వావ్‌: అన్న‌ను మించిన త‌మ్ముళ్లు ఈ టాలీవుడ్‌ స్టార్ హీరోలు… !

ఏ రంగంలోనైనా ఒకరు విజయం సాధిస్తే వారి తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఆ రంగంలో అడుగుపెడతారు. ఇక సినిమా రంగంలో కూడా ఒక హీరో సక్సెస్ అయిన వెంటనే ఆ హీరో కుటుంబ సభ్యులు కొందరు సినిమా పరిశ్రమ లోకి వచ్చి సక్సెస్ అయిన వారు ఉన్నారు. అలా సినిమా రంగంలోకి వచ్చి వాళ్లకంటే ఎక్కువ సక్సెస్ పొందిన వారు వీళ్లే. నందమూరి తారకరామారావు మూడో తరం నట వార‌సులుగా సినిమాల్లోకి వచ్చిన ఎన్టీఆర్, కళ్యాణ్ […]

చిరంజీవి విషయంలో తప్పు నాదే..సంచలన విషయాని బయటపెట్టిన మణిశర్మ..!!

టాలీవుడ్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పేరు చెప్పగానే ఎన్నో అద్భుతమైన మెలోడీ పాటలు గుర్తుకు వస్తాయి. ఇప్పటికీ కూడా ఆయన అందించిన పాటలు సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుత కాలంలో ఆయనకు అవకాశాలు తగ్గినా కూడా.. ఒకటి రెండు సినిమాలకు సంగీతం అందిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ సినిమాలకు మ్యూజిక్ అందించిన మణిశర్మ.. చాలాకాలం తర్వాత టాలీవుడ్ స్టార్ట్ దర్శకుడు కొరటాల శివ కాంబోలో వచ్చిన ఆచార్య సినిమాకు […]

చిరంజీవి గురించి ట్వీట్ చేసిన మోహన్ బాబు..!!

తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ మరియు మంచు ఫ్యామిలీ ఈ రెండు ఫ్యామిలీలకి మంచి బ్రాండ్ ఉంది. అయితే వీరిద్దరూ బయట కలిసినప్పుడు మా ఇరువురి కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. మేం మంచి స్నేహితులం అంటూ చెప్పుకున్న ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ సైలెంట్ గా ఉన్న టైంలో మెగాస్టార్ చిరంజీవి గురించి మోహన్ బాబు ఒక ట్విట్ చేయడం జరిగింది. చిరంజీవి […]

చిరంజీవి కెరీర్‌లో టాప్ మూవీస్ ఇవే.. 

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి అందుకొని సినీ అవార్డు లేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా కూడా ఈ నటుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డుకి అసలైన అర్హుడు చిరంజీవి అని చెప్పడానికి అతని కెరీర్‌లో కొన్ని సినిమాలు చాలు. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి 1978లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆయన నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదు. […]

చిరంజీవి వాల్తేరు వీరయ్య నుంచి బిగ్ అప్డేట్..!!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. చివరిగా గాడ్ ఫాదర్ సినిమాతో పరవాలేదు అనిపించుకున్న చిరంజీవి ఇప్పుడు తాజాగా వాల్తేరు వీరయ్య అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు హీరోయిన్గా శృతిహాసన్, కేథరిన్ నటిస్తున్నారు. ఇక స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా నటిస్తూ ఉన్నది. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తూ ఉన్నారు. తాజాగా ఈ చిత్రం […]

జై బాలయ్య vs బాస్ పార్టీ.. గెలుపు ఎవరిది..!!

వచ్చే సంక్రాంతికి టాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద ఇద్దరు సీనియర్ అగ్ర హీరోల మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ నటించిన రెండు భారీ సినిమాలు పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక ఈ రెండు భారీ సినిమాల్లో ఏ సినిమా హిట్ టాక్‌ తెచ్చుకుంటుందో అన్న‌ విషయం ఇప్పట్లో అయితే తేలిలా లేదు. ఈ రెండు సినిమాల్లో ముందుగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం […]

చిరంజీవికి వచ్చిన జాతి అవార్డుపై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డ్ ను కేంద్రం ప్రకటించింది. ఇక దీంతో పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరితో పాటు చిరంజీవి సోదరుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం కీలక ప్రకటన చేశారు. ‘తెలుగు చిత్ర పరిశ్రమలో శిఖర సమానులు అన్నయ్య చిరంజీవి గారికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద […]

చిరంజీవితో మరో ఇడియట్..పూరి తీయబోతున్నాడా..!!

టాలీవుడ్ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం లైగర్‌ సినిమా పెట్టుబడుల పై విచారణ ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ చిరంజీవి కోసం ఒక పవర్ఫుల్ యాక్షన్ కథను రెడీ చేస్తున్నారట. పూరి తన టీమ్‌ తో మెగాస్టార్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ పైనే కసరత్తులు చేస్తున్నారని తెలుస్తుంది. చిరంజీవి కూడా ఈ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో కూడా పూరీతో సినిమా చేస్తానని మంచి లైన్ […]

మెగా ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. బాస్ పార్టీ వచ్చేది అప్పుడే..!!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి కథానాయకుడుగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా పక్కా మాస్ కంటెంట్తో తెరకెక్కిస్తున్నారు. ఇక డైరెక్టర్ బాబి కూడా చిరంజీవిని ఎంతో అభిమానించే అభిమానుల్లో ఒకరు కావడంతో ఈ సినిమా పైన మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఇక గడచిన కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి […]