రంజాన్ పండుగ వేళ ..అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్ చెప్పారు సంగీత దర్శకుడు తమన్. వరుస హిట్లతో దుమ్ము రేపుతున్న తమన్..ఫుల్ జోష్ మీద ఉన్నాడు. సినిమా ఫ్లాప్ అయినా..పాటలకు మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో తమన్ పేరు మారు మ్రోగిపోతుంది. ఈ క్రమంలోనే చిరంజీవి హీరో గా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాకి ఆయనే సంగీత దర్శకుడిగా పని చేస్తున్నాడు. చిరంజీవి డ్యాన్స్ కు తమన్ డ్రమ్‌స్ కొడితే.. ధియేటర్స్ లో సౌడ్ అద్దిరిపోవాల్సిందే. […]
Tag: Chiranjeevi
ఆచార్య ఎక్కడ దెబ్బేసింది..?
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ఆచార్య ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించడంతో ఆచార్యపై రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమాపై అభిమానుల్లో ఓ రేంజ్‌లో అంచనాలు క్రియేట్ కావడానికి మరో కారణం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమా నటిస్తుండటం. దీంతో ఏప్రిల్ 29 నుండి […]
మెగాస్టార్ మూవీ నుండి మాస్ రాజా ఔట్..?
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’ ఇటీవల రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్‌కు ముందే చిరు తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి లైన్‌లో పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో చిరు ఓ సినిమాను […]
‘అఖండ’ను ఫాలో అయిన ఆచార్య.. ఆగమైపోయాడు!
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో మెగాఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక టీజర్లు, ట్రైలర్లు ఈ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. కానీ ఈ సినిమా రిలీజ్ రోజునే నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా ఫ్లాప్ గా మిగలడం ఖాయమని చిత్ర వర్గాలు […]
‘ఆచార్య’ ఫస్ట్ డే కలెక్షన్స్.. మిక్స్‌డ్ టాక్‌తో కుమ్మేసిందిగా…!
టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్ హీరోలుగా బ్లాక్‌బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ సినిమా ఆచార్య. మూడేళ్ల నుంచి ఊరిస్తూ వస్తోన్న ఈ సినిమా ఎట్టకేలకు నిన్న ప్రపంచ వ్యాప్తంగా 2 వేల థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నా… సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. టాక్ వీక్‌గా ఉన్నా కూడా ఫస్ట్ డే ఏపీ, తెలంగాణలో వసూళ్లు కుమ్మేసింది. ఫస్ట్ డే ఆచార్య జీఎస్టీతో […]
బాలయ్య సినిమాకు కాపీనా ఆచార్య ..ఏంటి కొరటాల ఇది..?
మెగాస్టార్ హీరో గా చరణ్ ఓ గెస్ట్ పాత్రల్లో నటించిన సినిమా ఆచార్య. ఎన్నో భారీ అంచనాల మధ్య నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా..బాక్స్ ఆఫిస్ వద్ద బొల్తా కొట్టింది. ఫస్ట్ షోతోనే అట్టర్ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా చూసి బయటకు వచ్చిన జనాలు సైతం..అదే మాట చెప్పుతున్నారు. కొరటాల నుండి ఎక్స్ పెక్ట్ చేసిన కధ కాదు ఇది అని.. అసలు మెగా హీరోల రేంజ్ కి […]
ఫెయిల్యూర్స్‌కు కేరాఫ్‌గా మారిన మెగా ఫ్యామిలీ!
మెగా ఫ్యామిలీ.. ఓ అరడజను హీరోలు ఉన్నా ఎవరికి వారే తమకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుని ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతున్నారు. అయితే ఇలాంటి ఫ్యామిలీ గతకొన్నేళ్లుగా వరుసగా బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు, సూపర్ హిట్లు అందిస్తూ టాలీవుడ్‌లో సందడి చేస్తోంది. కానీ ఇప్పుడు అదంతా గతం అంటున్నారు సినీ క్రిటిక్స్. మెగా ఫ్యామిలీలో ఒక్క బన్నీ తప్ప మిగతా ఎవరూ కూడా కనీసం హిట్ అందుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ముందుగా మెగాస్టార్ […]
ఆచార్య : మంచు విష్ణు ఘాటు ట్వీట్..టైం చూసి కొట్టాడురోయ్..?
ఇప్పుడు ఎక్కడ చూసిన ఒక్కటే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆచార్య సినిమా రిజల్ట్. ఎన్నో అంచనాల నడుమ నేడు గ్రాండ్ గా ధియేటర్స్ లో విడుదలైన ఆచార్య ..ఫస్ట్ షోతోనే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ముందు కొరటాల శివ తీసిన సినిమాల ఎఫెక్ట్ కారణమో..లేక సినిమా నిజంగానే మెగా అభిమానులకు నచ్చలేదో తెలియదు కానీ.. అభిమానుల అంచనాలు తాకలేకపోయాడు కొరటాల శివ. ఓకే.. క్రికెట్ అన్నాక ఓడిపోవడం..సినిమా అన్నాక ఫ్లాప్ అవ్వడం […]
ఆచార్య పై చిట్టిబాబు రివ్యూ…మెగా గాలి తీసేశాడుగా..!!
పాపం.. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అన్నట్లు.. ఎన్నో ఆశలతో మరెన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన మెగాస్టార్ ఆచార్య..నేడు రిలీజై అభిమానులను నిరాశ పరిచింది. జనరల్ గా మెగాస్టార్ అంటే ఏదో ఎక్స్ పెక్ట్ చేస్తాం. కానీ, ఈ సినిమాలో అవి ఏం కనిపించలేదు అనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఫ్లాప్ అంటే కొరటాల శివకు మొదటి సారి మెగా హీరోస్ తో ఫ్లాప్ ను అందుకున్నాడు. ధియేటర్ లో ఆచార్య సినిమాను […]