అన్ స్టాపబుల్ లో హాజరుకాని ఆ స్టార్ హీరోస్.. రానా షోలో సందడి చేయనున్నారా..?

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న షో అష్టోపబుల్‌.. ఇప్పటికే మూడు సీజన్‌లు సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షో నాలుగో సీజన్ కూడా మంచి ఫామ్ లో దూసుకుపోతుంది బాలయ్య బాబు హోస్టుగా వ్యవహరిస్తున్న ఈ షోకి.. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడమే కాదు.. ఎంతోమంది సెలబ్రిటీస్ తమ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకోవడానికి ఇది మంచి వేదికగా మారింది. ఇక […]

చిరు, పవన్, చరణ్ ముగ్గురితో కలిసి నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరంటే..?

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వ‌న్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న చిరంజీవి.. ఓ మెగా సామ్రాజ్యాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అలా మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ అన్నకు మించిన తమ్ముడుగా పవర్ స్టార్ ఇమేజ్‌తో.. ఏపీ డిప్యూటీ సీఎంగానూ దూసుకుపోతున్నాడు. ఇక చిరంజీవి నట వారసుడు.. రామ్ చరణ్ కూడా తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ గ్లోబల్ స్టార్ గా […]

చిరు – శంకర్ కాంబోలో రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ మిస్ అయ్యాయని తెలుసా.. అవేంటంటే..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదగాలంటే ఎంచుకునే కంటెంట్ కూడా చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్ హీరోస్ విన్న కథలన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా.. కొన్ని క‌థ‌ల‌ను రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉంటాయి. అంతేకాదు మరికొన్ని సందర్భాల్లో డేట్స్ అడ్జస్ట్‌కాక‌ లేదా మరి ఏదైనా పర్సనల్ కారణంగా సినిమాలను రిజెక్ట్ చేసిన సంఘటన కూడా ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటాయి. అలా వాళ్ళు రిజెక్ట్ చేసిన క‌థ‌లు బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిలిచిన సంద‌ర్భాలు కూడా […]

ఒక్క సక్సెస్ తో మూలాలు మర్చిపోతే వాళ్లు చెత్తతో సమానం.. వరుణ్ తేజ్ కామెంట్స్ బన్నీ గురించేనా..?

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌కు గత కొంతకాలంగా అసలు టైం కలిసి రావడం లేదు. ఇటీవల వరుస డిజాస్టర్‌లను ఎదుర్కొన్న ఈ యంగ్ హీరో.. ఈనెల 14న మట్కా అనే పీరియాడికల్ గ్యాంగ్‌స్ట‌ర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. వరుణ్ తేజ్ నటించిన సినిమాలు అన్నింటికంటే ఇది చాలా బెటర్ గా ఉంటుందని.. ప్రమోషనల్ కంటెంట్ తోనే అర్థమవుతుంది. ఇక తాజాగా […]

పవన్ కోసం రాసుకున్న కథతో 6 నంది అవార్డ్స్.. చిరుకి పొట్టిగా వచ్చి ఇండస్ట్రీని షేక్ చేసిందిగా..

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతుందని ఎప్పటికప్పుడు టాలీవుడ్ లో చర్చలు జరుగుతూనే ఉంటాయి. కానీ.. చిన్న సినిమాలైనా కంటెంట్ ఉంటే బ్లాక్ బస్టర్గా నిలిచి పెద్ద సినిమాలను పక్కకు తోసేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. దానికి ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై సూప‌ర్ హిట్‌గా నిలిచిన హనుమన్ మూవీనే బెస్ట్ ఎగ్జాంపుల్. గతంలో కూడా ఇలానే ఓ చిన్న సినిమా ఏకంగా మెగాస్టార్ సినిమాకు పోటీగా రిలీజై ఏకంగా 6 నంది అవార్డులను కొల‌గొట్ట‌డం విశేషం. […]

ఆ హీరోయిన్ సహాయంతో ఒక్క పూటలో అద్భుతం చేసిన మెగాస్టార్.. ఆమెతో ఉన్న సంబంధం ఇదే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికి నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక త‌న కెరీర్‌లో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోయిన్ తో రొమ్యాన్స్ చేసిన చిరుకు కెరీర్ మొదట్లో ఎంతో కలిసి వచ్చిన హీరోయిన్ మాత్రం రాధిక అనడంలో అతిశయోక్తి లేదు. వీళ్ళ కాంబోలో 16 సినిమాలు తరికెక్కి దాదాపు అన్ని సినిమాలు సూపర్ సక్సెస్ అందుకున్నాయి. అల వీరిద్దరి మధ్యన మంచి బాండింగ్ కూడా ఏర్పడింది. ఇప్పటికి రాధిక తన […]

ఠాగూర్ 2.0 లోడింగ్.. ప్ర‌భంజ‌నం సృష్టించ‌నున్న చిరు .. !

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చిరు నెక్స్ట్ చేయబోయే సినిమా ఏమై ఉంటుందనే అంశంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే తాజాగా చిరు నెక్స్ట్ మూవీ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. రచయిత బివిఎస్.రవి స్వయంగా మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అప్డేట్‌ ఇచ్చారు. బాక్సాఫీస్ వ‌ద్ద‌ మరో క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి రానుందని.. […]

చిరుతో సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టాలనుకున్న డైరెక్టర్.. ఆశలు ఆవిరి చేసిన బాలయ్య.. ఏం జరిగిందంటే..?

కొన్ని కాంబినేషన్‌ల‌లో సినిమా సెట్ అయితే బాగుండు ఎంతోమంది అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇద్దరు స్టార్ హీరోస్ కలిసి ఓ మల్టీస్టారర్‌లో నటిస్తున్నారంటే ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు ఉండవు. అలా టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ గా చూస్తున్న కాంబోలో చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్ కూడా ఒకటి. వీళ్ళిద్దరి కాంబోలో ఓ సినిమా వస్తే బాగుండని ఎప్పటినుంచో ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అలాగే చిరంజీవి, త్రివిక్రమ్ కాంబోలో సినిమా వచ్చిన బాగుందని ఎంతోమంది అభిమానులు తమ అభిప్రాయం […]

చిరు, నాగ్ , వెంకీలలో బాలయ్య ఫేవరెట్ హీరో ఎవరంటే..?

నందమూరి నట‌సింహం బాలయ్య ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలను లైనప్‌లో పెట్టుకుంటూ బిజీగా గడుపుతున్న బాలయ్య.. ఇటీవల అవార్డు వేడుకల్లో పాల్గొని సందడి చేశాడు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీలో తన కోస్టార్స్ అయినా వెంకటేష్, చిరంజీవి, నాగార్జున గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఈ అవార్డు వేడుకలలో బాలీవుడ్ ప్రొడ్యూసర్ యాక్టర్ అయినా కరణ్ జోహార్ బాలయ్య‌కు ఇంట్రెస్టింగ్ […]