సమంతకు షాక్ ఇచ్చిన కోర్ట్..?

నాగచైతన్య తో విడాకులు వ్యవహారానికి సంబంధించి కొన్ని తప్పుడు ప్రచారాలు ఈ విషయంపై యూట్యూబ్ ఛానల్ పై మొన్నటి రోజున కేసు వేసిన సంగతి మనకు తెలిసిందే. తనకు వ్యక్తిగతంగా, వ్యక్తిత్వానికి భంగం కలిగేలా అబద్దాలను ప్రచారం చేశారని సదరు వ్యక్తుల పై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ ఆమె తన పిటిషన్లో తెలియజేసింది. యూట్యూబ్ చానల్స్ తో పాటు డాక్టర్ వెంకటరావు ల పై కూడా పరువునష్టం దాక పిటిషన్ చేసింది. ఇక ఈ పిటిషన్ను […]

అఖిల్, పూజాహెగ్డే పై ప్రశంసల వర్షం కురిపించిన రామ్ చరణ్..?

అఖిల్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా వచ్చిన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ వహించాడు. ఇక ఈ సినిమా అక్టోబర్ 15 వ తేదీన దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా.. అందరి ప్రశంసలు అందుకుంది. హీరోగా ఎంట్రీ ఇచ్చి 10 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు ఒక్క హిట్టు కూడా పడలేదు. దీంతో మొదటిసారిగా ఫస్ట్ టైం హిట్ కొట్టాడు అనే వార్త కూడా వినిపిస్తోంది. […]

మా సమస్య EC తోనే.. మంచు విష్ణు తో కాదు..!

తాజాగా మా ఎన్నికలు ముగిసిన అనంతరం మంచు విష్ణు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత.. చాలా బిజీగా ఉన్నారు మంచు విష్ణు. ఇక ఇప్పుడు తాజాగా తిరుపతికి వెళ్లి తమ ప్యానల్ సభ్యులతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొన్నాడు. ఇక ఇదే అదునుగా చూసుకొని ప్రకాశం మా ఎలక్షన్ లో జరిగే టప్పుడు ఏం జరిగిందోని సీసీ టీవీ ఫుటేజ్ ను చూసేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ వీడియో కూడా వైరల్ గా మారుతుంది. ఎన్నికలు అయిపోయిన వెంటనే […]

మోహన్ బాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన కోట శ్రీనివాసరావు..వీడియో వైరల్..?

కోటా శ్రీనివాస రావు ఎంత గొప్ప నటుడు మనందరికీ తెలిసిన విషయమే. తాజాగా మా ఎన్నికల నేపథ్యంలో ఆయన మోహన్బాబు ఫ్యామిలీ కి సపోర్ట్ గా మాట్లాడిన విషయం కూడా మనకి తెలిసిందే. అయితే ఒక ఇంటర్వ్యూ ఛానల్ లో మోహన్ బాబు పై కొన్ని విషయాలను తెలియజేశాడు వాటి గురించి ఇప్పుడు చూద్దాం. సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారు ఇలా విడిపోవడానికి ముఖ్య కారణం ప్రకాష్ రాజు అని చెప్పుకొచ్చాడు. ఇక మొన్న జరిగిన మా […]

రారా నీ అబ్బా..మోహన్ బాబు పై విరుచుకుపడ్డ మహిళ.. వీడియో వైరల్..!

మంచు విష్ణు అధ్యక్ష పదవికి ప్రమాణస్వీకారం చేస్తున్న రోజున ప్రముఖ నటి శ్రీనిజ మోహన్ బాబు పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు మంచు విష్ణుకు అధ్యక్ష పదవి చేపట్టే అర్హత లేదు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది..ఈ సందర్భంగా ఆమె మీడియా ముందు మాట్లాడుతూ.. మోహన్ బాబును ఒరేయ్ నీయబ్బ నన్ను ముండమోపి అంటావా.. రా రా చూసుకుందాం.. నికార్సైన ఆంధ్ర ఆడదాన్ని అంటూ తనదైన శైలిలో మోహన్ బాబు పై విరుచుకుపడింది. మద్రాసు […]

మంచు లక్ష్మీ పై ట్రోలింగ్స్ మొదలు పెట్టిన నెటిజన్స్..

