ధనుష్ తమ్ముడిగా తెరపై మంటలు పుట్టించనున్న తెలుగు హీరో.. ఎవరంటే..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధనుష్ కి కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కన్నడ లో ధనుష్ నటించిన సినిమాలు తెలుగులో డబ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచాయి. ఇదిలా ఉండగా ఈ మధ్య ధనుష్ ‘సార్’ అనే తెలుగు సినిమాలో నటించాడు. ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. ఇటీవల […]

ఆ హీరో నా కోరిక తీర్చాడు.. జీవితంలో అది మ‌ర్చిపోలేనంటున్న సంయుక్త‌!

మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీన‌న్‌ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్‌ హీరోయిన్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. భీమ్లా నాయ‌క్‌, బింబిసార‌, సార్‌ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. రీసెంట్ గా విరూపాక్ష మూవీతో ప్రేక్షకులను పలకరించింది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్‌ వర్మ దండు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ మూవీతో సంయుక్త ఖాతాలో మరో […]

సమంతపై అలాంటి వ్యాఖ్యలు చేసిన హీరో ధనుష్..!!

కోలీవుడ్లో స్టార్ హీరోలు పేరు సంపాదించుకున్న ధనుష్ ప్రస్తుతం తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించి వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. దీంతో తెలుగు తమిళ్ భాషలలో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. సార్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత అద్భుతమైన చిత్రాన్ని అందించారు ధనుష్. ప్రస్తుతం ధనుష్ తన తదుపరి చిత్రాన్ని కెప్టెన్ మిల్లర్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ధనుష్ రీసెంట్గా బ్రేక్ స్టేషన్లో అభిమానులతో ముచ్చటించడం జరిగింది. ఇందులో అభిమానులు […]

తన విడాకులపై స్పందించిన డైరెక్టర్ సెల్వ రాఘవన్..!!

సినీ ఇండస్ట్రీలో కానీ, సామాన్య కుటుంబంలోనైనా సరే చిన్న చిన్న కారణాలవల్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ ఉంటారు చాలామంది. అయితే సామాన్యుల గురించి పెద్దగా పట్టించుకోకపోయినా సెలబ్రిటీల విడాకులు అంటే చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. తమిళ డైరెక్టర్ సెల్వ రాఘవన్ హీరోయిన్ సోనియా అగర్వాల్ ఒకరినొకరు ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు. సోనియా అగర్వాల్ 7/G బృందావన కాలనీ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడి […]

రజనీతో విభేదాల వల్లే.. ధనుష్ ఆ పని చేశారా..?

కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన ధనుష్ గత కొద్దిరోజుల క్రితం హిందూ సాంప్రదాయాల ప్రకారం తన కొత్త ఇంట్లోకి అడుగు పెట్టారు. ఇలా ఏకంగా ఈ ఇంటి కోసం రూ .150 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని హంగులతో ఆధ్యాత్మిక టెక్నాలజీతో ధనుష్ ఇంటిని నిర్మించడం జరిగింది. అయితే ధనుష్ నిర్మించిన ఈ ఇల్లు తన డ్రీమ్ హౌస్ గా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఇంటిని మాత్రం రజనీకాంత్ తో ఉన్నటువంటి […]

అప్పుడే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న ధ‌నుష్ `సార్‌`.. స్ట్రీమింగ్ డేట్ ఇదిగో!?

కోలీవుడ్‌ స్టార్ ధనుష్, మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ జంటగా నటించిన తాజా చిత్రం `సార్`. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 17న తెలుగులో సార్‌, త‌మిళంలో వాతి పేర్ల‌తో విడుద‌లైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ల‌భించింది. విద్య అనేది మ‌న ప్రాథ‌మిక హ‌క్కు. దాన్ని అంద‌రికీ స‌మానంగా ఇవ్వాల‌నే పాయింట్ తో ఈ […]

ధనుష్ సూపర్ హిట్ `సార్`ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరో ఎవ‌రో తెలుసా?

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ తెలుగులో డైరెక్ట్ గా చేసిన తొలి చిత్ర‌మే `సార్‌`. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో అందాల భామ సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. సముద్రఖని, తనికెళ్లభరణి, సాయికుమార్‌, నర్రా శ్రీనివాస్‌, హైపర్ ఆది ప్రధాన పాత్రల్లో నటించారు. ఫిబ్ర‌వ‌రి 17న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లైన […]

క్లీన్ హిట్‌గా `సార్‌`.. 3 రోజుల్లోనే ధ‌నుష్ సినిమాకు భారీ లాభాలు!

కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ తెలుగులో చేసిన డ‌బ్యూ మూవీ `సార్‌`. ఇందులో సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టిస్తే.. సాయికుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని, తనికెళ్లభరణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఫిబ్ర‌వ‌రి 17న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ విడుద‌లైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ల‌భించింది. దీంతో ఈ చిత్రం […]

బాక్సాఫీస్ వ‌ద్ద `సార్‌` సెన్సేష‌న్‌.. 2 రోజుల్లో ధ‌నుష్ ఎంత రాబ‌ట్టాడంటే?

తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగులో తొలిసారి నేరుగా చేసిన చిత్రం `సార్‌`. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సంయుక్త మీన‌న్ గా న‌టించింది. సాయికుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని, తనికెళ్లభరణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 17న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ విడుద‌లైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ల‌భించింది. దీంతో […]