ఇమ్మానుయేల్ లవర్ ఎవరో తెలుసా.. డాక్టర్ ను పెళ్లాడబోతున్నాడా..!

స్టార్ కమెడియన్ ఇమ్మానుయేల్‌కు ఆడియన్స్‌లో పరిచ‌యాలు అవసరం లేదు. మొదట పటాస్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఇమ్ము.. తర్వాత జబర్దస్త్ కంటెస్టెంట్గా మారి ఎంతమందిని కడపుబ్బ‌న‌వ్వించాడు. ఈ క్రమంలోనే స్టార్ కమెడియన్ గాను మారాడు. ఇక జబర్దస్త్‌లో.. వర్ష, ఫైమాలతో నడిపిన లవ్ ట్రాక్ నెక్స్ట్ లెవెల్ లో ఆకట్టుకోవడంతో.. మంచి ఫేమ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే వర్షతో నిజంగానే ఏమని లవ్ లో ఉన్నడంటూ పలు వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే.. […]

ఆ కారణంగా తాత చివరి చూపుకు కూడా వెళ్లలేకపోయా.. ఇమ్మానుయేల్ ఎమోషనల్ కామెంట్స్..?!

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది స్టార్ కమెడియన్స్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అలా కమెడియన్లుగా మారిన ఎంతోమంది సినిమాల్లో హీరోలుగా కూడా నటిస్తూ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. మరి కొందరు నటులుగా వరుస సినిమాల్లో బిజీగా గడుపుతున్నారు. భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే జబర్దస్త్ కమెడియన్ల రీల్ లైఫ్ లో ప్రేక్షకులను ఎంతగా నవ్వించినా.. చాలామంది రియల్ లైఫ్ లో మాత్రం ఎన్నో బాధాకరమైన […]