కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులంతా సమావేశం కానున్నారట. ఇందులో సినీ, రాజకీయ రంగాలకు చెందినవారున్నారని సమాచారమ్. ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నట్లు తెలియవస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కాపు సామాజిక వర్గ ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న కాపు ఉద్యమం – రాజకీయాలపై ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారట. ముద్రగడ పద్మనాభం దీక్ష విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుని ఖండిస్తోన్న నేతలంతా ఈ కాపు సమావేశానికి హాజరు కానున్నట్లు సమాచారమ్. సినీ రంగం నుంచి […]
Tag: Chiranjeevi
ఎట్టకేలకు నోరు విప్పిన చిరంజీవి..
ముద్రగడ పద్మనాభం అరెస్టు ఖండిస్తున్నట్లు రాజ్యసభ ఎంపీ చిరంజీవి బహిరంగ లేఖ రాశారు. అంతేకాదు తుని ఘటనను సీబీఐ విచారణ చేపట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా చిరంజీవి పేర్కొన్నారు. దాంతో పాటు తుని ఘటనలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను ఎవరూ సమర్థించరని పేర్కొన్నారు. ముద్రగడ దీక్షకు దిగిన సందర్భంగా పోలీసులు ఆయన పట్ల వ్యవహరించిన తీరుపై చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముద్రగడపై వ్యవహరిస్తోన్న తీరు కక్ష సాధింపు చర్యలా ఉందని […]
