2019 ఎన్నికల్లో గెలిచాక ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీపై లెక్కలేనన్ని ఆశలు పెట్టుకున్నారు. బాబు ఏపీ అభివృద్ధికి ఏదేదో చేసేస్తారని ఎన్నో కలలు కని ఉంటారు. మోడీ మాత్రం చంద్రబాబుతో పాటు ఏపీకి చుక్కలు చూపించేస్తున్నారు. మోడీపై ఎంత కోపం ఉన్నా చంద్రబాబు మాత్రం ఇప్పటి వరకు సహనంతో భరిస్తూ వచ్చారు. మోడీ పెద్ద నోట్ల రద్దు తర్వాత వెంటనే ప్రెస్‌మీట్ పెట్టిన చంద్రబాబు ఇది తన నిర్ణయమే అని ఆయనకు […]
Tag: chandra babu
చంద్రబాబుపై విరుచుకు పడ్డ సుప్రీంకోర్టు లాయర్
ఆయన పేరు ప్రశాంత్ భూషణ్. సుప్రీంకోర్టు లాయర్. అంతేకాదు.. ప్రముఖ సామాజిక ఉద్యమ కార్యకర్త. అంతేకాదు, అన్నా హజారే టీంలో ప్రముఖ నేతగా పేరు తెచ్చుకున్నాడు. ఇక, ఢిల్లీ స్థాపించిన ఆప్ పార్టీలో ఆయన ప్రముఖ పాత్ర కూడా పోషించాడు. పర్యావరణం సహా అవినీతి, అక్రమాలపై పెద్ద ఎత్తున విరుచుకుపడే ప్రశాంత్ భూషణ్ పిల్ లాయర్(ప్రజాప్రయోజన వ్యాజ్యాల ప్రముఖ లాయర్)గా పెద్ద పేరుంది. ఇప్పుడు ఈయన తన ఆగ్రహం అంతా ఏపీ సీఎం చంద్రబాబుపై చూపించారు. అంతేకాదు, […]
జగన్ మళ్లీ సేమ్ మిస్టేక్ రిపీట్
ఏపీ ఏకైక విపక్షం వైకాపా అధినేత జగన్.. వైఖరిలో ఎక్కడా మార్పు కనిపించడం లేదు. సాధారణంగా ఎవరికైనా ఒకటి రెండు దెబ్బలు తగిలితే వెంటనే వారిని వారు సరిచేసుకుంటారు. తమ పంథా మార్చుకుంటారు. కానీ, వైకాపా అధ్యక్షుడి విషయంలో మాత్రం ఎలాంటి మార్పూ రావడం లేదు. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ.. ఆయన అధికార పీఠమే లక్ష్యంగా చేస్తున్న వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే విసుగు పుట్టిస్తున్నాయి. ఏడాది కిందట రాజ్ భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయిన […]
ఏపీలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే గెలుపెవరిది..!
ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయ్యింది. ఈ రెండేళ్లలో చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం తనవంతుగా కష్టపడుతున్నారు. 2019 సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో ఎవరికెన్ని సీట్లు వస్తాయి ? గెలుపు ఎవరిది ? అన్న అంశాలపై ప్రముఖ మీడియా ఛానెల్ నిర్వహించిన సర్వేలో ఏపీ ప్రజలు మరోసారి అధికార టీడీపీకే పట్టం కడతారని, చంద్రబాబు మరోసారి సీఎం అవుతారని స్పష్టమైంది. ఎన్నికలకు మరో […]
బాబుకు ఇంత అభద్రత ఎందుకో..!
ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టి దాదాపు రెండున్నరేళ్లు పూర్తవుతున్నాయి. ఆయన చెంత 102 మంది టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక, మిత్ర పక్షం బీజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా బాబుకే మద్దతిస్తున్నారు. ఇక, చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్‌తో సైకిల్ ఎక్కిన వైకాపా ఎమ్మెల్యేలు 20 మంది ఉన్నారు. దీంతో చంద్రబాబు ఎలాంటి ఇబ్బందీ లేకుండా 2019 వరకు అధికారంలో ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో ఎలాంటి […]
చంద్రబాబు ఎర్త్‌కు బీజేపీ స్కెచ్‌లు
ఏ పొలిటికల్ పార్టీ అయినా సొంతంగా బలంగా ఎదిగేందుకు ఉన్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకుంటూనే ఉంటాయి. ఈ విషయంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు వేటికవే తమ ప్రయత్నాలను ముమ్మరం చేయడం తెలిసిందే. ఇక, ఇప్పుడు ఏపీలో బీజేపీ సొంతంగా ఎదిగేందుకు, మరింత బలంగా ఎదిగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే అధికార టీడీపీతో పొత్తు పెట్టుకుని రెండు మంత్రి పీఠాలను సైతం కైవసం చేసుకున్న బీజేపీ రాబోయే రోజుల్లో మాత్రం సొంతంగా ఎదగడంపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే […]
నాగార్జునకు చంద్రబాబుకు గ్యాప్ ఎందుకు..!
అక్కినేని నాగార్జున ఇంట్లో త్వరలోనే పెళ్లి సందడి మొదలవనుంది. చిన్న కొడుకు అఖిల్ నిశ్చితార్థం డేట్ ఫిక్సయిపోయింది. దీంతో అందరినీ ఆహ్వానించే పనిలో బిజీ అయిపోయాడు నాగ్. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆయన స్వయంగా వెళ్లి కలిసి ఆహ్వానించారు. ఇక, ఏపీ సీఎం చంద్రబాబు మిగిలారు. వాస్తవానికి చంద్రబాబుతో నాగ్‌కి అంత సన్నిహిత సంబంధాలు లేవు. దీంతో ఆయనను ఆహ్వానిస్తారా? లేదా అనేది ఉత్కంఠగా మారింది. అయితే, ఏపీకి సీఎం కాబట్టి.. తప్పకుండా ఆహ్వానిస్తాడని సమాచారం. […]
ఏపీ హోదాపై ప్రజా బ్యాలెట్‌లో షాకింగ్ రిజల్ట్
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే ఇటు కాంగ్రెస్, అటు వైకాపాలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే, అధికార టీడీపీ సహా సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యలు హోదా కన్నా ప్యాకేజీ ముద్దని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. భవిష్యత్తులో అసలు హోదా అనే మాట ఉండదని కూడా వెంకయ్య ఇప్పటకే స్పష్టం చేశారు. ఇక, ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రజా బ్యాలెట్ పేరుతో ప్రజల్లోకి వెళ్తోంది. హోదా విషయంలో ప్రజలు […]
అమరావతిలో స్పీడ్ యాక్సెస్ కథేంటో తెలుసా
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ ప్రఖ్యాత నగరాల్లో ఒకటిగా చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన రాజధాని నిర్మాణం విషయంలో పక్కాగా ముందుకు పోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం లోటు బడ్జెట్‌లో ఉన్న నేపథ్యంలో రాజధాని అభివృద్ధి చెందాలంటే.. పెట్టుబడులు అవసరమవుతాయి. అయితే, ఈ పెట్టుబడులు రావాలంటే రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాలు బాగుండాలి. వాటిలో ముఖ్యంగా రోడ్ల వ్యవస్థ బాగుంటేనే విదేశాల నుంచి పెట్టుబడుల వర్షం కురుస్తుంది. దీనిని గతంలోనే గుర్తించిన […]