మా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మంచు విష్ణు మంచు లక్ష్మి శుభాకాంక్షలు తెలియజేసింది. మంచు విష్ణు తన సోషల్ మీడియా ద్వారా”ప్రపంచాన్ని మార్చడానికి వేస్తున్న ముందడుగు కొత్త ప్రయత్నం మొదలు పెడుతుంది అందుకు శుభాకాంక్షలు” అంటూ తెలియజేసింది. దీనిపై నెటిజన్లు ఈమె పై తేగ కామెంట్ చేస్తున్నారు. ప్రపంచాన్ని మా అధ్యక్షుడు ఎలా మారుస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి బదులుగా మంచు లక్ష్మి స్పందిస్తూ సినిమా వారికి సినిమాలే ప్రపంచం. ఆ ప్రపంచాన్ని మార్చడానికి అని అర్థం […]

ఆయన వల్లే తన కొడుకు గెలిచాడు అంటున్న మోహన్ బాబు..!!

మా ఎన్నికల అనేది రాజకీయ వేదిక కాదు.. కేవలం కళాకారుల వేదిక అన్నది అంటూ మంచు మోహన్ తెలియజేశాడు. ఈ రోజున మంచు విష్ణు ప్రమాణ స్వీకరణకు హాజరైన మోహన్ బాబు కొన్ని కీలక వ్యాఖ్యలు తెలియజేశారు. మనం రాజకీయాలకు చాలా దూరంగా ఉండాలని కూడా సూచించారు. అందరం ఒకే తల్లి బిడ్డలం అంటూ కూడా ఆయన తెలియజేశారు. సీనియర్ యాక్టర్ లకి నేను ఈరోజు కూడా గౌరవం ఇస్తూనే ఉన్నాను అంటూ మోహన్ బాబు తెలియజేశాడు. […]

హేమ నువ్వు పత్తిత్తా.. అంతా నా దగ్గర ఉంది.. వీడియో వైరల్..?

ఎప్పుడు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ హాట్ వీడియోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది యాక్టర్ శ్రీ రెడ్డి. ఇక తాజాగా జరిగిన మా ఎలక్షన్ల గురించి తనదైన శైలిలో స్పందిస్తూ నటి హేమకు ఒక కౌంటర్ ఇచ్చింది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. మా ఎలక్షన్లలో తమకు అన్యాయం జరిగింది అంటూ గగ్గోలు పెట్టుకుంటూ ఏడుస్తూ నటి హేమ తెలియజేస్తూ ఉండడంతో.. శ్రీ రెడ్డి ఇలా మాట్లాడుతూ అన్యాయం అంటే నువ్వేనా మాట్లాడేది హేమ మావి […]

మెగాస్టార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి.. వీడియో వైరల్..?

తాజాగా మా ఎన్నికల ముగిశాయి. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలిచాడు. తర్వాత ప్రకాష్ రాజు ఫైనల్ సభ్యులు 11 మంది రాజీనామా చేసి సమర్పించారు. ఇక విష్ణు నాతో పని చేయడం ఇష్టం లేదని అందుకోసమే మెము ఈ రాజీనామాను చేశామని అన్నట్లుగా తెలియజేశారు. అయితే తాజాగా వీరందరూ చేసిన కామెంట్లపై శ్రీరెడ్డి కొన్ని ఘాటు వ్యాఖ్యలు తెలియజేసింది. తను మా కార్యాలయం ఎదుట ఆందోళన చేసినప్పుడు ఎవరూ పట్టించుకోలేదని.. తనకు ఎవరూ మద్దతుగా నిలవలేదని […]