చిరంజీవి టీమ్ కు సీఎం జగన్ నుంచి పిలుపు.. వచ్చేనెల ఆ తేదీన?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీఎం జగన్ మోహన్ రెడ్డి టాలీవుడ్ సమస్యలను పరిష్కరించేందుకు వారి సమస్యలు ఏమిటో తెలుసుకోవాలని సంకల్పించారు.అయితే ఈ విషయం మీద సమావేశం కొరకు రేపు నెల నాలుగవ తేదీన తాడేపల్లి క్యాంపు ఆఫీస్ కు రావాల్సిందిగా జగన్ నుంచి పిలుపు అందినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ తో సమన్వయం చేసుకునే బాధ్యతల్ని సమాచార మంత్రి పేర్ని నాని తీసుకున్నారు. ఇతనుఒకసారి హైదరాబాద్ కు వెళ్లి చిరంజీవి తో సమావేశం అయి వచ్చారు. చిరు కూడా వివిధ […]

దిగ్గజ క్రికెటర్‌తో సంద‌డి చేసిన చిరు దంప‌తులు..పిక్స్ వైర‌ల్‌!!

క్రికెట్ స్టార్లు, సినిమా స్టార్లు ఒకేచోట కలిస్తే అభిమానులు ఆనందంతో ఊగిపోతుంటారు. తాజాగా హైద‌రాబాద్‌లో అలాంటి అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా త‌న చిర‌కాల స్నేహితుడు, భారతదేశానికి తొలి ప్రపంచకప్‏ను అందించిన దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్‏ను క‌లిశారు. ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్ ‏లో జరిగిన ఓ సమావేశంలో కపిల్ దేవ్‏తో చిరంజీవి సంద‌డి చేశారు. ఈ సమావేశంలో చిరు సతీమణి సురేఖ కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను చిరు తన […]

మెగాస్టార్ మూవీ లో ప్రజా గాయకుడు గద్దర్ కీలకపాత్ర?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమా అనంతరం మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాలో నటించబోతున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయినా లూసిఫర్ సినిమాను తెలుగు రీమేక్ ఇది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రజా నాయకుడు […]

కోట్ల మంది అభిమానులున్న చిరంజీవి ఏ హీరోకు అభిమానో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ప్రాణం ఖరీదు` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు తొలిసారిగా ప‌రిచ‌య‌మైన చిరంజీవి.. ఆ త‌ర్వాత ఒక్కోమెట్టు ఎక్కుతూ మెగాస్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేక‌పోయినా త‌న‌కున్న ప్ర‌తిభ‌తోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. చిరంజీవి సినీ హీరోగానే కాకుండా రియల్ హీరోగానూ గుర్తింపు పొందాడు. రక్తదానం, నేత్రదానం అంటూ ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వారి మదిలో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ క్ర‌మంలోనే కోట్లాది […]

మెగా అల్లుడు కిన్నెరసాని టీజర్ అదిరిపోయిందిగా.. మీరు చూశారా?

కళ్యాణ్ దేవ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు. ఇతను విజేత సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. అయితే కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం కిన్నెరసాని అనే సినిమాలో నటిస్తున్నారు . మిస్టరీ థ్రిల్లర్ కథ అంశంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు అతి సర్వత్ర వర్ణయత్ అనేది క్యాప్షన్. అయితే ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను తాజాగా హీరో నితిన్ విడుదల చేశారు. అద్భుతం జరిగే […]

చిరంజీవి, బాబి సినిమాకు మారిన టైటిల్‌..త్వ‌ర‌లోనే..?

మెగా స్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్ట‌ర్ బాబి కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటించనుందని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే..త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రం గురించి ఓ ఆస‌క్తిక‌ర వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ సినిమాకు మొద‌ట అన్న‌య్య అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్టు టాక్ న‌డిచింది. ఇక […]

అటు చిరు, ఇటు బాల‌య్య‌.. మ‌రి అఖిల్ త‌ట్టుకోగ‌ల‌డా?

అక్కినేని నాగార్జున త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అఖిల్ అక్కినేని.. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సినిమాలు చేశాడు. కానీ, ఈ మూడు చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌లేక‌పోయాయి. ఇక త‌న నాల్గొవ చిత్రం బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్` చేశాడు. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన‌ ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా […]

చిరు `గాడ్ ఫాద‌ర్‌` షూటింగ్‌కు ఆదిలోనే బ్రేకులు..ఏం జ‌రిగిందంటే?

మెగా స్టార్ చిరంజీవి, డైరెక్ట‌ర్ మోహ‌న్ రాజా కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `గాడ్ ఫాద‌ర్‌`. త‌మిళంలో హిట్ అయిన లూసిఫ‌ర్ చిత్రానికి రీమేక్ ఇది. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఎస్‌.త‌మ‌న్ ఈ మూవీకి సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు. ఈ చిత్రంలో స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. ఆయ‌న భార్య పాత్ర‌లో న‌య‌నతార న‌టించ‌నుంద‌ని టాక్ న‌డుస్తోంది. ఇక […]

చిరంజీవి చేతిలో దారుణంగా దెబ్బలు తిన్న ఆర్టిస్ట్ ఎవరో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్న వ్యక్తి చిరంజీవి. నిజ జీవితంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి, అడిగిన వారికి లేదనకుండా సహాయం చేస్తూ ఎన్నో దానాలు చేసిన గొప్ప మనసు చిరంజీవిది. అలాంటి చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఒకసారి చిరంజీవి సినిమా షూటింగ్ సమయంలో ఒక అమ్మాయి సరిగా చేయలేదని కొట్టి ఆ తర్వాత ఆమెకు  స్ప్రైట్ […]