నివేదా పేతురాజ్.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. మెంటల్ మదిలో మూవీతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ భామ.. ఇప్పటి వరకు చేసింది తక్కువ సినిమాలే అయినా నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా `దాస్ కా ధమ్కీ` మూవీతో ప్రేక్షకులను పలకరించింది. విశ్వక్ సేన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించి, నిర్మించిన చిత్రమిది. ఉగాది పండుగ కానుకగా మార్చి 22న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ లభించింది. కానీ, బాక్సాఫీస్ […]
Tag: Bollywood
బికినీకి అన్ని కోట్లు అడిగిందా..? నయన్ కు దండం పెట్టాల్సిందే!
లేడీ సూపర్ స్టార్ నయనతార కెరీర్ ఆరంభంలో ఎలాంటి గ్లామర్ రోల్స్ చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ముద్దు సన్నివేశాలు, బెడ్ సీన్స్ కూడా చేసేసింది. కానీ, స్టార్డమ్ వచ్చాక అన్నిటినీ బంద్ చేసింది. కొన్నేళ్లుగా గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉంటూ.. నటనకు ఆస్కారం ఉన్న సినిమాలు, పాత్రలు చేసుకుంటూ పోతోంది. అలాంటి నయనతార ఇప్పుడు బికినీ వేసేందుకు ఒప్పుకుందట. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే `జవాన్` అనే మూవీతో బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న సంగతి […]
హవ్వ.. జాన్వీ కపూర్‌కు అసలు సిగ్గు లేదా.. డైరెక్టర్‌తో అంతపనికి దిగజారిపోయిందిగా..!
దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను తెచ్చుకుంది. సినిమాల సంగతేమో కానీ సోషల్ మీడియాలో తన గ్లామర్ షోతో ఎంతో ఫేమస్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకుంది. ఇప్పుడు త్వరలోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా అడుగుపెట్టబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న NTR 30వ సినిమాలో జాన్వీ హీరోయిన్ గా […]
బాలీవుడ్ నుంచి నిఖిల్‌కు అరుదైన గౌరవం.. ఇది మరే తెలుగు హీరోకు దక్కలేదుగా!
`కార్తికేయ 2` మూవీతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ కు తాజాగా బాలీవుడ్ నుంచి ఓ అరుదైన గౌరవం దక్కింది. కార్తికేయ 2 సౌత్ లోనే కాదు నార్త్ లోనూ ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీతో నిఖిల్ కు బాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ దక్కించింది. తాజాగా ఈ సినిమాకి నిఖిల్ నార్త్ లో అవార్డ్ కూడా […]
పరువాల విందుతో పరేషాన్ చేస్తున్న జాన్వీ.. పనికిమాలిన పనులు ఆపాలంటూ నెటిజన్లు ఫైర్!
జాన్వీ కపూర్.. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తరచూ గ్లామరస్ ఫోటోషూట్లతో కుర్ర కారుకు నిద్ర పట్టకుండా చేయడమే పనిగా పెట్టుకుందీ బ్యూటీ. అందాల ఆరబోతలో ఎలాంటి హద్దులు లేకుండా క్లీవేజ్ షో చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. తాజాగా కూడా బ్లాక్ కలర్ ట్రెండీ డ్రెస్ లో అందంగా ముస్తాబై యమా హాట్ గా దర్శనమిచ్చింది. ఒంపు సొంపులు పోతూ పరువాల […]
2023 : మోస్ట్ అవైటెడ్.. చిత్రాలు ఇవే..!!
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఎక్కువగా అందరికీ అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరు కూడా తమ అభిమానుల హీరో గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా గూగుల్ ట్రెండింగ్ లో నిరంతరము అభిమాన హీరోల గురించి తెగ వెతికేస్తున్నారు.. అలా ఈసారి బాగా పాపులర్ అయిన కొన్ని సినిమాల తొలి పది ర్యాంకుల జాబితాను విడుదల చేయడం జరిగింది. అందులో అల్లు అర్జున్ పుష్ప -2 చిత్రం బాలీవుడ్ లో నెంబర్ వన్ […]
ఆ రోజు హేళన చేశారు.. భయపెట్టారు.. తాప్సీ చేదు అనుభవాలు!
టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుని ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చిన హీరోయిన్ల జాబితాలో తాప్సీ ఒకటి. అయితే బాలీవుడ్ లోనూ తాప్సి సక్సెస్ అయింది. స్టార్ హీరోలతో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో నార్త్ ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతోంది. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ.. కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ ఎమోషనల్ అయింది. కెరీర్ […]
అందంగా కనిపించేందుకు రష్మిక ఎలాంటి పనులు చేస్తుందో తెలుసా?
హీరోయిన్లకు అందం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ పరిశ్రమలో టాలెంట్ కన్నా అందాన్ని చూసే ఎక్కువగా ఆఫర్లు ఇస్తుంటారు. అందుకే హీరోయిన్లు అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. కేవలం మేకప్ తోనే ఇది సాధ్యం కాదు. నిజజీవితంలో ఎంతో క్రమశిక్షణ, నిబద్ధత అవసరం. ఇక మన రష్మిక మందన్నా అందంగా కనిపించేందుకు ఎలాంటి పనులు చేస్తుందో తాజాగా వివరించింది. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించిన రష్మిక.. తన అందం వెనక దాగిన రహస్యాన్ని పంచుకుంది. […]
ఆ హీరోను పిచ్చిగా ప్రేమించి మోసపోయా.. మీనా ఓపెన్ కామెంట్స్!
ప్రముఖ నటి మీనా ఇంట్లో గత ఏడాది తీవ్ర విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మీనా భర్త విద్యా సాగర్ మృతి చెందారు. పలు అనారోగ్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారు. 2009లో మీనా, విద్యాసాగర్ వివాహం చేసుకున్నారు. వీరికి నైనిక అనే కుమార్తె కూడా ఉంది. నైనిక భవిష్యత్తు కోసం భర్త మరణంతో కోలుకున్న మీనా.. మళ్లీ సినిమాలతో బిజీగా అయ్యారు. తన వయసుకు తగ్గా పాత్రలను పోషిస్తూ సత్తా చాటుతున్నారు. అయితే గతంలో […]