టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం నిలవనుంది. ఇప్పటికే బాలయ్య వరుసగా నాలుగు సూపర్ హిట్లను ఖాతాలో వేసుకుని.. ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్నారు. ఇలాంటి క్రమంలో.. అఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సీక్వల్‌గా అఖండ 2 తాండవంలో నటిస్తుండడంతో.. సినిమా పై ఆడియన్స్ లో హైప్ నెక్స్ట్ లెవెల్‌కి చేరుకుంది. ఇప్పటికే.. షూటింగ్ తుది దశకు చేరుకుందట. ఇక సినిమా మ్యూజిక్ విషయంలో థమన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. అఖండ రికార్డులు బద్దలయ్యేలా అఖండ 2 సంచలనం […]
Tag: boyapati srinu
అఖండ 2 రికార్డు బ్రేకింగ్ బిజినెస్.. భారీ ధరకు ఓటీటీ డీల్ క్లోజ్.. అది బాలయ్య రేంజ్..!
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ.. స్టార్ట్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో మోస్ట్ ఎవైటెడ్ మూవీగా అఖండ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై పీక్స్ లెవెల్‌లో అంచనాలు మొదలయ్యాయి. బాలయ్య లుక్, టీజర్.. ఆడియన్స్ లో గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. భారీ యాక్షన్ సీక్వెల్ మెసేజ్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్లతో బాలయ్య ఫ్యాన్స్ కు ఊర మాస్ ట్రీట్ ఇవ్వనున్నట్లు క్లారిటీ వచ్చేసింది. అయితే.. సెప్టెంబర్ 25న మూవీ రిలీజ్ అవుతుంది అని అంతా భావించినా.. […]
బాలయ్య అఖండ 2 పై సాలిడ్ క్రేజీ అప్డేట్..!
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరో గా తాజాగా నటిస్తున్న అవేటేడ్ మూవీ అఖండ 2 తాండవం .. బాలకృష్ణ , బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ మూవీ ఎలాంటి బ్లాక్ బస్టర్ హీట్ అయిందో అందరికీ తెలిసిందే .. ఇప్పుడు ఆఖండకు సిక్కుల్ గా వస్తున్న అఖండ 2 పై కూడా ఊహించని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి .. మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో వస్తున్న ఈ అవైటెడ్ మూవీ గ్రాండ్ […]
తారక్, బన్నీ రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన రవితేజ..!
ఇండస్ట్రీలో మొదట ఓ హీరోను అనుకుని.. తర్వాత మరో హీరోతో సినిమాను తెరకెక్కించడం చాలా కామన్. అలా తెరకెక్కిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్‌గా నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మూవీ కూడా ఒకటి. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మాస్ మహారాజ్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న రవితేజ.. ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్ సక్సెస్లు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రవితేజ నటించిన ఓ బ్లాక్ బస్టర్ సినిమాను టాలీవుడ్ […]
ఆ స్టార్ హీరోయిన్ తో రవితేజ ప్రమాణం.. అసలైన ట్విస్ట్ ఇదే.?
మాస్ మహారాజ రవితేజ టాలీవుడ్ లో డైరెక్టర్గా అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగి ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను సంపాదించుకున్న హీరో .. అలాంటి రవితేజ తన కెరీర్లు ఇప్పటికే ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించి తన నటనతో ఆకట్టుకున్నారు .. అయితే ఈ మాస్ మహారాజా గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు .. ఇదే క్రమంలో రవితేజ స్కిన్కు సంబంధించి అరుధైనన వ్యాధితో ఇబ్బంది పడుతున్నారని […]
చిరు – బోయపాటి మూవీ క్యాన్సిల్..షాకింగ్ రీజన్..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో సినిమా వస్తే బాగుండని ఎప్పటినుంచి సినీ ప్రేక్షకులంతా కోరుకుంటున్నారు. ఇక బోయపాటి ఇండస్ట్రీకి అడుగుపెట్టి దాదాపు 20 సంవత్సరాలు పూర్తయింది. అయితే బోయపాటి చిరు తనయుడు చరన్ తో ఓ సినిమా తరికెక్కించిన చిరంజీవితో మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇక ప్రస్తుతం నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో వరస సినిమాలు […]
హ్యాట్రిక్ తో దూసుకుపోతున్న బాలయ్య.. ఫస్ట్ టైం కొత్త జానర్.. సెట్ అవుతుందా..?
నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతున్న బాలయ్య ప్రస్తుతం బాబి డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతుంది. కథలో మార్క్ యాక్షన్ తో.. థ్రిల్లర్ అంశాలను కలిగి ఉందని టాక్. సినిమాలో ఎప్పుడు చూడని విధంగా బాలయ్య క్యారెక్టర్ కూడా కొత్తగా కనిపించనుందట. రెగ్యులర్ మాస్ రోల్ కాకుండా చాలా […]
సైలెంట్ షాక్ ఇచ్చిన బోయపాటి శ్రీను.. మాస్ డైరెక్టర్ అనిపించాడుగా..!!
నందమూరి అభిమానులు ఎప్పుడు ఎప్పుడు అంటూ ఎదురు చూస్తున్న సినిమా అఖండ 2. అఫ్కోర్స్ బాలయ్యలోని మాస్ యాంగిల్స్ ని బోయపాటి శ్రీను చాలాసార్లు బయటపెట్టాడు. కానీ బాలయ్య లోని డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ని బయటపెట్టిన సినిమా మాత్రం అఖండ అని చెప్పక తప్పదు . మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా అఖండ. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. కరోనా మూమెంట్లో […]
ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమా అంటేనే భయపడుతున్న యంగ్ హీరోలు.. దరిద్రం అంటే ఇదే!
టాలీవుడ్ లో స్టార్స్ డైరెక్టర్స్ లో బోయపాటి శ్రీను ఒకరు. రైటర్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత దర్శకుడిగా మారారు. తక్కువ సమయంలోనే టాప్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ, దరిద్రం ఏంటంటే.. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు బోయపాటి పరిస్థితి దారుణంగా మారింది. టాప్ హీరోల సంగతి అటుంచితే యంగ్ హీరోలు కూడా బోయపాటితో సినిమా అంటే భయపడుతున్నారు. ఇందుకు కారణం ఇటీవల విడుదలైన `స్కంద` మూవీనే. బాలయ్యతో అఖండ […]









