ప్రస్తుతం పాలిటిక్స్‌లో సామాజిక వర్గాల జోరు భారీ ఎత్తున సాగుతోంది. వాస్తవానికి సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వకపోతే పాలిటిక్స్ నిలబడే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీంతో ఆపార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా ఏ పార్టీ అయినా.. సామాజిక వర్గాలకు అగ్రతాంబూలం ఇస్తున్నాయి. అయితే, దీనికి విరుద్ధంగా వ్యవహరించారు ఏపీసీఎం చంద్రబాబు. రెండో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఆయన తన పార్టీలో తన సామాజిక వర్గమైన కమ్మలకు ప్రాతినిధ్యం ఇవ్వడం లేదనే టాక్ ఇప్పుడు […]
Tag: chandra babu
సుప్రీం తీర్పుతో ఏపీ కేబినెట్ విస్తరణకు లింకు
ఏపీలో ప్రభుత్వ ఏర్పడి దాదాపు రెండున్నరేళ్లు పూర్తవుతోంది. దీంతో ఇప్పుడున్న మంత్రివర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం చంద్రబాబు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా పార్టీలో మంత్రి వర్గంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న సీనియర్లను శాంతింప జేయాలని కూడా బాబు భావిస్తున్నారు. ఇక, జగన్ పార్టీని వీక్ చేసేందుకుగాను ప్లే చేసిన ఆపరేషన్ ఆకర్ష్‌తో.. క్యూ కట్టుకుని మరీ వచ్చి సైకిల్ ఎక్కిన వారిలో కొందరు కేవలం మంత్రి పదవుల మీద ఇష్టంతోనే వచ్చారని అప్పట్లో వార్తలు […]
బాబు గ్రేడింగులపై మండిపడుతున్న గుంటూరు ఎమ్మెల్యేలు
ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల తన పార్టీ నేతలు సహా మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై నిర్వహించిన సర్వే ఇప్పుడు దుమారం రేపుతోంది. ముఖ్యంగా రాజధాని జిల్లా గుంటూరులో ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు మండిపడుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు, నియోజకవర్గాల ప్రజలతో వారు మమేకం అవుతున్నతీరు, వారి కుటుంబ సభ్యుల వ్యవహార శైలి, పార్టీకి వాళ్లు కేటాయిస్తున్న సమయం వంటి పలు అంశాలపై చంద్రబాబు నిఘా సర్వే చేయించారు. దీని ఆధారంగా వాళ్లకి గ్రేడ్‌లు కూడా కేటాయించారు. ఏబీసీడీ […]
ఆ ఒప్పందాలతో చిరు సైకిలెక్కేస్తారా?
పాలిటిక్స్‌లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు! అంతేకాదు, అసలు పాలిటిక్స్‌లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే.. ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీగా ఉన్న చిరంజీవి పొలిటికల్ ఫ్యూచర్‌పై అనేక వార్తలు వెల్లువెత్తుతున్నాయి కాబట్టి!! ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా కాలం కలిసిరాకపోవడంతో దానిని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి ప్రతిగా.. కేంద్రంలో మంత్రి పదవి కొట్టేశారు. ఆ తర్వాత రాజ్యసభకు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో ఏడాదిన్నర వరకు ఆయన రాజ్యసభ […]
విజయవాడ టీడీపీలో కొత్త ఫైటింగ్
ఏపీలో అధికార టీడీపీలో అన్ని జిల్లాల్లోను పార్టీ నాయకుల మధ్యే అస్సలు పొసగడం లేదు. దాదాపు పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చినా నాయకుల మధ్య మాత్రం అస్సలు క్రమశిక్షణ కనపడడం లేదు. చంద్రబాబు అంటేనే క్రమశిక్షణకు కేరాఫ్ అన్న నానుడి ఉండేది. అయితే ఇప్పుడు టీడీపీలో మాత్రం మునుపటి క్రమశిక్షణ లేదు. ఇక టీడీపీలో పాత నాయకులకు, కొత్తగా వైకాపా నుంచి జంప్ చేసిన వారికి అస్సలు పొసగడం లేదు. పార్టీ కోసం పదేళ్ల పాటు […]
బాబు కేబినెట్‌లో ఆ రెడ్డిగారు అవుట్..!
ఏపీ క్యాబినెట్‌లో దీపావళికి కాస్త అటూ ఇటూగా ప్రక్షాళన జరగడం ఖాయమని, కొందరు కొత్త సభ్యులకు మంత్రివర్గంలో స్థానం దక్కనుందనీ, అదే సమయంలో కొందరు పాత కాపులకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదనీ టీడీపీ అధిష్ఠానం కొంతకాలంగా సంకేతాలు పంపుతూ వస్తోంది. ఇక ఇప్పుడు దీపావళి సంబరాలు ముగిసినట్టే.. మరి ఇప్పుడైనా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా.. అని పార్టీలోని ఆశావహులు సహజంగానే ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి కొత్తగా ఎవరెవరిని మంత్రిపదవులు వరించనున్నాయనేది ఆసక్తికరంగానే కనిపిస్తోంది. […]
టీడీపీలో టాప్ ఎమ్మెల్యేలకు లీస్ట్ ర్యాంకులా..!
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వరుసగా ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్నారు. ఈ సర్వేల వివరాల ఆధారంగా ర్యాంకులు ప్రకటించడంతో వారు కూడా ఎప్పటికప్పుడు అలెర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఏ మాత్రం తేడా కొట్టినా వచ్చే ఎన్నికల్లో బాబు గారు టిక్కెట్టు ఇస్తారా ? ఇవ్వరా ? అన్న సందేహాలు చాలా మందిలో ఉండడంతో మంత్రులు, ఎమ్మెల్యేలంతా తమ శాఖలతో పాటు నియోజకవర్గాల్లో ఉత్తమ పనితీరు మెరుగు పరచుకోవాల్సిన […]
చంద్రబాబుకు మావోల లేఖలో సందేహాలెన్నో..!
ఆంధ్రా, ఒడిసా సరిహద్దు ఏవోబీలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ మావోయిస్టు ఉద్యమంపై పెద్ద దెబ్బే వేసింది. దాదాపు ఏకపక్షంగా సాగిన కాల్పుల్లో ఆ రోజు 28 మంది తాజా లెక్కల ప్రకారం 31 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఏపీ సహా దేశ వ్యాప్తంగా అందరూ దృష్టి సారించారు. ఏపీ పోలీసుల ప్రతిభ గొప్పదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ కొనియాడారు కూడా. అయితే, ఇప్పుడు మాత్రం పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇదిలావుంటే, […]
దేశంలోకి బ్రాహ్మణి ఎంట్రీ తప్పదా?!
ఏపీ అధికార పార్టీ టీడీపీలో ఎప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయో చెప్పడం కష్టంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు ఈ పార్టీలో యాక్టివ్‌గా పనిచేసే నేత ఒక్కరే కనిపిస్తున్నారు. ఆయన మరెవరో కాదు సీఎం చంద్రబాబే!! ఈ విషయంలో అనుమానించాల్సిన పనేలేదు. పార్టీని, ప్రభుత్వాన్ని ఎంతో యాక్టివ్‌గా నడిపించాల్సిన ఈ సమయంలో దాదాపు అందరూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉండగా, ఇటీవల చంద్రబాబు నిర్వహించిన సర్వేల ఫలితాలతో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు డీలా పడిపోయారు! ఏం చేస్తే […]