ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మరణాలు 10 వేలు దాటాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,767 […]
Tag: covid-19
భారత్‌లో స్వల్పంగా తగ్గిన కరోనా మరణాలు..లేటెస్ట్ లిస్ట్ ఇదే!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే భారత్‌లో నిన్న కరోనా కేసులు మరియు మరణాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో భారత్‌లో 2,40,842 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,65,30,132 […]
లాక్‌డౌన్ వేళ సీఎం కేసీఆర్‌కు డాక్టర్లు బిగ్ షాక్?
ప్రస్తుతం కరోనా వైరస్ సెకెండ్ వేవ్ రూపంలో విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని రాష్ట్రాలను కరోనా కుదిపేస్తోంది. ఈ మహమ్మారిని అదుపు చేసేందుకు పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు. తెలంగాణలోనూ ఇటీవలె లాక్‌డౌన్ విధించారు. అయితే ఇలాంటి విపత్కర సమయంలో సీఎం కేసీఆర్‌కు డాక్టర్లు బిగ్ షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగుతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 26 నుంచి విధులను బహిష్కరిస్తామని […]
ఏపీలో కరోనా విలయతాండవం..10వేలు దాటిన మరణాలు!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మరణాలు 10 వేలు దాటాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,981 […]
ఈ ఫొటోనే నన్ను నవ్వించింది..నమ్రత ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవే అనుకుంటే.. సెకెండ్ వేవ్‌లో మరింత వేగంగా విజృంభిస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతోంది. ఎన్నో కుటుంబాల్లో విషాదాలు నింపుతున్న కరోనా ఎప్పుడు అంతం అవుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో జనాలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొంతమంది అయితే భయంతోనే చనిపోతున్నారు. అందుకే థైర్యంగా ఉండటం ఎంతో అవసరం. అందుకోసం పాత జ్ఞాపకాలను నెమరువేసుకోమని సలహా ఇస్తూ పోస్ట్ పెట్టింది […]
భారత్‌లో కరోనా విలయం..కొత్తగా 2.57 లక్షల కేసులు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే భారత్‌లో నిన్న కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కానీ, మరణాలు మాత్రం భారీగా నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో భారత్‌లో 2,57,299 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా […]
కరోనా కష్టకాలంలో బాలయ్య ఔదార్యం..ఈసారేం చేశారంటే?
ప్రస్తుతం కరోనా వైరస్ సెకెండ్ వేవ్‌లో రూపంలో వీర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు ప్రతి రోజు లక్షల్లో పాజిటివ్ కేసులు, వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో హాస్పటల్స్‌లో బెడ్ కొరత, ఆక్సిజన్ కొరత అధికంగా ఉండటం వల్ల కరోనా రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కష్టకాలంలో కరోనా రోగులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వచ్చి.. తమ వంతు సాయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే సినీ […]
ఆనందయ్య ఆయుర్వేద మందుపై ఆర్జీవి షాకింగ్ కామెంట్స్!
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య అనే వ్యక్తి కరోనా నివారణ ఔషధం అంటూ ఇస్తున్న ఆయుర్వేద మందు ఇప్పుడు ఆ జిల్లాలోనే కాదు, ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ ఆయుర్వేద ముందు పంపిణీకి ప్రభుత్వం కూడా సుముఖం వ్యక్తం చేసింది. దాంతో కరోనా రోగులు ఆనందయ్య ఇస్తున్న మందు కోసం ఎగబడుతున్నారు. ఇక ప్రతి విషయంలో తనదైన శైలిలో స్పందించే వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఆనందయ్య ఆయుర్వేద మందుపై షాకింగ్ […]
టాలీవుడ్‌లో మరో విషాదం..ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి!
టాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా వైరస్ వరుస విషాదాలు నింపుతుంది. ఇప్పటికే ఎంతరో సినీ ప్రముఖులు కరోనా కాటుకు బలికాగా.. తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వి. జయరామ్ మృతి చెందారు. ఇటీవల కరోనా బారినపడి జయరామ్ చికిత్స పొందుతూ గత రాత్రి తుదిశ్వాస విడిచారు. నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, చిరంజీవి, మోహన్‌బాబు వంటి వారితో తెలుగులోను, మమ్ముట్టి, మోహన్‌లాల్, సురేశ్ గోపి లాంటి హీరోలతో మలయాళంలోనూ మరియు ఇతర భాషల్లో కూడా పలు అద్భుత చిత్రాలకు […]