ఓటిటి లోకి రాని స్కంద మూవీ.. కారణం..?

హీరో రామ్ పోతినేని వారియర్ సినిమా తర్వాత డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాలో నటించారు.. ఆ సినిమానే స్కంద.. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించడం జరిగింది.. సలార్ సినిమా వాయిదా పడడంతో ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల చేయడం జరిగింది. మొదటిసారి డైరెక్టర్ బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా కావడంతో పాన్ ఇండియా […]

ఎన్టీఆర్ ఇంట్లో పార్టీ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

దాదాపుగా ఎన్టీఆర్ మూడు సంవత్సరాల పాటు RRR సినిమా కోసం క్షణం తీరికలేకుండా గడిపాడు. ఇక తాజాగా కాస్త ఫ్రీగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరి కొద్ది రోజులలో కొరటాల శివతో కలిసి ఒక సినిమాలో కనిపించనున్నాడు. ఆ లోపుగా తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతున్నాడు. రీసెంట్ గా తన ఫ్యామిలీ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు చాలా అంగరంగవైభవంగా జరుపుకున్నాడు ఎన్టీఆర్. తన కుమారుడు అభయ్ రామ్, భార్గవ్ రామ్ తో కలిసి ఉన్న […]

బాక్సాఫీస్ వద్ద తుస్సుమన్న టపాసులు..?

కరోనా తీవ్రత తగ్గిన తర్వాత సినిమాలు తీయటర్ లో ఒక్కొక్కటిగా విడుదల అవుతూ ఉన్నాయి. అయితే ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలను చూసి ప్రజలు థియేటర్ల వైపు రావడం మొదలుపెట్టారు. ఇక ఇదే క్రమంలో దీపావళి పండుగ రోజున ఎన్నో సినిమాలు విడుదల అయినప్పటికీ అవి ఏమాత్రం ప్రజలను ఆకర్షించాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం. 1). మారుతి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం మంచి రోజులు వచ్చాయి. ఈ సినిమాపై భారీ అంచనాలను కూడా పెట్టుకున్నారు నిర్మాతలు హీరో […]