Jr NTR న్యూ లుక్‌ నా కాపీనే… బండ్ల గణేష్ సంచలన కామెంట్స్!

టాలీవుడ్ కమెడియన్, ప్రొడ్యూసర్ అయినటువంటి బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు సినిమా పరిశ్రమలో ఉంటున్న బండ్ల మొదట కమెడియన్ గా తరువాత తరువాత పెద్ద పెద్ద సినిమాలు తీస్తూ బడా నిర్మాతగా అవతరించాడు. ఈ క్రమంలో అతనిపై ఎన్నో ఆరోపణులు వచ్చినా బండ్ల వాటిని పట్టించుకోకుండా తన పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రెండు సినిమాలు చేసిన బండ్ల […]

నవ్వుల పాలవుతున్న పవన్ కళ్యాణ్.. మరి ఇంతలానా..?

టాలీవుడ్ లో హీరో పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో మరొకవైపు సినిమాలలో నటిస్తు అభిమానులను సరికొత్త ఉత్సాహాన్ని నింపేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక గడచిన కొద్ది రోజుల క్రితం నుంచి పవన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా పలు ప్రాంతాలను కూడా చుట్టేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.వైసీపీ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు నిజం కాదని ఇప్పటం ప్రజలు తాజాగా తెలియజేయడం జరిగింది. అందుకు సంబంధించి కొన్ని విషయాలు […]

YCP పార్టీపైన కమెడియన్ అలీ సానుభూతి కంటిన్యూ… పవన్ కళ్యాణ్ ని తప్పుబట్టిన వైనం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ రిలేషన్ గురించి అందరికీ తెలిసిందే. ప్రాణ స్నేహితులుగా పేరుగాంచిన వీరు 2019 ఎన్నికల తరువాత బద్ద శత్రువులు అయ్యారు. దానికి కారణం కూడా అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ నా గుండె అని చెప్పుకుంటూ తిరిగిన అలీ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకొని పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనని కాకుండా YSRCP పార్టీకి అప్పట్లో మద్దతు ప్రకటించిన సంగతి తెలిసినదే. దాంతో టాలీవుడ్లో ఒక్కసరిగ్గా పెనుదుమారమే చెలరేగింది. అక్కడినుండి […]

అనుష్కని ఆంటీ అంటున్న హీరో… చెప్పుతీసికొడతానంటున్నారు!

టాలీవుడ్లో అనుష్క స్టార్ డం ఏపాటిదో చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే తనదైన నటనతో అనుష్క స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం అని తేడా లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఘనత అనుష్క సొంతం. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు అనుష్క. ఈ క్రమంలోనే ‘అరుంధతి’, ‘భాగమతి’ లాంటి బ్లాక్ బస్టర్స్ లలో నటించి మెప్పించింది. ‘బాహుబలి’తో ఏకంగా […]

పవన్ చేస్తున్నది తప్పు కమెడియన్ ఆలీ.. కారణం..?

టాలీవుడ్ నటుడు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా కమెడియన్ ఆలీ పలు బాధ్యతలు స్వీకరించారు. ఇక తన స్నేహితుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన పలు ఆరోపణలు చేయడం జరిగింది. తాజాగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో జరుగుతున్న పనులలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్లను కూల్చేస్తుందని జనసేన పార్టీ ప్లీనరీ కోసం గ్రామ ప్రజలు స్థలం ఇవ్వడంతో ప్రభుత్వం కక్షగట్టిలను కూలుస్తోంది అంటూ పవన్ కళ్యాణ్ పలు ఆరోపణలు […]

అలాంటి వారిపై సంచలన కామెంట్స్ చేసిన శృతిహాసన్..!!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది శృతిహాసన్. కమలహాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో క్రేజ్ ను సంపాదించుకుంది శృతిహాసన్. తాజాగా శృతిహాసన్ సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించి ప్రస్తుతం సీనియర్ హీరోలతో పలు సినిమాలలో నటిస్తు బిజీగా ఉంది. ఒకవైపు తన సినిమా షూటింగ్లో బిజీగా ఉండడమే కాకుండా మరొకవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన, తన కుటుంబానికి సంబంధించి […]

సదాని పెళ్లి చేసుకుంటే.. ఆ కోరిక చంపుకోవాల్సిందేనా..?

సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ తేజ పరిచయం చేసిన ఎంతోమంది హీరోయిన్లలో సదా కూడా ఒకరిని చెప్పవచ్చు. మొదట జయం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత అపరిచితుడు తదితర సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం సదా ఏజ్ కూడా కాస్త ఎక్కువగా ఉండడంతో ఈమెకు అవకాశాలు అంతగా రాలేదు. దీంతో సదా కేవలం బుల్లితెర పైన పలుషోలలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. సదా అడపాదడపా సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా […]

అందుకే నేను సినిమాలు చేయడం మానేశా.. అను ఇమ్మానుయేల్..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఎంట్రీ ఇచ్చి చాలా కాలం కావొస్తోంది. ఇక తను ఏదైనా సరే స్ట్రైట్ గా మాట్లాడుతూ ఉంటుందని చెప్పవచ్చు. కెరియర్ లో వేసే ప్రతి అడుగు కూడా మంచి స్థాయికి తీసుకువెళ్లాలనే ఆలోచనలో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఊర్వశివో.. రాక్షసివో అనే చిత్రంలో నటించింది ఈ సినిమాకి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేసింది. వాటి గురించి తెలుసుకుందాం. ఈ సినిమాలో సింధు పాత్ర లో […]

అప్పులోల మధ్యన మారు వేషంలో తిరిగానంటున్న కాంతారా హీరో… కారణమిదే!

RRR తరువాత ఈమధ్య ఓ కన్నడ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటింది. ఆ సినిమానే కాంతారా. తెలుగునాట రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన ఈ సినిమా బాలీవుడ్లో కూడా సత్తా చాటింది. ప్రకృతితో మనిషికి ఉండే అనుబంధం, దాన్ని అతిక్రమిస్తే తలెత్తే పరిణామాల గురించి ఈ సినిమా ద్వారా దర్శకుడు, నటుడు అయినటువంటి అయినటువంటి రిషబ్ శెట్టి చాలాబాగా చూపించారు. ఈ సినిమాతో రిషబ్ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాడు. ఈ సినిమా చూసిన […]