సాధారణంగా సినీ ఇండస్ట్రీలో.. ఇటీవల పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోల నుంచి సినిమాలు రిలీజై రూ.1000 కోట్ల కలెక్షన్‌లు కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం కేవలం ఇండస్ట్రీలో తన పదేళ్ల కెరీర్‌లోనే.. తాను నటించిన సినిమాలతో రూ.7000 కోట్ల కలెక్షన్‌లు కొల్లగట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇంతకీ ఇండస్ట్రీలో ఇలాంటి రికార్డు క్రియేట్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో కాదు.. తనే దీపికా పదుకొనే. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన 10 […]
Tag: deepika
జాన్వీ-సారా-దీపికా-ప్రియాంకా.. ఈ బ్యూటీస్ అందరికి ఆ తెలుగు హీరో అంటేనే ఇష్టం..ఎవరో తెలుసా..?
సినిమా ఇండస్ట్రీలో ఒకే హీరోని ఇష్టపడే హీరోయిన్స్ చాలా చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటారు . అలాంటి వాళ్లు అందరూ కత్తిలాంటి ఫిగర్లే అయితే .. వామ్మో ఇంకేమైనా ఉందా ..?? ఆ హీరో పేరు ఓ రేంజ్ లో ట్రెండ్ చేసేస్తూ ఉంటారు అభిమానులు . ప్రజెంట్ అదేవిధంగా సోషల్ మీడియాలో .. టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతున్నాడు మన తెలుగు హీరో .. ఆయన మరెవరో కాదు అల్లు అర్జున్ […]
ప్రాజెక్ట్ -k.. టైటిల్ గ్లింప్స్.. నెక్స్ట్ లెవెలో ప్రభాస్..!!
టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.. ప్రభాస్ నటించిన ప్రాజెక్ట్-k చిత్రం నుంచి గ్లింప్స్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. వీటితో పాటు టైటిల్ని కూడా రివీల్ చేయడం జరిగింది.. అమెరికాలోని శాండీయాగో కామిక్ కాన్ వేడుకల ఈ సినిమా టైటిల్ పేరును విడుదల చేయడం జరిగింది.. ప్రాజెక్ట్-k సినిమా టైటిల్ కల్కిగా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రాజెక్ట్-k అంటే ఏమిటి అనే విషయంపై గత […]
రణవీర్-దీపిక మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయా..?
బాలీవుడ్లో పలు సినిమాలతో బిజీగా ఉంటున్న సెలబ్రిటీలలో దీపికా పదుకొనే-రణబీర్ సింగ్ కూడా ఒకరు.. వీరిద్దరికి వివాహమైన పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా బాలీవుడ్లో ఆదర్శ దంపతులుగా కూడా పేరు సంపాదించారు.ఎలాంటి వేదికైనా సరే జంటగా హాజరవుతూ కనిపిస్తూ ఉంటారు. ఏ ఈవెంట్ కి హాజరైన సరే దంపతులు చాలా సంథింగ్ స్పెషల్ అన్నట్లుగా ఉంటారని బాలీవుడ్ మీడియాలో కథలు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వీరిద్దరూ కారు దిగుగానే చేతులు కలుపుకొని నవ్వుతూ కెమెరాలకు ఫోజులిస్తూ […]
పిల్లల కోసం అలాంటి నిర్ణయం తీసుకుంటున్న దీపిక పదుకొనే..?
బాలీవుడ్లో స్టార్ హీరో హీరోయిన్లుగా పేరుపొందారు దీపిక పదుకొనే, రణబీర్ సింగ్. వీరిద్దరి వివాహం అయ్యి ఇప్పటికి నాలుగేళ్లు పూర్తి కావోస్తోంది. వివాహమైన వృత్తిపరంగానే బిజీగా ఉన్నారు తప్ప పిల్లలు భవిష్యత్తు గురించి ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు. ఈ క్రమంలోనే పిల్లల విషయంలో ఇద్దరు కాస్త నెగటివ్ కామెంట్లు కూడా ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. కావాలనే పిల్లలు వద్దనుకుంటున్నారని ఈ విషయంపై ఇరువురు కుటుంబాల మధ్య చిన్నపాటి విభేదాలు కూడా తలెత్తాయనే వార్తలు బాలీవుడ్ మీడియాలో గత ఏడాది […]
ఇయర్ ఎండింగ్లో దీపికా పదుకొనే కు షాక్ తగిలిందా..!!
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే షారుక్ ఖాన్ కలిసి నటిస్తున్న చిత్రం పఠాన్. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రెండు పాటలు విడుదలయ్యాయి అందులో బేషరాం పాట విడుదల అవ్వగానే పెద్ద దుమారం రేపింది. ముఖ్యంగా కేవలం ఒక్క బికినీతోనే దేశాన్ని కుదిపోయొచ్చని పాటను చూసి చెప్పవచ్చు. ఇక ఎంతోమంది రాజకీయ పార్టీల మధ్య మాటలు యుద్ధం కూడా నడిచింది. మరి కొంతమంది దీపికా పదుకొనే షారుక్ ఖాన్ ఫోటోలను కూడా దగ్ధం చేశారు. మరొకవైపు దీపిక […]
ప్రేమ విషయంలో అధికారిక ప్రకటన చేయబోతున్న సిద్ధార్థ్, అదితి… నిజమేనంట?
బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ బాలీవుడ్ హీరోయిన్ అదితి రావ్ హైదరి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. గత కొంత కాలమ్లగా ఇద్దరూ సీక్రెట్ గా ప్రేమలో ఉన్నారని రూమర్స్ వినబడుతున్నాయి. మరోవైపు సిద్ధార్థ్ తమ ప్రేమ వ్యవహారాన్ని ఇండైరెక్ట్ గా అనౌన్స్ చేసినట్టు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మధ్య ముంబైలోని ఓ రెస్టారెంట్ వద్ద వీరిద్దరూ మీడియా కంట పడిన సంగతి విదితమే. అదిగో అప్పటి నుంచి వీరి సీక్రెట్ లవ్ పై […]
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న దీపికా పదుకొనే… వామ్మో ఏంటీ అరాచకం…!
రోజులు మారేకొద్ది సంప్రదాయాల విషయంలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. మన పాత రోజుల్లో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ సినిమాలుకు గుడ్ బాయ్ చెప్పి తమ ఫ్యామిలీ లైఫ్ ని ఎంతో ఆనందంగా గడిపేవారు. తర్వాత కొన్ని సంవత్సరాలకి క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టేవారు. వారి తర్వాత జనరేషన్ లో వచ్చిన హీరోయిన్స్ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వారి భర్తల అనుమతితో గ్లామర్ షోకు దూరంగా ఉంటూ సినిమాల్లో నటించేవారు. […]
దీపిక పిల్లి బాత్రూమ్ గొడవ గురించి విన్నారా?
దీపిక పిల్లి గురించి కుర్రకారుకి బాగా తెలుసు. సినిమాల సంగతి అటుంచితే… ఈమధ్య తాజాగా జరిగిన బిగ్ బాస్ షో ద్వారా దీపిక పిల్లి బాగా పాపులర్ అయింది. దాంతో అమ్మడుకి వివిధ మాధ్యమాలలో అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం OTTల హడావుడి కొనసాగుతోంది. విభిన్నమైన కథలతో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇక్కడ సందడి చేస్తున్నాయి. రియాలిటీ షో, టాక్ షో, డ్యాన్స్ షో అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆడియెన్స్ […]