కూతురును పరిచయం చేసిన శ్రియ…!

శ్రీయ శరన్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదని చెప్పాలి. హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీయ ఆండ్రీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.అయితే పెళ్లి అయిన తరువాత తాను గర్భం దాల్చి ఒక ఆడబిడ్డకు జన్మ నిచ్చిన విషయం కూడా చాలా రహస్యంగా ఉంచింది. తాజాగా ఈ మధ్యనే శ్రీయ కూతురిని సోషల్ మీడియాలో పరిచయం చేసి అందరిని షాక్ కు గురి చేసింది. కాగా శ్రీయ ఇప్పుడు తన కూతురికి […]

తండ్రి బర్త్‌డేకు ఊహించని గిఫ్ట్ ఇవ్వనున్న సుస్మిత కొణిదెల.. షాక్ లో ఫాన్స్..?

మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత గురించి అందరికి తెలిసిందే. తండ్రికి తగ్గా కూతురుగా వ్యవహరిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. చిరంజీవి నటించిన సైరా నరసింహ రెడ్డి సినిమాకు సుస్మితానే కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వ్యవహరించారు. సుస్మిత ఇప్పుడు తన తండ్రి పుట్టినరోజును పురస్కరించుకొని ఒక ఆగస్టు 21 న ఒక సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు ట్విట్టర్ లో తెలిపారు.సుస్మిత కాస్ట్యూమ్ జైన‌ర్‌గా ఉంటూనే తన భ‌ర్త విష్ణు ప్ర‌సాద్‌తో కలిసి […]

కన్న కూతురుపై తండ్రి లైగింక దాడి…?

కంటికి రెప్పలాగా చూసుకోవాల్సిన కన్నతండ్రే కూతురుపై కన్నేశాడు. కామంతో కళ్ళు మూసుకుపోయి రాక్షసుడిలా కన్నబిడ్డ పైనే లైంగిక దాడికి తెగబడ్డాడు. ఆరు నెలలుగా కూతురును చిత్రవాద చేశాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, వెంకటగిరి బంగారుపేటలో చోటు చేసుకుంది. గ్రామంలోని దళితవాడకు చెందిన యువతిపై ఆమె తండ్రి ఆరునెలలుగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవ్వరికీ చెప్పుకోలేక ఆమె తనలో తానే వెక్కివెక్కి ఏడ్చింది. కూతురు ప్రవర్తలో మార్పులు రావడంతో తల్లి […]

బాయ్‌ఫ్రెండ్‌తో అమీర్‌ఖాన్ కూతురు‌ రచ్చ మములగా లేదుగా..!

బాలీవుడ్ అగ్రహీరో అమీర్‌ ఖాన్‌ గారాలపట్టి ఐరా ఖాన్‌ గురించి తెలియని వారు ఉండరు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఐరా ఖాన్‌ ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ పెడుతూ వార్తల్లో నిలుస్తుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టకున్నా కూడా ఐరా తనకంటూ ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. అయితే ఈ మధ్య ఐరా సోషల్ మీడియాలో పెడుతున్న ఫోటోలపై బాలీవుడ్‌ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. విషయం ఏమిటంటే కొన్నిరోజులుగా జిమ్‌ ట్రైనర్‌ నూపూర్‌ శిఖారేతో ఆమె పీకల్లోతు […]

శాకుంత‌లం సినిమాలో డెబ్యూ ఇవ్వనున్న అల్లు అర్హ..?

ఇండ‌స్ట్రీలో అల్లు అర్జున్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అతి తక్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోగా మంచి పేరును సొంతం చేసుకోవడంతో పాటు మంచి ఆద‌ర‌ణ పొందాడు. ఇది ఇలా ఉండగా ఇండ‌స్ట్రీకి వార‌సుల హ‌వా మాత్రం తగ్గడం లేదు. ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలోకి చాలా మంది బాల న‌టులుగా ఎంట్రీ ఇచ్చి స్టార్స్ గా ఎదిగారు. అయితే తాజాగా అల్లు అర్జున్ కూతురు అర్హ తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవ్వబోతున్నట్లు సమాచారం. గుణ‌శేఖ‌ర్ రూపొందిస్తున్న […]

వెంకటేష్ కూతురుకు అరుదైన గుర్తింపు…?

