అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్ ఈ సృష్టినే అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్ కంటే ఉధృతంగా సెకెండ్ వేవ్ ఉండడంతో.. ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఇక ఇప్పుడిప్పుడే సెకెండ్ వేవ్ అదుపులోకి వస్తున్న తరుణంలో.. థర్డ్‌వేవ్‌పై అధికారులు చేస్తున్న హెచ్చరికలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అయితే ఈ థర్డ్‌వేవ్ ముప్పును తప్పించుకోవాలంటే మొత్తం మూడంటే మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది.. వ్యాక్సిన్. కరోనా నుంచి రక్షణ పొందాలంటే వ్యాక్సిన్‌నే ఏకైక ఆయుధం. […]
Tag: covid-19
ఏపీలో కరోనాతో కొత్తగా 80 మంది మృతి..పాజిటివ్ కేసులెన్నంటే?
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న స్వల్పంగా తగ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
భారత్‌లో తగ్గిన కరోనా కేసులు..పెరిగిన మరణాలు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. భారత్‌లో కరోనా కేసులు నిన్న భారీగా తగ్గగా.. మరణాలు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో భారత్‌లో 1,20,529 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,86,94,879 కు […]
ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న స్వల్పంగా తగ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
`ఆర్ఆర్ఆర్` కంటే ముందే మరో మూవీతో రాబోతున్న జక్కన్న?!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్టాయిలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం గత రెండేళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఆర్ఆర్ఆర్ అక్టోబర్‌లో విడుదల కానుంది. అయితే ఈ చిత్రం కంటే ముందే జక్కన్న నుంచి మరో మూవీ ప్రేక్షకులను పలకరించనుందట. అంటే ఆర్ఆర్ఆర్ పూర్తి కాకుండానే మరో సినిమా […]
భారత్‌లో నిన్న 2,713 మంది కరోనాతో మృతి..పాజిటివ్ కేసులెన్నంటే?
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. భారత్‌లో కరోనా కేసులు నిన్న స్థిరంగా కొనసాగగా.. మరణాలు కూడా తగ్గాయి. గత 24 గంటల్లో భారత్‌లో 1,32,364 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,85,74,350 కు […]
ఏపీలో 10వేలకు పైగా కరోనా కేసులు..81 మంది మృతి!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న భారీగా తగ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
దేశంలో స్థిరంగా కరోనా కేసులు..భారీగా తగ్గిన మరణాలు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. భారత్‌లో కరోనా కేసులు నిన్న స్థిరంగా కొనసాగగా.. మరణాలు మాత్రం భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో భారత్‌లో 1,34,154 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,84,41,986 […]
వాట్సాప్‌తో కరోనా టెస్ట్..ఎలాగంటే?
ప్రస్తుతం కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే సెకెండ్ వేవ్‌లో మరింత వేగంగా ఈ మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో నిత్యం లక్షలాది మంది ఈ వ్యాధి బారిన పడుతుండగా.. వేలాది మంది మరణిస్తున్నారు. ఇదిలా ఉంటే..కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షల తర్వాత సీటీ స్కానింగ్ కీలకంగా మారింది. కానీ, ఈ సదుపాయాలు గ్రామీణ ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్స్‌రేను […]