ఈ మధ్యన డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ బాగా పెంచేశారు.ఇక టాప్ డైరెక్టర్స్ గురించి చెప్పనక్కర్లేదు.త్రివిక్రన్ 10 నుంచి 15 కోట్లు తీసుకుందాడని టాక్.మహేష్ తో కొరటాల తీయబోయే తదుపరి సినిమాకి 15 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం.హీరోలతో పోటీ పడి మీరీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు ఈ తరం దర్శకులు. చిరంజీవి 150 వ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు మాస్ డైరెక్టర్ వినాయక్.అయితే ఈ సినిమాకి వినాయక్ ఎంత తీసుకుంటున్నాడు.ఏం ముట్టబోతోందనే దానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన […]
Tag: Chiranjeevi
మెగా టీజర్ వచ్చేది ఆ రోజేనా?
చిరంజీవి పుట్టినరోజుకి చిరంజీవి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ ఫొటోని తీసుకుచ్చేందుకు నిర్మాత రామ్‌చరణ్ ముహూర్తం ఖరారు చేసినట్లు తెలియవస్తోంది. వినాయక్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాకి టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. అయితే ఈ ఫస్ట్‌లుక్‌తో టైటిల్ కూడా వస్తుందా? లేక లుక్ మాత్రమే వస్తుందా అనేది సస్పెన్స్. మరో పక్క చిరంజీవి పుట్టినరోజుకి ముందుగా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసి, పవన్‌కళ్యాణ్ పుట్టినరోజున టీజర్‌ని తీసుకురావాలని కూడా రామ్‌చరణ్ సన్నాహాలు చేస్తున్నాడని సమాచారమ్. […]
కాంగ్రెస్ కి షాక్ ఇచ్చిన చిరంజీవి
ప్రత్యేక హోదా ఉద్యమానికి నాయకత్వం వహించి, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాలంటూ కాంగ్రెస్ అధిష్టానం నుంచి వచ్చిన ఆఫర్‌ని మెగాస్టార్ చిరంజీవి తిరస్కరించారని సమాచారమ్. కాంగ్రెసు పార్టీ నుంచి చిరంజీవి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు తాను సినిమాలపై దృష్టిపెట్టడం వల్ల పార్టీ కార్యక్రమాల్ని చూసుకోలేకపోతున్నట్లుగా చిరంజీవి, ఢిల్లీలో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసినప్పుడు వివరించారట. 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. కానీ దాన్ని నడపలేక, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని […]
చరణ్ కి షాక్ ఇచ్చిన కాజల్
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చిరంజీవి తో కలిసి ఒక్క సినిమా అయిన చేస్తే చాలు అనుకునే వారు చాలామంది వుంటారు. అదే హీరోయిన్స్ అయితే మెగాస్టార్ తో కలసి ఒక్కసాంగ్ లో అయిన స్టెప్ వేస్తే చాలు అనుకుంటారు. కానీ కాజల్ మాత్రం అలా అనుకోవటం లేదంట. మెగాస్టార్ 150 వ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్ పేర్లే బయటకి వచ్చాయి ఈ జాబితాలో నయనతార, అనుష్క, దీపికా పదుకొణే, జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఇలా […]
మెగాస్టార్ కోసం అకిరా?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా కోసం హీరోయిన్ ఎంపికై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. కాజల్ అగర్వాల్ పేరు ప్రస్తుతం వినిపిస్తుండగా, బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాతో సంప్రదింపులు జరుపుతోంది ఈ చిత్ర యూనిట్ అని ఇంకో టాక్ వినవస్తోంది. కాజల్‌తో, చిరంజీవికి స్క్రీన్ టెస్ట్ చేశారట. ఆమెతో చిరంజీవి జోడీ అశించినత ఫలితాన్విలేదనీ మళ్లీ హీరోయిన్ విషయంలో ఆలోచనలో పడ్డారట. అయితే తమిళంలో సోనాక్షి నటించిన ‘లింగా’ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యింది. దాంతో ఆమె […]
మెగాస్టార్ కోసం దేవి ఏమిచేయనున్నాడో తెలుసా?