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాది ట్రెండ్ న‌డుస్తోంది. పంచవ్యాప్తంగా ఇన్ స్టా గ్రామ్‌లో భారీగా ఫాలోవర్స్ కలిగి ఎక్కువ‌గా సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హాపర్ కంపెనీ ప్రకటించింది. ఈ లిస్టులో భారతీయులకు మూడు ప్లేస్‌లు లభించగా అందులో తెలుగు అమ్మాయి, సినీ హీరో వెంకటేష్ కూతురు అయిన ఆశ్రిత దగ్గుబాటికి చోటు లభించడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆ హాపర్ ఇన్స్‌టాగ్రామ్ రిచ్ జాబితా 2021 ఇలా ఉంది. లక్ష్ల‌లో ఫాలోవర్లు కలిగిన వారికి ఇన్స్‌టాగ్రామ్ వారు పోస్టు చేసే […]

గ్రేట్ హెయిర్ డే : సితార హెయిర్ కట్ ఫోటోస్ వైరల్..!

హీరో మహేష్ బాబు కుమార్తె తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోకు గ్రేట్ హెయిర్ డే! లవ్ మై న్యూ హెయిర్ కట్.. మీకు నచ్చిందా? అంటూ ట్యాగ్ చేస్తూ ప్రశ్నించింది. దీనికి అభిమానుల నుంచి లవ్ ఈమోజీలు కురుస్తున్నాయి. వావ్ లుకింగ్ సో క్యూట్! అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజంగానే ఈ కొత్త హెయిర్ స్టైల్లో సితార ఎంతో క్యూట్ గా కనిపిస్తోంది. ఆ కర్లీ హెయిర్ ఫ్రీస్టైల్లో […]

కూతురు విషయంలో కోహ్లీ కీలక నిర్ణయం..?

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ దంపతులకు ఆడపిల్ల జన్మించిన విషయం తెలిసిందే. వారి కూతురికి వామిక అనే పేరు పెట్టినట్లు కూడా అందరికీ తెలుసు. కానీ కోహ్లీ-అనుష్క దంపతుల కూతురు ఎలా ఉంటుందో మాత్రం ఎవరికీ తెలియదు. ఇప్పటివరకు తమ కూతురు ఫోటోను కోహ్లీ కానీ అనుష్క కానీ షేర్ చేయలేదు. తాజాగా ఈ విషయంపై కోహ్లీ మరోసారి క్లారిటీ ఇచ్చాడు. కోహ్లి శనివారం తన ఫ్యాన్స్ తో ఇన్స్ […]

క‌రోనాతో తండ్రి మృతి..కూతురు చేసిన ప‌నికి అంద‌రూ షాక్‌!

దేశంలో మ‌ళ్లీ ఎక్క‌డ చూసినా క‌రోనా మ‌హ‌మ్మారి పేరే వినిపిస్తోంది. మునుప‌టితో పోలిస్తే సెకెండ్ వేవ్‌లో మ‌రింత వేగంగా, తీవ్రంగా మారిన క‌రోనా దెబ్బ‌కు ప్ర‌జ‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. తాజాగా పశ్చిమ రాజస్థాన్‌లోని బార్మెర్ జిల్లాలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా కన్న తండ్రి మరణించాడన్న మనస్తాపంతో ఆయన చితిలోనే దూకి ఆత్మహత్యాయత్నం చేసింది కూతురు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బార్మెర్ జిల్లా కేంద్రంలోని రాయ్ కాలనీలో నివసిస్తున్న దామోదర్ దాస్ క‌రోనా […]