`వ‌కీల్ సాబ్‌` రివ్యూ..ప‌వ‌న్ పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్ అదిరింది!‌

చిత్రం : `వ‌కీల్ సాబ్‌` నటీనటులు: ప‌వ‌న్ క‌ళ్యాణ్, శ్రుతి హాస‌న్‌, నివేత థామస్, అంజలి, అన‌న్య నాగ‌ల్ల‌, ప్రకాష్ రాజ్‌ త‌దిత‌రులు ద‌ర్శ‌కుడు : వేణు శ్రీ‌రామ్‌‌ సంగీతం: ఎస్. థమన్ నిర్మాత‌లు : దిల్ రాజు – బోణి కపూర్ విడుద‌ల తేదీ : ఏప్రిల్ 9, 2021 ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ దాదాపు మూడేళ్ల త‌ర్వాత న‌టించిన చిత్రం `వ‌కీల్ సాబ్‌`. బాలీవుడ్‌లో హిట్ అయిన `పింక్‌` చిత్రానికి ఇది రీమేక్‌. […]

థియేట‌ర్‌లో `వ‌కీల్ సాబ్‌` చూస్తూ దిల్ రాజు ర‌చ్చ‌..వీడియో వైర‌ల్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, వేణు శ్రీ‌రామ్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు, బోని క‌పూర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌, నివేదా థామస్, అనన్య నాగల్ల, అంజలి, ప్ర‌కాశ్ రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పొలిటికల్ ఎంట్రీ తరువాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ కావడం..అందులోనూ లాయర్ పాత్రలో పవన్ కనిపించడం తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. […]

గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న ప్రముఖ నిర్మాత మేన‌ల్లుడు ..!

టాలీవుడ్ లో ప్రముఖ ప్రొడ్యూస‌ర్ అయిన దిల్ రాజు మేన‌ల్లుడు ఆశిష్ గ్రాండ్ ఎంట్రీకి అంతా రెడీ అయింది. శ్రీ వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ సంస్థ ఆశిష్ ఎంట్రీకి సంబంధించిన గ్లింప్స్ వీడియోను రేపు రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి రౌడీ బాయ్స్ అనే పేరును ఖరారు చేసిన‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల సమాచారం. హుషారు ఫేం హ‌ర్ష ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. యూత్‌ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ గా కాలేజ్ గ్యాంగ్ వార్స్ బ్యాక్ డ్రాప్‌లో రానున్న ఈ […]

ప‌వ‌న్ `వ‌కీల్ సాబ్‌`కు పోలీసులు బిగ్‌ షాక్‌..నిరాశ‌లో ఫ్యాన్స్!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా చిత్రం `వ‌కీల్ సాబ్`. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టించ‌గా.. నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుద‌ల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగానే వ‌కీల్ […]

బాహుబలి రికార్డును చిత్తు చిత్తు చేసిన `వ‌కీల్ సాబ్‌`!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా చిత్రం `వ‌కీల్ సాబ్`. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టించ‌గా.. నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుద‌ల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగానే వ‌కీల్ […]

నానిని టార్చ‌ర్ పెడుతోన్న ఆ ఇద్ద‌రు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు

నేచుర‌ల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. వరుసగా ఏడు సక్సెస్‌లను దక్కించుకున్న నాని తాజాగా ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ అనే సినిమాతో వ‌చ్చే నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు బ్యాన‌ర్‌లో ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. క్రిస్మ‌స్ కానుక‌గా సెల‌వుల‌ను యూజ్ చేసుకునేలా సినిమాను డిసెంబ‌ర్ 23న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో అదే టైంలో ఇద్ద‌రు […]

‘ రాజా ది గ్రేట్ ‘ ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్‌

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ నటించిన లేటెస్ట్ మూవీ రాజా ది గ్రేట్‌. గ‌త వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమాకు హిట్ టాక్ రావ‌డంతో పాటు దీపావ‌ళి క్రేజ్‌ను బాగా క్యాష్ చేసుకునే ఉంది. ఈ సినిమా ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.24 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది. ఈ సినిమా ఫ‌స్ట్ వీక్ ఏరియా వైజ్ క‌లెక్ష‌న్లు ఇలా ఉన్నాయి. ఫ‌స్ట్ వీక్‌కే సినిమా దాదాపు అన్ని ఏరియాల్లోను సేఫ్ జోన్‌లోకి వ‌చ్చేసింది. దీంతో సెకండ్ […]

మ‌హేష్ దెబ్బ‌కు టాప్ ప్రొడ్యుస‌ర్ మ‌టాష్‌

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ఓ టాప్ ప్రొడ్యుస‌ర్‌ను నిండా ముంచేశాడు. తెలుగు ఇండస్ట్రీలో బడా నిర్మాతల్లో దిల్ రాజు కూడా ఒకడు. రాజు సినిమా తీసినా, పంపిణీ చేసినా చాలా లెక్క‌లు ఫాలో అవుతాడు. రాజు సినిమాల్లో చాలా సినిమాలు ప్లాప్ అయినా కూడా డ‌బ్బులు మాత్రం పోలేదు. ఇక ఇటీవ‌ల రాజు నిర్మాత‌గా వ‌రుస హిట్లు కొడుతున్నాడు. రాజు ఈ యేడాది తీసిన డీజే సినిమా ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్లు బాగానే ఉన్నాయి. ఈ […]

సాయి ప‌ల్ల‌వికి-నానికి మ‌ధ్య గొడ‌వ‌కు ఇదే కార‌ణ‌మా..!

వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోన్న నేచుర‌ల్ స్టార్ నాని – సాయి ప‌ల్ల‌వి కాంబినేష‌న్‌లో ఏంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యుస‌ర్ దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. డిసెంబ‌ర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోన్న ఈ సినిమా షూటింగ్ టైంలో నానికి, సాయి ప‌ల్ల‌వికి మ‌ధ్య గొడవ జ‌రిగింద‌ని.. దీంతో నాని సాయిప‌ల్ల‌విపై కేక‌లు వేస్తూ షూటింగ్ స్పాట్ నుంచి కోపంతో బ‌య‌ట‌కు వెళ్లిపోయాడ‌న్న […]