నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అఖండ 2 తాండవం సినిమా ఎట్టకేలకు ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమాపై.. ఇప్పటికే పీక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు.. హిందీ, తమిళ్ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా అఖండ 2 టీం ప్లాన్ చేశారు. ఇక్కడ అన్నిటికంటే బిగ్ […]
Tag: boyapati seenu
బాలయ్య ” అఖండ 2 ” కు బిగ్ టార్గెట్.. ప్లాన్ అదుర్స్..
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి నోట ఈ సినిమా పేరు వినిపిస్తుంది. కారణం తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్. ఆడియన్స్‌లో ఈ ట్రైలర్ అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకుంది. శుక్రవారం రాత్రి బెంగళూరులోని.. చిక్కబడ్పురంలో ఈ ట్రైలర్‌లాంచ్ గ్రాండ్ లెవెల్ లో నిర్వహించారు. ఇక.. ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా.. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హజరయ్యారు. ఇందులో భాగంగానే.. […]
‘ అఖండ 2 ‘ రెమ్యూనరేషన్ లెక్కలివే.. ఎవరికి ఎన్ని కోట్లు అంటే..?
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో ప్రస్తుతం అఖండ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే భారీ క్రేజ్‌తో పాటు.. బిగ్గెస్ట్ బడ్జెట్‌లో రూపొందుతున్న సినిమా అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు తాను నటించినా ఏ సినిమాకు ఈ రేంజ్‌లో మార్కెట్ కూడా జరగలేదని చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటివరకు ఈ సినిమాకు దాదాపు రూ.180 కోట్లకు పైగా ఖర్చయిందట. అంతేకాదు.. ప్రింట్, పాన్ ఇండియన్ పబ్లిసిటీ, వడ్డీలు ఇవన్నీ మరింత బడ్జెట్‌ను […]
అఖండ 2 మరోసారి వాయిదా.. ఆ బ్లాక్ బస్టర్ డేట్ పై కన్నేశారా..!
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులలో.. అఖండ 2 సినిమా ఒకటి. నందమూరి నటసింహం.. బాలకృష్ణ, బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న నాలుగవ సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఇక.. ఈ సినిమా లకు తగ్గట్టుగా భారీ లెవెల్లో బోయపాటి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నా.. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే.. మొదట ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేస్తామని మేకర్స్ […]
” అఖండ 2 ” పై అదుర్స్ అప్డేట్.. అది వర్కౌట్ అయితే బొమ్మ బ్లాక్ బస్టరే..!
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 తాండవం షూట్‌లో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించిన బాలయ్య.. ఈ ఏడాది చివరిలో అఖండ 2తో మరోసారి ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక.. ఈ సినిమా షూట్ ఇప్పటికే తుది దశకు చేరుకుంది. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కుతుండడం.. బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తున్న నాలుగవ సినిమా […]
అఖండ 2.. రిలీజ్ డేట్ విషయంలో ఆ బిగ్ మిస్టేక్..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో తెరకెక్కిన అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అఖండ విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 5 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా బాలయ్య ఫ్యాన్స్‌కే కాదు.. మాస్ మూవీ లవర్స్‌ను సైతం విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే.. తాజాగా ఈ సూపర్ హిట్ సినిమా సీక్వెల్ గా అఖండ 2 రూపొందించనున్నారు. ఈ సినిమాపై ఆడియన్స్‌లో భారీ హైప్ మొదలైంది. ఇలాంటి […]
బాలయ్య నుండి పార్టీ సాంగ్.. అఖండ 2 బ్లాస్టింగ్ అప్డేట్..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస బ్లాక్ బస్టర్‌లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా అఖండ లాంటి బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా రూపొందుతుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదట ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తామని అఫీషియల్‌గా మేకర్స్ ప్రకటించినా.. కొన్ని కారణాలతో ఈ సినిమా వాయిదా […]
అఖండ 2 పై బాలయ్య లీక్స్.. రిలీజ్ అప్పుడేనా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..!
గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య, స్టార్ట్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2. బాక్స్ ఆఫీస్ దగ్గర భీరీ కలెక్షన్లు కొల్లగొటి.. సంచలనం సృష్టించిన అఖండకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈనెల 25న సినిమా రిలీజ్ అవుతుందని.. మొదట మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించినా.. ఇటీవల ఈ రిలీజ్ డేట్ వాయిదా పడుతుందంటూ మేకర్స్ ఓ నోట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. కాగా.. తాజాగా […]
బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్ ఇదే .. ఫ్యాన్స్ కు పండగే..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ఆరుపదల వయసులోను యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస బ్లాక్ బస్టర్లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. మరో పక్క రాజకీయాల్లోనూ సత్తా చాటుకుంటున్న బాలయ్య.. ప్రస్తుతం ఆఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా అఖండ 2లో నటిస్తున్నాడు. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ అంటే ఆడియన్స్ లో ఏ రేంజ్ లో బజ్ నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది అఖండ లాంటి సంచలన బ్లాక్ బాస్టర్ సీక్వెల్ […]







