సినిమాలేకాదు, వ్యాపారాలలో కూడా స్మార్ట్ అనిపించుకుంటున్న మహేష్ బాబు!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. ప్రస్తుతం టాలీవుడ్లో వున్న టాప్ హీరోలలో మహేష్ ఒకరు. మహేష్ వున్న ప్రత్యేకత మరే హీరోలోను లేదని చెప్పుకోవాలి. అవును, చాలావరకు హీరోలు సినిమాలు తప్ప మరే వ్యాపకం పెట్టుకోరు. అయితే మహేష్ దానికి భిన్నంగా వ్యవహరిస్తారు. తన రంగంలోనే గాక ఇతర రంగాల్లో కూడా రాణించేందుకు నిత్యం కృషి చేస్తూ ఉంటాడు. పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ కూడా రెండు చేతులనిండా గడిస్తున్నాడు. ఎప్పటికప్పుడు […]

టాలీవుడ్‌లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల జాబితాలో లైగర్… రౌడీనా మజాకా?

విజయ్ దేవరకొండ అనేకంటే రౌడీ దేవరకొండ అంటేనే జనాలు బాగా కనెక్ట్ అవుతారు. అవును.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో యావత్ తెలుగు నాట మంచి పాపులర్ అయిన నటుడు విజయ్ దేవరకొండ. దానికి ముందు ‘ఎవడే సుభ్రహ్మణ్యం’, ‘పెళ్లి చూపులు’ సినిమాలు చేసినా, అర్జున్ రెడ్డితోనే అతగాడికి స్టార్ స్టేటస్ వచ్చింది. ఇక అక్కడినుండి వారు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. అంతేకాకుండా విజయ్ కి యావత్ నేషనల్ లెవల్లో మంచి పేరు వుంది. […]

మంచిరోజులు వచ్చాయి మూవీ సక్సెస్ కి అన్ని కోట్లు రాబట్టాలా..!

సంతోష్ శోభన్, మెహరీన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం మంచిరోజులు వచ్చాయి. ఈ సినిమాను డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కి సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్ అందిస్తున్నాడు. ఈ సినిమా ఈ రోజున విడుదల కానుంది. ఈ సినిమాలు ప్రతి ఒక్కరి నటన హైలెట్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్ర సక్సెస్ కావాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలంటే.. 1). నైజాం-3 కోట్లు. 2). సీడెడ్-1.80 కోట్లు ఆంధ్ర ప్రదేశ్ మొత్తం బిజినెస్ […]

వరుడు కావలెను మూవీ సక్సెస్ అవ్వాలంటే..ఇన్ని కోట్లు రాబట్టాలా..?

నాగ శౌర్య హీరోగా, రీతు వర్మ హీరోయిన్ గా కలిసి నటిస్తున్న తాజా చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాకి లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సినిమా ఈ రోజున విడుదల అయింది.అయితే ఈ సినిమా సక్సెస్ కావాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. 1). నైజాం-3.50 కోట్లు. 2). సీడెడ్-.1.95 కోట్లు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలుపుకొని..7.88 […]

 కొండపొలం సినిమా థియేట్రికల్ బిజినెస్ ఎన్ని కోట్లో తెలుసా..?

ఉప్పెన సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో వైష్ణవ్ తేజ్ నుండి మరొక తాజా చిత్రం ఈ రోజున విడుదల కాబోతోంది.. అదే కొండపొలం ఇక ఈ సినిమాని డైరెక్టర్ క్రీస్తు తెరకెక్కించారు. ఈ సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఉప్పెన తో మంచి విజయాన్ని అందుకున్న హీరో కొండపొలం సినిమాకు తక్కువ బిజినెస్ జరిగినట్లు సమాచారం.బిజినెస్ వివరాలను గమనిస్తే.. 1). నైజాం-3 కోట్ల రూపాయలు. 2). సీడెడ్-90 లక్షలు 3). […]

కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన రౌడీ హీరో..!

 టాలీవుడ్ లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ తను మొదట నటించిన పెళ్లి చూపులు సినిమా తోనే మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ రౌడీ అనే ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.విజయ్ దేవరకొండ ఇప్పుడు ఒక కొత్త బిజినెస్ ను ప్రారంభిస్తున్నట్లు సమాచారం. అది ఏమిటంటే అగ్ర శ్రేణి పంపిణీ సంస్థ ఏషియన్ సినిమా తో కలిసి ఒక మల్టీప్లెక్స్ సినిమాలు ప్రారంభిస్తున్నారు. AVD (ఆషియన్ విజయ్ దేవరకొండ) […]

పాగల్ ఎన్ని కోట్లు లాస్ అయ్యాడో తెలుసా..?

ఫలక్నామ దాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో విశ్వక్ సేన్. ఈయన ఇవేకాకుండా హిట్ వంటి సినిమాల్లో కూడా నటించి. మంచి హీరోగా గుర్తింపు పొందాడు.మరికొన్ని సినిమాలలోనటించి పర్వాలేదు అనే స్థాయిలో ఉన్నాయి.విశ్వక్ సేన్ ప్రస్తుత చిత్రం పాగల్ ఈ సినిమాకు హీరోయిన్లుగా నివేదా పేతురాజ్,సిమ్రాన్ చౌదరి హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమా ఎంతటి వసూలు చేసింది ఒకసారి చూద్దాం.నిర్మాతగా బెక్కం వేణుగోపాల్ అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వరక్రియేషన్స్ అధినేత దిల్ రాజు ప్రొడ్యూసర్ […]