పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న హీరో నితిన్.. ఆ పార్టీ నుంచే..!!

టాలీవుడ్ లో యంగ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంటూ ఆడియన్స్ ను అలరిస్తున్న నితిన్.. సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలియజేస్తూ ఉంటారు. త్వరలోనే నితిన్ పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ఎన్నికలలో గెలిచేందుకు చాలా కొత్త వ్యూహరచనలు పాల్పడుతున్నట్లు […]

కోల్‌బెల్ట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ త‌ప్ప‌దా..!

సింగ‌రేణి, కోల్‌బెల్ట్ ఏరియా ప‌రిధిలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గ‌ల‌నుందా? కేంద్ర వైఖ‌రికి నిర‌స‌న‌గా ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు, ప్ర‌జ‌లు అసంతృప్తిగా ఉన్నారా..? త‌మ అస‌మ్మ‌తిని ఓట్ల రూపంలో తెలియ‌జేసేందుకు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారా..? ఇక ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీకి ఎదురీత త‌ప్ప‌దా..? అంటే ప‌రిశీల‌కులు అవున‌నే స‌మాధానాలు ఇస్తున్నారు. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల ప‌ట్ల కేంద్రం అనుస‌రిస్తున్న విధానాల‌కు వ్య‌తిరేకంగా ఆయా రంగాల ఉద్యోగులు ఎప్ప‌టి నుంచో అసంతృప్తిగా ఉన్నారు. ఎల్ఐసీ, […]

రేవంత్ వ‌ల‌లో చిక్క‌ని ఆ మంత్రులు..!

టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ ప‌న్నిన వ్యూహంలో టీఆర్ఎస్ మంత్రులు ఇరుక్కోలేదా..? ఆయ‌న‌ విసిరిన వ‌ల‌కు ఆ చేప‌లు చిక్క‌లేదా..? రేవంత్ దెబ్బ‌కు ఆ మంత్రి ఒంట‌రి వార‌య్యారా..? ముందే ప‌సిగ‌ట్టిన మిగ‌తా మంత్రులు సైలెంట్ అయ్యారా..? అంటే రాజ‌కీయ వ‌ర్గాల్లో అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. దీంతో రేవంత్ మ‌రో వ్యూహం కోసం ఎదురుచూస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల క‌ర్ణాట‌క రాష్ట్రంలో ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రేవంత్.. రెడ్డి కుల‌స్థుల‌కు అనుకూలంగా కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. రెడ్ల‌కు అధికారం క‌ట్ట‌బెట్టాల‌ని.. […]

పీకేను పిండేయబోతున్న జగన్ ..ఎలాగంటారా ఇలా ?

ఔను! ఇప్పుడు ఈ సందేహాలు కూడా వ‌స్తున్నాయి. రాజ‌కీయాల్లో ఇది అర్హ‌మైన‌ది.. ఇది కాదు.. అని చెప్ప డానికి ఛాన్స్ లేదు. ఎప్పుడు ఎక్క‌డ ఎలాంటి అవ‌స‌రం వ‌చ్చినా.. నాయ‌కులు ఆయా అవ‌స‌రాల‌ను త‌మ కు అనుకూలంగా మార్చుకునేందుకు ఖ‌చ్చితంగా ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఇప్పుడు.. ఏపీ సీఎం జ‌గ‌న్ కూ డా భ‌విష్య‌త్తులో ఇలాంటి వ్యూహ‌మే వేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. రేపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో.. పోటీ తీవ్ర‌త పెరి గి.. త‌ను గెల‌వడం క‌ష్ట‌మ‌ని అనుకున్న‌ప్పుడు.. సెంటిమెంటును […]

ఏపీ విభజనపై మోడీ మళ్లీ కీలక వ్యాఖ్యలు .

ఈ రోజు రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ పునర్వవిభజన జరిగిన తీరున ప్రధానమంత్రి మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు .రాష్ట్ర విభజన సరిగా జరగలేదని దాని వలన రెండు రాష్ట్రలో ఇంకా గొడవలు జరుగుతున్నాయి అని చెప్పారు .మరొక సారి కాంగ్రెస్ పార్టీ పై అయన విరుచుకుపడ్డారు. మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వెతిరేకం కాదు .వాజ్ పేయి మూడు రాష్ట్రాలు విభజించారు .శాంతి యుతంగా కూర్చుని అన్ని చర్చించి ఆ […]

జగ్గారెడ్డికి పొగ పెడుతున్నారా?

టి.కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ కన్నెర్ర చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటుగా ఉండి.. పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉండకుండా ఇష్టానుసారం ప్రవర్తిస్తారా అని ప్రశ్నిస్తోంది. మీరే ఇలా ప్రవర్తిస్తే .. ఇక సామాన్య కార్యకర్తలకు ఎటువంటి మెసేజ్ వెళుతుందని పేర్కొంటున్నారు. అసలు విషయమేంటంటే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల సీఎం దత్తత గ్రామమైన ఎరవల్లిలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశాడు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడకు వెళ్లేందుకు భారీ […]

కేటీఆర్ ఏం స్పెషలా అంటున్న రేవంత్

ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు.. అందులోనూ రాష్ట్ర మంత్రి.. రాష్ట్రంలో ఆయన చెప్పింది జరిగి తీరాల్సిందే.. అతనే కేటీఆర్..అయితే కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఇపుడు నేరుగా విమర్శణాస్ర్తాలు సంధిస్తున్నాడు. పవర్ ఉన్న వ్యక్తి నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు పట్టించుకోరా అని పోలీసులను ప్రశ్నిస్తున్నాడు. రాష్ట్రంలో సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టమైన ఆదేశాలున్నా పోలీసులు మాత్రం కేసు నమోదు చేయకుండా ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని నిలదీస్తున్నాడు. కేటీఆర్ పై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద […]

కారులో ఇమడలేకపోతున్న పొంగులేటి

ఖమ్మం జిల్లాలో సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇపుడు పార్టీలో కష్టకాలం వచ్చిందట. గతంలో వైసీపీలో ఉన్నపుడు ఖమ్మం ఎంపీగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో వైసీపీ రాజకీయ కార్యకలాపాలు చేపట్టకపోవడం, ఏపీపైనే పూర్తిగా ద్రుష్టి సారించడంతో పొంగులేటి కారు పార్టీ వైపు వెళ్లిపోయారు. అప్పటి నుంచీ టీఆర్ఎస్ పార్టీలోనే చురుగ్గా ఉంటున్నారు. అయితే కొద్ది కాలంగా పొంగులేటికి గులాబీ నేతల నుంచి సహకారం లభించడం లేదని, అధిష్టానానికి ఆయన […]

రేవంత్ పై జగ్గారెడ్డి ఘాటు లేఖ ..షాక్ లో కాంగ్రెస్ కార్యకర్తలు !

టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల తరువాత కాంగ్రెస్ పార్టీలో నిరసన గళం వినిపించింది. రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగిస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని కొందరు నాయకులకు నచ్చకపోయినా సరేలే అనుకొని మిన్నకుండిపోయారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఉండి చంద్రబాబుకు నమ్మిన బంటుగా పనిచేసి ఆ తరువాత ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని .. రాజకీయంగా ఇబ్బందులు పడి తప్పనిసరి పరిస్తితుల్లో రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడని కొందరు […]