టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శివ. వర్మ కెరీర్ లో తొలి సినిమాగా వచ్చిన శివ సూపర్ డూపర్ హిట్ అయ్యాక ఆయన ఓ ట్రెండ్ సెట్టర్ అయిపోయారు. శివ సినిమా వచ్చినప్పటినుంచి చిరంజీవి – వర్మ కాంబినేషన్లో ఒక సినిమా తీయాలని చాలా మంది ప్రయత్నించారు. యూత్‌లో ఎంతో క్రేజ్ ఉన్న ఈ ఇద్దరు కలిసి పనిచేస్తే సినిమా అదిరిపోతుందని… బిజినెస్ పరంగా కూడా మంచి వసూళ్లు […]
Tag: Chiranjeevi
కీర్తి సురేష్‌కి భర్తగా మారబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. త్వరలోనే ప్రకటన?
ప్రముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌కి టాలీవుడ్‌కి చెందిన ఓ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో భర్తగా మారబోతున్నారు. ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరో కాదు నాగ శౌర్య. అయితే కీర్తి సురేష్‌కి శౌర్య భర్త మారబోయేది రియల్‌గా కాదండోయ్.. రిలీగానే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళా శంకర్` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో అజిత్ కుమార్ నటించిన సూపర్ హిట్ చిత్రం `వేదాళం`కు […]
రైతుగా మారిన చిరంజీవి..ఏం పండించాడో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా.. టాలీవుడ్లో అంచలంచలుగా ఎదుగుతూ మెగా సామ్రాజ్యాన్నే నిర్మించారు. ఇక ఎంత ఎదిగినా ఎప్పుడూ ఒదిగే ఉండే చిరు రైతుగా మారి.. తన ఇంటి పెరట్లో అనపకాయలను పండించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డిసెంబర్ 23న జాతీయ జాతీయ రైతుదినోత్సవం సందర్భంగా చిరు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో చిరంజీవి.. `కొన్ని నెలల క్రితం మా పెరట్లో […]
హైదరాబాద్‌లో `ఆర్ఆర్ఆర్` ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్‌లు ఎవరో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. ఈ పాన్ ఇండియా చిత్రంలో చెర్రీకి జోడిగా బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్, తారక్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ నటించారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రలను పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు […]
చిరుతో నటించి కెరీర్‌ను నాశనం చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవితో ఒక్కసారైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలని తహతహలాడే హీరోయిన్లు ఎందరో ఉన్నారు. కానీ, ఓ హీరోయిన్ మాత్రం చిరుతో నటించి ఏకంగా సినీ కెరీర్‌నే నాశనం చేసుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. మోహిని. ప్రస్తుత తరానికి ఈమె ఎవరో పెద్దగా తెలియక పోవచ్చు. కానీ, ఒకప్పుడు హీరోయిన్గా బాగానే వెలుగొందింది. నందమూరి బాలకృష్ణ ఆల్ టైం క్లాసిక్ `ఆదిత్య 369`లో హీరోయిన్ నటించి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మోహిని.. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ […]
ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై మరో ట్విస్ట్
ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై హైకోర్టు డివిజన్ బెంచ్ ట్విస్ట్ ఇచ్చింది. కొన్ని రోజులుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి, ఏపీ ప్రభుత్వానికి మధ్య సినీ రంగ సమస్యల పరిష్కారం, టికెట్ల ధరలు తగ్గించడం వంటి అంశాలపై వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. సినిమా టికెట్లను ప్రభుత్వం తీసుకొచ్చే ఆన్లైన్ టికెట్ విధానం ద్వారానే విక్రయించాలని, బెనిఫిట్ షోలు నిషేధిస్తూ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను కూడా తగ్గించింది. దీనిపై టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర వ్యతిరేకత […]
మల్టీ స్టారర్ సినిమాలకు నేను రెడీ అంటున్న స్టార్ హీరో..!
టాలీవుడ్ కు నాలుగు స్తంభాలుగా పేరు తెచ్చుకున్న హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్. వీరు నలుగురూ దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఈ నలుగురు హీరోల వయసు 60 ఏళ్లు దాటింది. దీంతో తమ వయసుకు తగ్గ పాత్రలు చేసేందుకు వీరు సిద్ధమవుతున్నారు. నలుగురు అగ్ర హీరోల్లో మొదట వెంకటేష్ తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ.. అలాగే ఈ తరం హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నుంచి […]
అభిమానులే దర్శకులైతే.. బొమ్మ బ్లాక్ బస్టరే..!
అభిమానులు సినీ దర్శకులు గా మారి.. తాము అభిమానించే హీరోలతో సినిమా చేస్తే ఇక ఆ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. తమ అభిమాన హీరో తెరపై ఎలా కనిపిస్తే బాగుంటుందో అభిమానికి తప్ప మరెవ్వరికీ తెలియదు. వాళ్లు ప్రజెంట్ చేసినట్టుగా ఎవరూ చేయలేరు కూడా. మొదటి సారిగా చిరంజీవి కెరీర్లో ఆయన నటించే సినిమాలకు ఇద్దరు అభిమానులు దర్శకత్వం వహిస్తున్నారు. వారే యంగ్ డైరెక్టర్లు బాబీ, వెంకీ కుడుముల. రవితేజ సినిమా పవర్ […]
పుష్ప, ఆర్ఆర్ఆర్ లకు బిగ్ రిలీఫ్..!
ఏపీలో సినిమాల విడుదల సమయంలో టికెట్ల ధరలు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం టాలీవుడ్ నుంచి రాబోయే భారీ చిత్రాలకు పెద్ద ఊరట గా నిలిచింది. కొన్ని నెలల కిందటి వరకు సినిమాల విడుదల సమయంలో టికెట్ల ధరలు పెంచుకునే వెసులుబాటు థియేటర్ల యజమాన్యానికి ఉండేది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ విధానం అమలు చేస్తామని ప్రకటించి.. సినిమా టిక్కెట్ల ధర తగ్గిస్తూ జీవో జారీ చేసింది. దీనిపై కొందరు డిస్ట్రిబ్యూటర్లు […]