కాంగ్రెస్ కల నెరవేరేనా.. ప్రియాంక ప్లాన్ సఫలమయ్యేనా?

త్తర ప్రదేశ్ రాష్ట్రం.. దేశంలోనే అతిపెద్ద స్టేట్.. అధికారంలో ఉన్నది బీజేపీ.. సీఎం సీటులో కూర్చుంది యోగి ఆదిత్యనాథ్.. కరుడుగట్టిన హిందూత్వవాది.. ఇదీ అక్కడి పరిస్థితి.. మరి వచ్చే ఎన్నికల్లో.. అనే ప్రశ్న అందరి మదినీ తొలుస్తున్న ప్రశ్న. అలాంటి ప్రశ్నలకు చోటు లేదు.. వచ్చేది మేమే అని బీజేపీ నేతలు కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. వీరి మాటలు నిజమేనేమో అన్నట్లు సీ ఓట్ సర్వే కూడా కమలం పార్టీదే మళ్లీ యూపీ అని చెబుతోంది.. దీంతో […]

గులాబీ పార్టీలో ప్రవీణ్ గుబులు..!

ఐపీఎస్ అధికార పదవిని వదులుకొని ప్రజాజీవితంలోకి అడుగుపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ తరువాత బీఎస్పీలోకి అట్టహాసంగా చేరారు. ఆ రోజే.. ఆయన నేరుగా సీఎంను టార్గెట్ చేశారు. ఏనుగు మీద ప్రగతి భవన్ కు వెళదాం అని పిలుపునిచ్చారు. ప్రవీణ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలను టీఆర్ఎస్ నాయకులు ఖండించారు గానీ నామమాత్రంగానే.. ఐపీఎస్ చదివిన మేధావిని ఎలా ఎదుర్కోవాలనే విషయం టీఆర్ఎస్ పార్టీకి అర్థం కావడం లేదు. ముఖ్యంగా కారు పార్టీలో ఉన్న దళిత […]

బీఎస్పీ కండువా కప్పుకోనున్న మాజీ ఐపీఎస్

తెలంగాణలో గురుకులాల బాధ్యతలను వదలుకొని స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన  మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ పార్టీలో చేరిపోయేది తెలిసిపోయింది. ఆగస్టు 8వ తేదీన బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో చేరనున్నారు.  ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పుకున్న కొద్ది రోజులలోనే ఆర్ఎస్పీ  ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ పరిశీలకులను కూడా ఆశ్చర్యపరచింది. గతంలో సీబీఏ జేడీగా పనిచేసిన లక్ష్మినారాయణ, లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణలు కూడా ఇంత త్వరగా నిర్ణయం […]

టీడీపీకి రావెల గుడ్ బై..! ఏపీ బీఎస్పీ అధ్యక్ష పదవికి చూపు

ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌లో ఉద్వాస‌న‌కు గురైన గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి రావెల కిషోర్‌బాబు టీడీపీకి గుడ్ బై చెప్ప‌నున్నాడా ? మంత్రి ప‌ద‌వి నుంచి త‌న‌ను త‌ప్పిస్తార‌ని ముందే ఊహించిన రావెల ఈ మేర‌కు పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయేందుకు ప్ర‌ణాళిక‌లు వేసుకున్నాడా ? అంటే ఏపీ ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు సీఎం చంద్ర‌బాబుకు అందించిన నివేదిక ప్ర‌కారం అవున‌నే ఆన్స‌రే వ‌స్తోంది. కేంద్ర స‌ర్వీసుల్లో ప‌నిచేసిన రావెల కిషోర్‌బాబుకు చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరు జిల్లా […]

మోడీకి ముస‌ళ్ల పండ‌గ‌కు స్కెచ్ రెడీ

ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోడీ పీఎం అయిన‌ప్ప‌టి నుంచి ప్రాంతీయ పార్టీల విష‌యంలో నిర్దాక్షిణ్యంగా అణిచివేత ధోర‌ణితో వెళుతున్నార‌న్న విమ‌ర్శ‌లు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసే ఉద్దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల అణిచివేత విష‌యంలో మాత్రం రాజీప‌డ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే మోడీకి అటు ఢిల్లీ, ఇటు బీహార్‌, త‌మిళ‌నాడు, బెంగాల్ ఎన్నిక‌ల్లో చావుదెబ్బ త‌గిలింది. మోడీ ప్రాంతీయ పార్టీల‌ను అణిచివేసి బీజేపీని ఎంత బ‌లోపేతం చేయాల‌ని ప్లాన్లు వేస్తున్నా…చాలా రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు ప్రాంతీయ పార్టీల‌కే […]

ములాయం మ‌హాకూట‌మిపై మ‌ళ్లీ లుక‌లుక‌లు

యూపీ అధికార పార్టీ ఎస్పీ అధినేత ములాయం సింగ్ ప్ర‌ధాని కావాల‌నే ముచ్చ‌ట ఇప్ప‌ట్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు. అంతేకాదు, వ‌చ్చే 2017 రాష్ట్ర ఎన్నిక‌ల్లో తిరిగి ఎస్పీని అధికారంలోకి తీసుకురావాల‌న్న ఆయ‌న ఆశ‌ల‌పై నా నీళ్లు జ‌ల్లుతున్న ప‌రిస్థితే క‌నిపిస్తోంది. ఈ రెండు విష‌యాల్లోనూ ఆయ‌న క్లారిటీగానే ఉన్నా.. ఆయ‌న భాగ‌స్వామ్య పార్టీలు మాత్రం ములాయం కాళ్ల‌కు బంధాలేస్తున్నాయి. దీంతో నేతాజీ చిక్కుల్లో చిక్కుకుని విల‌విల‌లాడుతున్నారు. వాస్త‌వానికి ఎస్పీ విష‌యంలో ములాయం మాటే వేదం! అయితే, […]