టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న రష్మిక మందన.. ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కేవలం సౌత్‌లోనే కాదు.. నార్త్‌లోను తన సత్తా చాటుకుంటూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ఈ బెంగళూరు సోయగం.. తన సినీ కెరీర్ విషయంలో.. ఆ ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాడలోనే అడుగులు వేస్తుందంటూ ఓ టాక్ వైరల్‌గా మారుతుంది. ఇంతకీ.. ఆ ముద్దుగుమ్మలు మరెవరో కాదు.. ఐశ్వర్యరాయ్, దీపిక పదుకొనే. సౌత్ నుంచి బాలీవుడ్‌లో […]
Tag: Deepika padukone
కల్కి 2: దీపికనూ రీ ప్లేసే చేసే సత్తా ఉన్న హీరోయిన్స్ వాళ్ళిద్దరేనా..?
గతేడాది వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ కల్కి 2898 ఏడి. హిస్టారికల్ సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో.. అమితాబచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పఠాని, శోభన, రాజేంద్రప్రసాద్ తదితరులు కీలకపాత్రలో మెరుశారు. ఇక రాజమౌళి, ఆర్జీవి, విజయ్ దేవరకొండ, అనుదీప్, ఫరీయా అబ్దులా, మృణాల్ ఠాగూర్, విజయ్ దేవరకొండ, మాళవిక తదితరులు కామియో రోల్స్‌లో మెరిసారు.ఇలా భారీ కాస్టింగ్ […]
స్పిరిట్: ప్రభాస్ కు ధీటైన బ్యూటీని దింపిన సందీప్ రెడ్డి.. రెమ్యునరేషన్ ఎంతంటే..?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అరడజన్‌కు పైగా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ లైనప్‌లో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ సినిమా కూడా ఒకటి. ఇక సినిమాలో మొదట హీరోయిన్గా మృణాల్ ఠాగూర్, ఆలియా భట్, రష్మిక పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే.. వీళ్ళలో ఎవర్ని హీరోయిన్గా సెలెక్ట్ చేయలేదు. ఇలాంటి నేపద్యంలో తాజాగా సినిమాకు సంబంధించిన హీరోయిన్ అప్డేట్ […]
స్పిరిట్.. ప్రభాస్ కు జంటగా ఆ గ్లోబల్ బ్యూటీ.. సందీప్ మాస్టర్ ప్లాన్ అదర్స్..!
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా డైరెక్షన్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించనున్న తాజా మూవీ స్పిరిట్. అయితే.. ఈ సినిమాకు హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారని సస్పెన్స్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే సినిమాల్లో హీరోయిన్ ఆమే అంటూ రోజుకో ముద్దుగుమ్మ పేరు వైరల్ గా మారుతుంది. మొదటి మృణాల్ ఠాగూర్ పేరు వినిపించినా.. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ తను కాదని.. గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొనేను హీరోయిన్‌గా నటింపజేయాలని సందీప్ రెడ్డి […]
బన్నీ – అట్లీ ఆ ముగ్గురు ముద్దుగుమ్మలు ఎవరంటే…!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. చివరిగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప 2తో సాలిడ్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై మరింత కాన్సెంట్రేట్ చేస్తున్నాడు బన్నీ. ఈ సినిమాతో ఎలాగైనా పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేసి మరోసారి తన సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తమిళ్ డైరెక్టర్ అట్లితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. తాజాగా ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ […]
ఇండియా టాప్ 10 హీరోయిన్స్ లిస్ట్ ఇదే.. రష్మిక, నయన్ కు బిగ్ షాక్.. నెంబర్ 1గా ఆ స్టార్ బ్యూటీ..!
ప్రముఖ రేటింగ్ మీడియా ఓర్మాక్స్.. ప్రతినెల ఇండియాలోని మోస్ట్ పాపులర్ సెలబ్రిటీల జాబితాను రిలీజ్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ల ఫిబ్రవరి లిస్ట్ తాజాగా రివీల్ చేసింది. అయితే ఈ లిస్ట్ చూసి అంత ఆశ్చర్యపోతున్నారు. దాదాపు రెండేళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత పేరు ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ల లిస్ట్‌లో మొదట ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన చర్చ, ఆమె స్ట్రగుల్స్ […]
2024 టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన స్టార్ ముద్దుగుమ్మలు ఎవరంటే ..?
ఇక ప్రస్తుతం 2024 చివరి దశకు వచ్చేసింది .. ఈ క్రమంలో ఈ ఏడాది టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు .. 2024 సంవత్సరం టాలీవుడ్ లో ఎంతోమంది హీరోయిన్లు అడుగుపెట్టారు.. అలా వచ్చిన హీరోయిన్లు తమ నటన అభినయంతో తమ అందంతో తమదైన ముద్ర వేసుకున్నారు .. టాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన వారిలో భాగ్యశ్రీ బోర్సే, జాన్వీ కపూర్, రుక్మిణి వసంత్ మరియు ప్రీతి ముకుందన్ వంటి వారు […]
కేవలం 10 ఏళ్ళ సినీ కెరీర్‌లో రూ. 7వేల కోట్లు కొల్లగొట్టిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో.. ఇటీవల పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోల నుంచి సినిమాలు రిలీజై రూ.1000 కోట్ల కలెక్షన్‌లు కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం కేవలం ఇండస్ట్రీలో తన పదేళ్ల కెరీర్‌లోనే.. తాను నటించిన సినిమాలతో రూ.7000 కోట్ల కలెక్షన్‌లు కొల్లగట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇంతకీ ఇండస్ట్రీలో ఇలాంటి రికార్డు క్రియేట్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో కాదు.. తనే దీపికా పదుకొనే. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన 10 […]
“ఒక్కోక్కడి ఒళ్లు పగిలిపోద్ది?”.. స్టార్ హీరో మాస్ వార్నింగ్ పోలా అద్దిరిపోలా..!!
సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ తెగ ప్రచారం జరిగింది . బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద హీరోయిన్ రన్వీర్ సింగ్ హీరోయిన్ దీపికా పదుకొనేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే . కాగా పెళ్లయి చాలా కాలమే అవుతున్న ఈ జంట గుడ్ న్యూస్ చెప్పకపోవడంతో రకరకాల వార్తలు వినిపించాయి. వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ కూడా ప్రచారం జరిగింది. […]