బోయ‌పాటి స‌త్తా చూపిన ‘ జ‌య జాన‌కి నాయ‌క ‘ బిజినెస్

మాస్ సినిమాల‌తో వ‌రుస‌గా హిట్లు మీద హిట్లు కొడుతోన్న ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను లేటెస్ట్ మూవీ జ‌య జాన‌కీ నాయ‌క‌. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమా భారీ కాస్టింగ్‌తో తెర‌కెక్కింది. ర‌కుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గ తెర‌కెక్కిన ఈ సినిమా ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. బోయపాటి మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్  సినిమాకు హైలెట్ కానున్నాయి. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా శాటిలైట్ బిజినెస్‌లో స‌రికొత్త […]

మెగాస్టార్ బోయపాటి :బాక్సాఫీస్ షేకే

మెగాస్టార్ ప్రస్తుతం తన 150వ చిత్రంలో నటించడంలో బిజీగా ఉండగానే అభిమానులు 151 వ సినిమాగురించి ఆలోచనలు మొదలుపెట్టేశారు.దానికి తగ్గట్టే రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.మొత్తానికయితే చిరంజీవి కూడా 151వ చిత్రంలో నటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన వరుస చిత్రాలను చేయడానికి సిద్ధవౌతున్నారు. మొన్నామధ్య దాసరి నిర్మాతగా చిరు 151 వ సినిమా వుండబొంతోందని వార్త హల్చల్ చేసింది.తాజాగా మాస్ సెన్సేషన్ డైరెక్టర్,బాలకృష్ణతో సింహ, లెజెండ్ వంటి చిత్రాలను అందించిన బోయపాటి శ్రీను […]