ఈ ఏడాది సంక్రాంతి బరిలో నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్.. తమ సినిమాలతో పోటీకి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మూడు సినిమాల బిజినెస్ లెక్కలు నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ మూడు సినిమాల బిజినెస్లు అన్నీ క్లోజ్ అయిపోయాయి. దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన భారీ సినిమా గేమ్ ఛేంజర్, మీడియం మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. ఈ రెండు కలిపి కాంబోలెక్కన బయ్యర్లకు […]
Tag: daku maharaj
సంక్రాంతి సినిమాలకు ఏపి గవర్నమెంట్ మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్.. టికెట్ రేట్లు ఎంత అంటే.. ?
2024 టాలీవుడ్ ప్రయాణం మంచి సక్సస్‌లతో మొదలై..భారీ హిట్లతో పాటు.. ఎన్నో వివాదాలతో ముగిసింది. ఇక కొత్త సంవత్సరం రానే బచ్చేసింది. ఈ సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు సందడి చేయడానికి సిద్ధమైతున్నాయి. సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలోనే ఆ సినిమాల ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. కాగా వాటిలో చరణ్.. గేమ్ ఛేంజర్ మూవీ పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ […]
డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ.. థియేటర్లలో బాలయ్య శివతాండవమే..!
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా మూవీ డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో ప్రమోషన్స్ లో జోరు పెంచారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా విషయంలో ప్రెస్ మీట్ పెట్టు మరీ ప్రొడ్యూసర్ నాగ వంశీ, డైరెక్టర్ బాబి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. అంతేకాదు.. సంక్రాంతికి మ్యాన్ ఆఫ్ మాసేస్ బాలయ్య నుంచి ఆ సినిమా వస్తే.. అది కచ్చితంగా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉంది. […]
డాకు మహారాజ్.. ట్విస్టులకు ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.. !
నందమూరి నటసింహం బాలకృష్ణ.. భగవంత్ కేసరితో చివరిగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలయ్య నుంచి ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఈ ఏడాది బాలయ్య నుంచి సినిమా రిలీజ్ కాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహపడిన.. అన్‌స్టాపబుల్ షో తో ఫ్యాన్స్‌ను కాస్త ఎంటర్టైన్ చేశాడు బాలయ్య. ఇక 2025 సంక్రాంతి బరిలో బాలయ్య రంగంలోకి దిగనున్న సంగతి తెలిసిందే. డాకు మహారాజ్ గా ఆడియన్స్‌ను పలకరించనున్నాడు […]
మీరెవ్వర్రా వద్దనడానికి.. టికెట్ రేట్ల పై నాగ వంశీ సెన్సేషనల్ కామెంట్స్..
నందమూరి నటసింహం బాలయ్య, బాబి కొల్లి కాంబోలో డాకుమహరాజ్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అఖండ సినిమా నుంచి సక్సస్ ట్రాక్‌లో దూసుకుపోతున్న బాలయ్య.. ఇందులో భాగంగానే కథలని ఆచితూచి ఎంచుకుంటున్నాడు. అలా.. తాజాగా బాలయ్య నటించిన డాకు మహారాజ్‌పై కూడా ఇప్పటికే ఆడియన్స్‌కు పిక్స్ లెవెల్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో ఎలాగైనా మరోసారి హ్యాట్రిక్‌కు నాంది పలకడం కాయమంటూ బాలయ్య అభిమానులు ధీమా వ్యక్తం […]
” డాకు మహారాజ్ ” మొత్తంలో ఒక్క డూప్‌ను కూడా వాడలేదు.. డైరెక్టర్ బాబీ
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ డాకు మహారాజ్ సంక్రాంతి బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్గా.. శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై.. సూర్యదేవరన నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ఆడియన్స్ ముందుకు రానున్న ఈ సినిమా.. ప్రమోషన్స్ ఇప్పటికే జోరుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బాబి ఇంటర్వ్యూలో పాల్గొని […]
బాలయ్య ” డాకు మహారాజ్ రన్ టైం లాక్ “.. మొత్తం ఎన్ని గంటలంటే..?
గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ తాజా మూవీ డాకు మహారాజ్. వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాల్లో ప్రగ్యజైశ్వల్ హీరోయిన్ గా నటించగా.. శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి కీలకపాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు బాబి డియోల్ వలన్ పాత్రలో మెప్పించనున్నాడు. ఇక ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలను నెలకొన్నాయి. కాగా వచ్చేయడాది సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతున్న […]
బాలయ్య ” డాకు మహారాజ్ “లో అఖండ లింక్ ఇదే..!
నందమూరి నటసింహం బాలకృష్ణ హ్యాట్రిక్ సెక్సస్‌తో ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే బాబీ డైరెక్షన్‌లో బాలయ్య నటించిన డాకు మహారాజ్ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతెల, చాందిని చౌదరి కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీకి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించగా.. సితార, ఫార్చ్యూన్‌ఫోర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నాగవంశీతో పాటు.. త్రివిక్రమ్ భార్యా […]
సీఎం ని కలవాలా..? వద్ద..? రాజుగారు డిసైడ్ చేస్తారు.. నాగ వంశీ
సంధ్య థియేటర్ ఘటన దేశవ్యాప్తంగా ఎంత దుమారం రేపిందో తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ గవర్నమెంట్ కూడా సినిమాల విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంది. తోక్కీసులాటలో మహిళా ప్రాణాలు కోల్పోవడం పై రేవంత్ రెడ్డి ఇండస్ట్రీ పై సీరియస్ అయ్యాడు. ప్రాణాలు పోతున్నాయంటే సినిమా వాళ్ళను కూడా ఉపేక్షించేది లేదంటూ మండిపడ్డాడు. బాదితుల కుటుంబాన్ని ఇండస్ట్రీ నుంచి పరామర్శించిన వారే లేరని.. బన్నీ ఇంటికి మాత్రం బారులు తేరారంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇకపై సినిమాలకు సంబంధించిన […]