Tag Archives: director parasuram

ర‌కుల్‌కి బ‌న్నీ బంప‌ర్ ఆఫ‌ర్‌..ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం పుష్ప మొద‌టి భగానికి సంబంధించిన షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతుంది. అయితే ఈ చిత్రం త‌ర్వాత బ‌న్నీ ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌బోతున్నాడ‌ని ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. గీత గోవిందం సినిమా భారీ విజయాన్ని నమోదు చేసిన దగ్గర

Read more

మ‌హేష్ ద‌ర్శ‌కుడితో బ‌న్నీ సినిమా..త్వ‌ర‌లోనే..?

ద‌ర్శ‌కుడు పరశురామ్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యువత సినిమాతో డైరెక్ట‌ర్‌గా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ప‌ర‌శురామ్‌.. సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం వంటి చిత్రాల‌తో మంచి గుర్తింపు ద‌క్కించుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాలో షూటింగ్ గోవాలో జ‌రుగుతోంది. అయితే నిజానికి మహేష్ కంటే ముందే నాగ చైతన్యతో సినిమా చేయాల్సి ఉంది. కానీ మహేష్ ఆఫర్ రావడంతో

Read more

మ‌హేష్ `స‌ర్కారు వారి పాట‌`కు టార్గెట్ ఫిక్స్‌!?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క‌రోనా సెకెండ్ వేవ్‌కు ముందే కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మ‌ళ్లీ త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. జూలై 15

Read more