చిరు ‘గాడ్‌ ఫాదర్‌’ చూసి దర్శకుడికి సలహా ఇస్తున్నారా? సంతృప్తిగా లేరా?

మెగాస్టార్ చిరంజీవి నుండి ఓ సినిమా వస్తోంది అంటే తెలుగు చిత్ర సీమలో బజ్ ఏవిధంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల రిలీజై నిరాశ పరిచిన ఆచార్య సినిమా తరువాత మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ సినిమాని షురూ చేసారు. హీరో చిరంజీవి నుండి వస్తున్న సినిమా కావడం వలన ఈ సినిమాపైన మంచి హైప్ ఉంది. పైగా ఇది మలయాళ సూపర్ హిట్ అయినటువంటి ‘లూసిఫెర్’ సినిమాకి రీమేక్ కావడం వలన కూడా మంచి హైప్ ఉందనే […]

కేక పెట్టించారు… మెగాస్టార్ చిరు – విక్ట‌రీ వెంక‌టేష్ కాంబినేష‌న్ ఫిక్స్‌…!

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆచార్య ఈ యేడాది రిలీజ్ అవ్వ‌గా.. ఇప్పుడు చిరు చేతిలో ఏకంగా మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ముందుగా చిరు న‌టించిన గాడ్‌ఫాధ‌ర్ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక సంక్రాంతికి వాల్తేరు వీరయ్య అనే క్రేజీ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్‌తో చిరు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మ‌హ‌రాజ్‌ రవితేజ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ […]

అందరు మంచిది అనుకున్న ఉపాసన ఆ విషయంలో మాత్రం మహా చెడ్డది..ఎందుకంటే..!?

అవునండి ఇప్పుడు అందరు ఇదే అంటున్నారు. మెగా కోడలు ఉపాసన ఆ విషయంలో మహా చెడ్డది. అభిమానుల కోరిక తీర్చట్లేదు అంటూ మండిపడుతున్నారు. దీంతో ఉపాసన పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలే ఉపాసన అంటే కొందరు స్టార్ హీరోల్ భార్యలకు కూడా పడదు . అంత పాపులారిటీ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎంత ఆస్తులు ఉన్న ..ఆమె ఉండే సింప్లిసిటీకి బోలెడు మంది ఫిదా అయిపోతారు. పైగా ఇలాంటి మూమెంట్లో ఉపాసన […]

చిరంజీవి అసలు స్టార్ హీరోనే కాదు.. గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్..!

ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పట్లో మంచి క్లాసికల్ చిత్రాలను తెరకెక్కించిన గీతాకృష్ణ ప్రస్తుతం సినిమాలు లేక వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ అప్పట్లో జరిగిన ఎన్నో విషయాలను ఈ తరం ప్రేక్షకులకు తెలిసేలా చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈయన చేసిన కామెంట్లు అప్పుడప్పుడు కాంట్రవర్సీకి దారితీస్తూ ఉంటాయి. ఇక ఆ తర్వాత వాటిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు గీతాకృష్ణ. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గురించి చేసిన […]

గాడ్ ఫాదర్ చిత్రం నుంచి నయనతార ఫస్ట్ లుక్ వైరల్..!!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మోహన్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పొలిటికల్, యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించడం జరుగుతోంది. ఇందులో లేడీస్ సూపర్ స్టార్ గా నయనతార కీలకమైన పాత్రలో నటిస్తున్నది. ఈ రోజున గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార క్యారెక్టర్ విడుదల చేస్తూ చిత్ర బృందం ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. ఇక ఇందులో నయనతార ,సత్యప్రియ జైదేవ్ అనే పాత్రను […]

ఉదయ్ కిరణ్ ప్రేమించిన ఆ లేడీ జర్నలిస్ట్ ఎవరో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో చిత్రం, మనసంతా నువ్వే, నువ్వు నేను వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నాడు హీరో ఉదయ్ కిరణ్. ఇక దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ ని బాగా హైప్ చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉదయ్ కిరణ్ వ్యక్తిగత జీవితం గురించి విషయానికి వస్తే కేవలం చిరంజీవి కూతురు సుస్మిత తోనే వివాహం బ్రేకప్ అయ్యిందని.. అందుచేతనే వారు ఆత్మహత్య చేసుకుని చనిపోయారనే వార్త తరచూ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఇప్పుడు చిరంజీవి […]

బ్ర‌హ్మాస్త్ర ఈవెంట్‌లో చిరంజీవికి తార‌క్ పంచ్‌… ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌…!

ఎన్టీఆర్ శుక్రవారం హైదరాబాదులో జరిగిన బ్రహ్మాస్త్రం మూవీ ప్రెస్ మీట్‌కు ముఖ్యఅతిథిగాా హాజరయ్యారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్, నాగార్జున వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్ వంటి బాలీవుడ్ దిగ్గజ ప్రొడ్యూసర్‌లు ఈ సినిమాని నిర్మించారు. సౌత్ లో రాజమౌళి ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమా […]

శృతిహాసన్ ఇన్ని బ్లాక్ బస్టర్స్ ని వదులుకుందా..? అందుకే ఇలా తగలాడింది సినీ కెరీర్..!!

శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శృతిహాసన్ తన కెరియర్ మొదట్లో చాలా ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. దీంతో శృతిహాసన్ కు ఐరన్ లెగ్ హీరోయిన్ అనే పేరు వచ్చింది. తర్వాత ఆమె చేసిన సినిమాలు సూపర్ హిట్‌లు అవ‌టంతో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అదే సందర్భంలో తన కెరియర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలో లవ్ అఫైర్స్ వల్ల సినిమాలు చేయడం మానేసింది. తాజాగా రవితేజ క్రాక్ సినిమాతో రీ […]

చిరంజీవి బాషా సినిమాను వదిలేయడానికి కారణం..?

కొంతమంది హీరోలు కొన్ని సినిమాలు చేద్దామనుకున్నా ఎందుకో అది ఒక్కోసారి కుదరకుండా ఉంటుంది. ఇక ఆ సినిమాలు ఇతర హీరోల చేతికి వెళ్లిపోతూ ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు ఎంత కష్టపడి తనే చేయాలని ప్రయత్నించినా కూడా సక్సెస్ రాకుండా ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన భాషా సినిమా బంపర్ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సురేష్ […]