సౌందర్య మరణించే ముందు మాట్లాడిన చివరి మాటలు ఇవే..!

సౌందర్య.. పేరుకే కన్నడ ముద్దుగుమ్మ.. కానీ తెలుగు ఇంటి ఆడపడుచులా చక్కటి అందంతో సాంప్రదాయ దుస్తుల్లో ప్రేక్షకులను అలరించిన ఏకైక అంధాలతార అని చెప్పవచ్చు . ఇక అందం , అభినయానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీలో అతిలోకసుందరి శ్రీదేవి తర్వాత అంత రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక హీరోయిన్ అంటే కేవలం అందాల ఆరబోత మాత్రమే చేయాలనే ట్రెండ్ కొనసాగుతున్న సమయంలో కూడా అందాల ఆరబోత చేయకుండానే […]

బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ ఇంట్లో తీవ్ర విషాదం.. ‘ఒంటరిగా వదిలి వెళ్లావ్’ అంటూ ఎమోషనల్ పోస్ట్..

బిగ్ బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ ఇంట్లో తీవ్ర విషాదం జరిగింది. గుండెపోటుతో మెహబూబ్ తల్లి మరణించిన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. జూలై 5న తన తల్లి చనిపోయినట్లు సోషల్ మీడియాలో మెహబూబ్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. దీంతోపాటు తల్లి సమాధి వద్ద నివాళులర్పిస్తున్న ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. సోషల్ మీడియాలో మెహబూబ్ తన తల్లి గురించి రాసిన పోస్ట్ కన్నీళ్లు తెప్పిస్తోంది.. మెహబూబ్ తన అమ్మ గురించి రాసిన సుధీర్ఘ […]

సినీ పరిశ్రమలో విషాధం.. ప్రముఖ నటుడు మృతి

సినీ పరిశ్రమను ఇటీవల కాలంలో వరుస విషాధాలు వెంటాడుతున్నాయి. తాజాగా ‘ఆకలిరాజ్యం’ సినిమాలో నటించిన ప్రతాప్ పోతెన్ (70) కన్ను మూశాడు. ఆయన ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా ఎంతో పేరొందారు. ప్రముఖ నటి, అలనాటి హీరోయిన్ రాధికకు ఆయన మాజీ భర్త. చెన్నైలోని తన ఫ్లాట్‌లో ఆయన చనిపోయారు. ప్రతాప్ పోతేన్ ఆగష్టు 13, 1952న జన్మించాడు. ప్రతాప్ ఊటీలోని లారెన్స్ స్కూల్, లవ్‌డేల్ మరియు మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో తన విద్యను పూర్తి చేశాడు. మలయాళం, […]

టాలీవుడ్లో విషాదం ..ప్రముఖ డైరెక్టర్ మృతి

టాలీవుడ్ లో 2021 వ ఇయర్ ఎన్నో చేదు జ్ఞాపకాలు మరవకముందే ,కొత్త ఇయర్ లో సీనియర్ డైరెక్టర్ ప్రముఖ సినీ దర్శకుడు పి.చంద్ర శేఖర్ రెడ్డి గారు ఈ రోజు ఉదయం దాదాపు 8.30 నుండి 9 .00 గంటల వ్యవధిలో అయన చెన్నై లో మృతి చెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు…దాదాపు 80 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించగా , నాటి మేటి సూపర్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ […]

రావత్ స్థానంలో వచ్చేదెవరో?

భారత రక్షణ రంగంలో బిపిన్ రావత్ ఓ స్పెషల్.. అటువంటి మహావ్యక్తి.. దేశం కోసం సర్వస్వాన్ని అర్పించిన వ్యక్తి.. యువతలో నిత్యం స్ఫూర్తి నింపే నిత్య సైనికుడు ఉన్నట్టుండి అద్రుశ్యమయ్యారు. ఆయన మరణాన్ని యావద్భారతం జీర్ణించుకోలేకపోతోంది. ఇది కల అయితే బాగుండు అని చాలా మంది అనుకుంటున్నారు. అయినా.. దురద్రుష్టం.. విధి ఆయనను వెంటాడి బలితీసుకుంది. చివరి క్షణం వరకూ దేశం కోసం తపిస్తూనే కన్నుమూశారు. రావత్ మరణంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) స్థానాన్ని […]

నటుడు అనుపమ్‌ శ్యామ్‌ మృతి…!

ఈ మధ్య కాలంలో చాలా మంది సినీ నటులు ప్రాణాలను విడుస్తున్నారు. అనారోగ్య సమస్యలతో కొందరు, కరోనా సోకి ఇంకొందరు, ప్రమాదాల బారిన పడి మరికొందరు కన్నుమూశారు. తాజాగా ఓ సీనియర్ నటుడు కాలం చేశారు. హిందీలో తన నటనతో అందర్నీ ఆకట్టుకున్న అనుపమ్‌ శ్యామ్‌ తుది శ్వాస విడిచారు. 63 ఏళ్ల అనుపమ్‌ శ్యామ్‌ కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యలతో చికిత్స తీసుకుంటున్నాడు. కొన్ని రోజుల నుంచి ఆయన ఇంట్లోనే డయాలసిస్ చేసుకుంటూ ఉంటున్నారు. ఈ […]

వీర్యం తీసిన కొద్ది సమయానికే దారుణం..?

కరోనా కారణంగా ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న భర్త వీర్యం కావాలని ఓ భార్య కోర్టుకు ఎక్కింది. తనకు తన భర్త వల్లే పిల్లల్ని కనాలని ఉందని అందుకోసం భర్త వీర్యం కావాలని కోర్టును ఆశ్రయించింది. ఆ మహిళ కోరిక ప్రకారం ఆమె భర్త వీర్యాన్ని భద్రపరచాలని హైకోర్టు హాస్పిటల్ సిబ్బందిని ఆదేశించింది. అయితే వీర్యం తీసిన కొద్దిగంటల్లోనే కరోనాతో బాధపడుతున్న ఆ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ కు చెందిన 32 ఏళ్ల వ్యక్తికి […]

ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కన్నుమూత .. !

వ‌రుస విషాదాలతో శాండల్ వుడ్ ఆందోళన చెందుతోంది. క‌రోనా అనే కాకుండా ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో కూడా చాలా మంది శాండల్ వుడ్ ప్రముఖులు దూరమయ్యారు. ఇప్పటికీ దూరమవుతూనే ఉన్నారు. తాజాగా శాండల్ వుడ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్, ద‌ర్శ‌కుడు శివ‌ణ్ (89) గుండెపోటుతో మ‌ర‌ణించారు. 89 ఏళ్ల శివన్ తిరువనంతపురంలోని ఆయన స్వగృహంలో గుండె పోటుతో తుది శ్వాస విడిచిన‌ట్టు శివన్ కుమారులు వెల్లడించారు. దర్శకుడు శివ‌న్ కు ముగ్గురు కుమారులు, ఒక […]

కరోనాతో భారతక్క మృతి..!

మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి హరి భూషణ్ ఎలా చనిపోయాడన్న విషయంపై కొనసాగుతున్న సస్పెన్స్ తొలిగిపోయింది. మావోయిస్టు నేత హరి భూషణ్ కరోనా కారణంగా మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ నేతలు ఒక ప్రకటనలో తెలిపారు. అంతే కాకుండా ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సారక్క అలియాస్ భారతక్క కూడా కరోనా కారణంగా మృతి చెందినట్లు సమాచారం. ఈ నెల 21న మావోయిస్టు నేత హరి భూషణ్, 22న మరో మావోయిస్టు భారతక్క కరోనా కారణంగా […]