ఆ చెంప దెబ్బ వల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నా.. ధనుష్..!!

తమిళ్ సినీ ఇండస్ట్రీలోకి దర్శకుడు కస్తూరి రాజా కుమారుడిగా తన కెరీర్ ను మొదలుపెట్టిన హీరో ధనుష్ .. ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ను వివాహం చేసుకున్న తర్వాత ఈయన క్రేజ్ మరింత పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఇక ధనుష్ తీసే ప్రతీ మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాకుండా ఈయనను స్టార్ హీరోగా నిలబెట్టింది. ముఖ్యంగా ప్రస్తుతం దక్షిణాది సినీ […]

ఆ స్టార్ హీరో వల్లే ధనుష్ తన భార్యకి విడాకులిచ్చాడా..ఫోటో వైరల్..!!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అనతి కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు అంటే ఆయన ప్రతిభ ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ను వివాహం చేసుకున్న తర్వాత ఈయన క్రేజ్ మరింత పెరిగిపోయిందని చెప్పవచ్చు ఇకపోతే వీరి వివాహం జరిగి 19 సంవత్సరాల తర్వాత ఇద్దరు కొడుకులు జన్మించిన తర్వాత […]

విడాకుల తర్వాత.. ధనుష్ భార్య ఐశ్వర్య ఏం చేస్తుందో తెలుసా?

ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా కూడా ఐశ్వర్య ధనుష్ విడాకుల గురించి చర్చించుకుంటున్నారు. ఎందుకంటే దాదాపు 18 సంవత్సరాల పాటు దాంపత్య బంధంలో ఎంతో అన్యోన్యంగా నే ఉన్నారు ఐశ్వర్య ధనుష్. ఇక ఒకరిపట్ల ఒకరు ఎంతో అమితమైన ప్రేమను చూపిస్తున్నారు. ఇటీవల ఎవరూ ఊహించని విధంగా ధనుష్ ఐశ్వర్య లు తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారూ. ఐశ్వర్య ధనుష్ ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ.. […]

పెళ్లికి ముందే ఆ హీరోతో ఐశ్వర్యకు అఫైర్ ఉందా?

తమిళ నాట ధనుష్, ఐశ్వర్య విడాకుల ఘటన సంచలనం కలిగిస్తోంది. కోలీవుడ్ తో పాటు యావత్ సినీ పరిశ్రమ కూడా వీరి ప్రకటనతో షాక్ కు గురయ్యారు. తమిళ సూపర్ స్టార్ పెద్ద కుమార్తెగానే కాకుండా దర్శకురాలు, సింగర్ గా కూడా ఐశ్వర్య మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓ సినిమా ప్రమోషన్ లో కామన్ ఫ్రెండ్ ద్వారా ధనుష్ తనకు పరిచయం అయ్యాడు. తక్కువ సమయంలోనే వీరి మధ్య ప్రేమ ఏర్పడింది. విషయం ఇంట్లో తెలిసింది. 2004లో […]

ధనుష్, ఐశ్వర్య 18 ఏండ్ల వివాహ బంధం ఎందుకు తెగింది?

సినిమా పరిశ్రమలో ప్రేమలు, డేటింగులు, పెళ్లిళ్లు, విడాకులు అత్యంత కామన్. ఇవి ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. నచ్చితే ప్రేమించుకుంటారు.. ఇంకా నచ్చితే డేటింగ్ చేస్తారు. మరికొందరు పెళ్లి చేసుకుంటారు. ఇంకొందరు నచ్చక విడిపోతారు. సినిమా పరిశ్రమ అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. వెండి తెర వెనుక ఉన్న చీకటి కోణాలు అనేకం. వాస్తవానికి సినిమా పరిశ్రమ చాలా లగ్జరీగా కనిపించినా.. దాని వెనుక ఎన్నో అగాథాలున్నాయి. సినిమా రంగం […]

2022 : తెలుగు సినిమా పై తమిళ హీరో దండయాత్ర

హీరోలతో సంబంధం లేకుండా సినిమా బాగుంటే చాలు ఆదరిస్తూ మంచి విజయాన్ని అందిస్తూ వుంటారు తెలుగు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ఎంతో మంది తమిళ హీరోలు తమ సినిమాల్ని తెలుగులో కూడా డబ్ చేస్తూ ఉంటారు.. అయితే ఇటీవలి కాలంలో ఎంతోమంది తెలుగు హీరోలు పాన్ ఇండియా స్టార్ లుగా భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్నారు. దీంతో ఒకప్పటిలా వేగంగా సినిమాలను చేయడం లేదు. ఇలాంటి నేపథ్యంలో అటు టాలీవుడ్ ప్రేక్షకుల నిరీక్షణ క్యాష్ చేసుకునేందుకు తమిళ […]

పబ్లిసిటీ చేయొద్దు..శివశంకర్ మాస్టర్ వైద్యానికి కోలీవుడ్ స్టార్ హీరో సాయం..!

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనాతో బాధపడుతూ హైదరాబాదులోని ఏజీఐ ఆస్పత్రిలో గత ఐదు రోజులుగా చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఆయన కుమారుడు కూడా కరోనాతో బాధపడుతూ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. తన తండ్రి వైద్యానికి లక్షల్లో ఖర్చు అవుతున్నట్టు శివ శంకర్ మాస్టర్ చిన్న కుమారుడు ప్రకటించి ఎవరైనా ముందుకొచ్చి సహాయం చేయాలని కోరాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ నటుడు సోనూ సూద్ […]

కౌబాయ్ గెటప్ లో హీరో ధనుష్?

తమిళ్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తుల్లువదో ఇలమై అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ధనుష్. మొదట ఇతడు హీరోనా అంటూ హేళన చేసినవారి నోర్లు మూయించి, ప్రస్తుతం తమిళ స్టార్ హీరోగా వెలుగుతున్నాడు ధనుష్.హీరోగా ఎదగాలి అంటే పర్సనాలిటీ కలర్ కి ముఖ్యం కాదు, కష్టపడటం ముఖ్యం అని నిరూపించాడు. ఇది ఇలా ఉంటే ధనుష్ హీరోగా కొత్త సినిమా ఆరంభం అయ్యింది. చాలా కాలం తరువాత తన అన్న సెల్వరాఘవన్ […]

హీరో ధనుష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

సినిమాలలో హీరోగా రాణించాలి అంటే కలర్, పర్సనాలిటీ తో సంబంధం లేదని నిరూపించిన హీరో ధనుష్. మొదట ఎంతోమందితో ఎన్నో మాటలు పడిన హీరో ప్రస్తుతం కోలీవుడ్లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. అంతే కాకుండా ఈ హీరో చూడటానికి ఆకట్టుకునే రంగు లేకపోయినా, ఆకర్షించే కటౌట్ అతనిది కాదు. అయినప్పటికీ ఇటు టాలీవుడ్, అది కోలీవుడ్ ఇండస్ట్రీలలో నటించి కోట్లాది మంది ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు హీరో ధనుష్. తనకు నటనపై ఆసక్తి లేనప్పటికీ తన తండ్రి […]