మ్యూజక్‌తో మ్యాజిక్ చేయడమే కాకుండా, అప్పుడప్పుడూ చేతిలోని కలానికి కూడా పని చెబుతూ ఉంటాడు మ్యూజిక్ మాంత్రికుడు దేవిశ్రీ ప్రసాద్. అలా జాలువారిన పాటలు ఎన్నో సూపర్‌హిట్స్ అయ్యాయి. చాలా వరకూ జానపద గీతాలు ప్రత్యేక గీతాల రూపంలో వాటికి మాస్ బీట్స్ జోడించి వదులుతాడు. ఆ బీట్స్‌కి ముసలాడి నుండీ, పసిల్లాడి దాకా చిందేయ్యాల్సిందే అన్నట్లుగా ఉంటాయి ఆ పాటలు. చిరంజీవిపై ఉన్న అభిమానంతో గతంలో ‘శంకర్ దాదా ఎమ్‌బిబియస్’, శంకర్‌దాదా జిందాబాద్’ సినిమాలకు రెండు […]
పవన్ కళ్యాణ్ పట్టుబట్టింది,చిరు కావాలంటోంది ఒక్కరే !
చిరంజీవి..మెగాస్టార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 150 సినిమా కి సంబంధించి ప్రతి విషయం లోను చాలా కేర్ తీసుకుంటున్నారు.ప్రతి టెక్నిషన్ విషయం లోను ఎంతో ఆచి తూచి అడుగులేస్తున్నారు చిరు.ఇప్పటికే ఈ ప్రెస్టీజియస్ సినిమాకి పరుచూరి బ్రదర్ డైలాగ్స్ కసరత్తులు ప్రారంభించారు.అయితే కొన్ని కీలకమైన సన్నివేశాలు రాయాల్సిందిగా మెగాస్టార్ బుర్రా సాయిమాధవ్ ని కోరినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎవరీ బుర్రా సాయిమాధవ్ అనే కదా మీ సందేహం.`కృష్ణం వందే జగద్గురుమ్` చిత్రంతో డైలాగ్ రైటర్ గా సత్తా […]
చిరు,గంటా మళ్ళీ దోస్తీ అందుకేనా?
చిరంజీవితో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు సాన్నిహిత్యం ఈనాటిది కాదు.ప్రజారాజ్యం పార్టీ పెట్టినదగ్గరినుండి గంటా తో చిరుకి మంచి అనుబంధం ఉంది.అయితే ఆ తదనంతర పరిణామాల్లో చిరు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాడం తో గంటా కాంగ్రెస్ లో మంత్రి పదవి కొట్టేశారు.ఇక 2014 లో వ్యూహాత్మకంగా టీడీపీ లో చేరి మళ్ళీ మంత్రయ్యారు.చిరు మాత్రం కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. తాజాగా గంటా కొడుకు రవితేజ హీరోగా ఓ చిత్రం ప్రారంభమైంది.ఈ చిత్రానికి జయంత్ సి […]
మెగా మూవీ తో “అల్లుడు” ఎంట్రీ !
చిరంజీవి సినిమాకి మరో స్పెషల్ ఎట్రాక్షన్ రెఢీ అవుతోంది. ఈ మధ్యే చిరంజీవి చిన్న కూతురు శ్రీజని వివాహమాడాడు కళ్యాణ్. ఆయనకు నటన మీద ఇంట్రెస్ట్ కలుగుతోందట. అందుకే తన కోరికను మామ చిరంజీవి ముందుంచగా అందుకు మెగాస్టార్ ఓకే అన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల మధ్యే పోటీ ఎక్కువగా ఉంది. ఇప్పుడు మళ్లీ కొత్త హీరో తయారవుతున్నాడు. అయినా కానీ చిన్నల్లుడి కోరిక తీర్చేందుకు చిరంజీవి సిద్ధంగానే ఉన్నాడట. […]