ ఆర్ సినిమా నాలుగో స్థానానికి పడిపోయింది. గూగుల్‌లో భారీగా ట్రెండ్ అయిన భారతీయ సినిమాగా బ్రహ్మాస్త్ర నిలిచింది. రణబీర్ […]
Tag: director rajamouli
చెప్పిందే ఎన్ని సార్లు చెబుతావ్ జక్కన్న.. నెటిజన్లు మండిపాటు!
`ఆర్ఆర్ఆర్` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. మహేష్ కెరీర్ లో తెరకెక్కబోయే తొలి పాన్ ఇండియా చిత్రమిది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. రాజమౌళి తండ్రి ప్రముఖ స్టార్ […]
ప్రతి తెలుగోడు కాలర్ ఎగరేసే టైం ఇది..RRRకు ఎవరు ఊహించని గౌరవం.. !!
త్రిబుల్ ఆర్ సినిమాకు ఎవరు ఊహించని గౌరవం దక్కింది. అమెరికాలో హాలీవుడ్ సినిమాలు కి ఇచ్చే శాటర్న్ అవార్డు ఈ సంవత్సరం త్రిబుల్ ఆర్ చిత్రానికి వచ్చింది. ఈ సినిమాకు ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో ఈ అవార్డు వరించింది. ఈ క్రమంలోనే ఈ జ్యూరీకి కృతజ్ఞతలు చెబుతూ రాజమౌళి వీడియో సందేశాన్ని పంపారు. “బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం క్యాటగిరి లో మా సినిమాకి అవార్డు దక్కించుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మా త్రిబుల్ ఆర్ టీమ్ […]
వావ్:జపాన్ లో త్రిబుల్ ఆర్ సినిమా అరుదైన రికార్డ్.. ఇప్పటి వరకు ఏ సినిమాకు దక్కని గౌరవం..!!
త్రిబుల్ ఆర్ సినిమా అక్టోబర్ 21న జపాన్ లో ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా విడుదలకు ముందు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఈ సినిమా ప్రమోషన్లలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. గత శుక్రవారం జపాన్ లో విడుదలైన త్రిబుల్ ఆర్ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా తొలి రోజు ఎవరూ ఊహించని ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. ఇప్పటి వరకు జపాన్ లో విడుదలైన ఏ ఇండియన్ సినిమాకు ఇలాంటి […]
ఎల్లలు దాటిన అభిమానం.. జపాన్‌లో లేడీ ఫ్యాన్ ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు ఎన్టీఆర్ షాక్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా `త్రిబుల్ ఆర్`. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి భారీ విజయాన్ని సాధించింది. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటించి ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమాలో వీరిద్దరి నటనతో ప్రేక్షకులను […]
రామ్ వెనకే భీమ్ జపాన్ బయల్దేరాడు.. పిక్స్ వైరల్..!
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ -ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఈ సినిమాలతో వీళ్ళిద్దరూ పాన్ ఇండియా హీరోలు గా మారిపోయారు. ఈ సినిమా ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాలలో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా ఓటీటీలో కూడా భారీ స్థాయిలో […]
షాకింగ్: ఎవరు ఊహించని ట్విస్ట్.. రాజమౌళి మహేష్ సినిమా నుండి క్రేజీ అప్డేట్..!
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఇండియాలో ఉన్న అగ్ర దర్శకులలో ఒకరిగా ఉన్నారు.. రాజమౌళి ఈ సంవత్సరం ప్రథమంలో త్రిబుల్ ఆర్ సినిమాతో సెన్సేషనల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు తన తర్వాత సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు కూడా ఎంతో కాలంగా రాజమౌళితో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాడు… ప్రస్తుతం మహేష్ బాబు […]
ఎన్టీఆర్ – పులి ఫైట్‌కు మించి బన్నీ – సింహం ఫైట్ ఉండబోతోందా…!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వచ్చిన పుష్ప సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో చూశాం. ఈ సినిమా బాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఏకంగా రు . 100 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు పుష్పకు సీక్వెల్‌గా పుష్ప 2 రాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే పుష్ప 2లో బన్నీ సింహంతో పోట్లాడే సీన్ ఉందట. సుకుమార్ టీం ఈ సీన్ సినిమాకు హైలెట్ గా ఉండేలా డిజైన్ […]
దర్శకుడి రాజమౌళి కెరీర్ లో డిజాస్టర్ ఉందని మీకు తెలుసా?
రాజమౌళి… పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు కేవలం తెలుగునాటకే పరిచేయమైన ఈపేరు నేడు యావత్ ప్రపంచ పటంలోనే రెపరెపలాడుతోంది అంటే అతిశయోక్తి కాదేమో. అవును, మన జక్కన్న గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. బాహుబలి సినిమాతో యావత్ ప్రపంచానికి ఇండియన్ సినిమా అంటే ఎలా ఉంటుందో తెలిపిన ఘనత ఈయనకే దక్కుతుంది. అంతేకాదు, తెలుగు సినిమాకు అంతకు మునుపు ఎప్పుడూ రానంత కీర్తి ఈ సినిమాతో తీసుకువచ్చాడు. ఇక ఈమధ్య రిలీజైన RRR సినిమాతో హాలీవుడ్ […]








