సుకుమార్‌తో సినిమా చేస్తానని దారుణంగా హ్యాండ్ ఇచ్చిన ఆ స్టార్ హీరో.. ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరో, హీరోయిన్లుగా, డైరెక్టర్లుగా ఎదిగిన వారందరు ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వారే. ఈ స్టేజ్ కు రావడానికి ఎన్నో కష్టాలు పడిన వారే. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొని స్టార్ డైరెక్టర్ గా పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న‌ వాళ్ళలో పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఒకరు. గతంలో సాధార‌ణ డైరెక్ట‌ర్‌గా ఓ సినిమా చేయడానికి స్టార్ హీరోను అప్రోచ్ అయాడ‌ట సుకుమార్‌.. ఇక ఆ హీరో సినిమా చేస్తానని […]

దేశముదురు మూవీని రిజెక్ట్ చేసిన హీరో.. సూపర్ స్టార్ కావాల్సింది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా..

టాలీవుడ్ ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు అల్లు అర్జున్ నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సినిమాలలో దేశముదురు ఒకటి. అల్లు అర్జున్‌ను మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ఇదే అనడంలో అతిశయోక్తి లేదు. పూరి జగన్నా డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా.. ఆ ఏడాదిలో రిలీజ్ అయ్యిన సినిమాల‌న్నింటిలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా హన్సిక మోత్వాన్ని టాలీవుడ్కు […]

బాల‌య్య షోలో ప‌వ‌న్ గురించి ఓపెన్ అయ్యిన బ‌న్నీ.. ఊహించ‌ని కామెంట్స్‌..

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్గా అన్ స్టాపబుల్ ఇప్పటివరకు మూడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా రాన్‌చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నాలుగో సీజన్ ప్రారంభించిన బాలయ్య.. మొదటి ఎపిసోడ్ కు ఏపీ సీఎం చంద్రబాబును స్పెషల్ గెస్ట్ గా పిలిచారు. రెండో ఎపిసోడ్ కు స్పెషల్ గెస్ట్ గా దుల్కర్ సల్మాన్, మూడో ఎపిసోడ్ కు సూర్య వచ్చి సందడి చేశారు. ఇక తాజాగా నాలుగో ఎపిసోడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ […]

పుష్ప 2 కి అక్క‌డ సెగ మొద‌లైంది… మామూలు మ్యాట‌ర్ కాదుగా..!

సౌత్ లోనే భాషాభిమానం ఉన్న రాష్ట్రాలలో తమిళనాడు, కర్ణాటక మొదట ఉంటాయి. అక్కడ ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరికీ తమ భాష పై మక్కువ ఎక్కువ. ఇతర భాషలు ఆధిపత్యాన్ని అసలు సహించలేరు. ఈ క్రమంలోని తమిళనాడులో ఇతర భాషలకు డబ్బింగ్గా తెరకెక్కిన సినిమాలు అస్సలు ఆడియన్స్ ఎంకరేజ్ చేయరు. కర్ణాటకలో అయితే డబ్బింగ్ సినిమాలను గతంలో నిషేధించారు కూడా అయితే కన్నడ సినిమాలు ఇతర భాషలో డబ్బింగ్ అవడం ప్రారంభమయ్యాక.. ఈ నిషేధాన్ని […]

అన్ స్టాపబుల్ 4తో కాంట్రవర్సీకి బన్నీ ఎండ్ కార్డ్.. స్నేహారెడ్డి ప్లానింగ్ అదేనా..?

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ టాప్ హీరోలలో.. మార్కెటింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉన్న నటుడు ఎవరు అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ పేరు వినిపిస్తుంది. భార్య స్నేహ రెడ్డి త‌న‌ సినిమాల విషయంలో లీడ్ తీసుకున్న తర్వాత.. బన్నీ రేంజ్ మరింతగా పెరిగింది. అలవైకుంఠపురం సినిమాతో బన్నీ రేంజ్ నేషనల్ లెవెల్‌కి వెళ్తే.. తర్వాత తెరకెక్కించిన పుష్పాతో ఇంటర్నేషనల్ లెవెల్‌కు బన్నీ ఇమేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు బన్నీ మార్కెట్ పుష్పాకి ముందు.. పుష్ప తర్వాత.. అనే రేంజ్‌కు […]

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఆ బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకుందా.. హీరో ఎవరంటే..?

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మెగా సామ్రాజ్యాన్ని స్థాపించాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇప్పటికే ఆయన పేరు చెప్పుకొని ఎంతోమంది ఇండస్ట్రీలోకి వచ్చి రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది అడుగుపెట్టినా వాళ్ళు యావరేజ్ హీరోలు గానే ఉన్నారు. అతి త‌క్క‌వ మంది మాత్రమే పాన్ిండియ‌న్‌ స్టార్ హీరోలుగా రాణిస్తూ దూసుకుపోతున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం కేవలం నిహారికనే. కాగా.. నిహారిక ఊహించిన […]

మహేష్ రిజెక్ట్ చేసిన మూడు కథలతో స్టార్ హీరోగా మారిన నటుడు ఎవరంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఐదు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. తన న‌టనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మహేష్.. చివరిగా త్రివిక్రమ్ డైరెక్షన్‌లో గుంటూరు కారం సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. ఇక ఈ సినిమాకు ఫ్లాప్ టాక్‌ వచ్చిన కలెక్షన్ల పరంగా దూసుకుపోయింది. దానికి కారణం మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం మహేష్, రాజమౌళి డైరెక్షన్లో ఓ […]

ఇప్పటివరకు రాజమౌళి – బన్నీ కాంపోలో సినిమా రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. బాహుబలి పాన్ ఇండియన్ సిరీస్ లతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని తెలుగు సినిమా ఖ్యాతి రెట్టింపు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో ఆర్‌ఆర్ఆర్ సినిమా తెర‌కెక్కించి మరోసారి తెలుగు సినీ ఇండస్ట్రీ తలెత్తుకునేలా చేశారు. ఇక ఇప్పటివరకు ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుడుగా మరో రికార్డ్ రాజమౌళి సొంతం. ఇవన్నీ రేర్ ఫీట్స్ అనడంలో సందేహం లేదు. ఇక సినిమా సినిమాకి అతని రేంజ్ […]

మరోసారి వాయిదా పడనున్న పుష్ప 2.. అల్లు అర్జున్ క్లారిటీ..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సూకుమార్ డైరెక్షన్‌లో పుష్ప ది రూల్.. పుష్పది రైస్ కు సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా ఫస్ట్ పార్ట్.. పాన్ ఇండియా లెవెల్లో రిలీజై భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకుగాను ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు దక్కించుకొని రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఈ సినిమాకు సీక్వెల్ […]