స్పీడ్ పెంచిన చిరు.. ఏకంగా నాలుగు సినిమాలతో సర్ప్రైజ్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 5 ద‌శాబ్ధాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు 22కు 70 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న ఆయన.. ఈ వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ తన నటన, డ్యాన్స్, గ్రేస్‌తో ఆకట్టుకుంటున్నాడు. అయితే.. మెగాస్టార్ నుంచి దాదాపు రెండేళ్లగా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. రాబోయే 2026లో మాత్రం చిరంజీవి నుంచి వరుసగా రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో మొదటిది జనవరి […]