టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సినిమాల్లోకి రాకపోయినా సోషల్ మీడియా ద్వారా ఈ చిన్నారి భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే తాజాగా సితారకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్పెషల్ గిఫ్ట్ తో సర్‌ప్రైజ్ చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు అలియా భట. అలియా భట్ `ఈద్ ఏ మమ్మ`(ED-A-MAMMA) పేరుతో ఆన్లైన్ గార్మెంట్ బిజినెస్ రన్ చేస్తోంది. కిడ్స్ వేర్ […]
Tag: Bollywood
అనారోగ్యం అంటూ నాటకం ఆడిన సమంత.. బండారం మొత్తం బయటపడిందిగా!
`యశోద` విడుదలకు వారం రోజుల ముందు సమంత మయోసైటిస్ అనే ప్రణాంతక వ్యాధి బారిన పడ్డానంటూ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. నిలబడటానికి కూడా కష్టంగా ఉందంటూ తన ఆరోగ్య పరిస్థితి సోషల్ హీడియా ద్వారా పంచుకుంది. దాంతో అభిమానులతో పాటు నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు ఆమెకు అండంగా నిలిచారు. సమంత త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఈ క్రమంలోనే సింపతీ బాగా ఏర్పడింది. అది యశోదకు బాగా కలిసొచ్చింది. సినిమా సూపర్ హిట్ అయింది. అదే సింపతీ […]
మహేష్‌లో అదంటే నాకు పిచ్చి.. వైరల్ గా మారిన బుట్టబొమ్మ బోల్డ్ కామెంట్స్!
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం `కిసీ కా భాయ్ కిసీ కా జాన్` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఫర్హాద్ సమ్‌జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తే.. విక్టరీ వెంకటేష్, భూమిక కీలక పాత్రలను పోషించారు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో మెరిశారు. ఏప్రిల్ 21న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే […]
సల్మాన్ ఖాన్ ఇంతమంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడా..!
కండలు తిరిగిన దేహం.. ఎవరూ చేయలేని నటన.. వయసు దాటినా.. యంగ్ హీరోలకు పోటీనిచ్చే ఒకే ఒక్క హీరో సల్మాన్ ఖాన్. నాటి నుంచి నేటి వరకు సల్మాన్ ఖాన్ అంటే ఫ్యాన్స్ కు యమ క్రేజీ. ఇక బాలీవుడ్లో హీరోయిన్లు ఆయనతో నటించడానికి తెగ ఇష్టపడేవారు. ఈ క్రమంలో సల్లు భాయ్ కూడా చాలా మంది ప్రేమలో పడి వారితో ఎఫైర్స్ కొనసాగించాడు. దాదాపు 10 మంది వరకు ఈ కండల వీరుడి జీవితంలోకి వచ్చి […]
చమ్కీల చీరలో రకుల్ గ్లామర్ మెరుపులు.. ఇంత అందంగా ఉందేంట్రా బాబు!
టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తోంది. కానీ, సక్సెస్ మాత్రం రకుల్ కు ఆమడ దూరంలో ఉంటోంది. గత ఏడాది రకుల్ నటించిన ఐదు చిత్రాలు నార్త్ లో ఘోరంగా బోల్తా పడ్డాయి. రీసెంట్ గా ‘ఛత్రివాలీ‘ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ […]
స్టార్ హీరోయిన్ నగ్మా కు తెలుగులో బూతులు నేర్పించిన స్టార్ డైరెక్టర్..!
అలనాటి అందాల నటి నగ్మా గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నగ్మా పేరు చెబితేనే 90ల కాలంలో తెలుగు ప్రేక్షకులు పులకించిపోయేవారు. ఆకట్టుకునే ఆమె అందం.. అంతకుమించిన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసేది. తెలుగులో స్టార్ హీరోలైన చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ లతో నటించి మెప్పించింది. తెలుగులో నగ్మా నటించిన ‘కిల్లర్,’అల్లరి అల్లుడుస, ‘ఘరానా మొగుడు, ‘వారసుడు, మేజర్ చంద్రకాంత్, ‘భాషా, ‘ప్రేమికుడు,’ లాంటి చిత్రాలు అప్పట్లో ఘన విజయం సాధించాయి. […]
మినీ డ్రెస్ లో పరేషాన్ చేసిన పూజా హెగ్డే.. చూసుకున్నవాళ్లకు చూసుకున్నంత!
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ మూవీ `కిసీ కా భాయ్ కిసీ కా జాన్` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇందులో హీరోగా నటిస్తే.. ఫర్హాద్ సమ్‌జీ దర్శకత్వం వహించాడు. తమిళ సినిమా ‘వీరమ్’ కు రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా.. విక్టరీ వెంకటేష్, భూమిక కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఏప్రిల్ 21న ఈ చిత్రం గ్రాండ్ […]
ప్రభాస్ “ఆదిపురుష్” రన్ టైమ్.. మరి అంత దారుణామా..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ `ఆదిపురుష్`. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా హై బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా అలరించబోతున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నారు. టి. సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, క్రిషన్‌కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. […]
ఒరిజినల్ గొప్పదా రీమేక్ గొప్పదా ఇది ఒక అంతుచిక్కని ప్రశ్న..!
సోషల్ మీడియా వచ్చాక ప్రతి విషయంపై ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇదంతా టైం వేస్ట్ వ్యవహరం అనుకునే మాటల్లో నిజం కూడా లేకపోలేదు కానీ కొన్నిసార్లు ఒక్కో విషయం మీద జరిగే చర్చలు ఎంతో ఆలోచింపచేస్తాయి. నిన్న ఓ ఒటిటి సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం మహేష్ నటించిన ఒక్కడు కంటే తమిళ్లో విజయ నటించిన గిల్లినే చాలా బాగుంటుందని తన నివేదికలో పేర్కొంది. దీంతో ఆ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య సోషల్ […]