లాక్‌డౌన్‌ను అలా వాడేసుకుంటున్న‌ తాప్సీ!

తాప్సీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన ఈ అమ్మ‌డు.. టాలీవుడ్‌లో కెరీర్ ఊపందుకోకుండానే బాలీవుడ్‌కు మ‌కాం మార్చేసింది. అక్క‌డ వ‌రుస సినిమాలు చేస్తూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ప్ర‌స్తుతం ఈ బ్యూటీ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో శ‌భాస్ మిథూ ఒక‌టి. భార‌త మ‌హిళా క్రికెట్ జుట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ జీవిత క‌థాంశంతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. రాహుల్ డొలకియా […]

జాన్వీ కొత్త ట్యాలెంట్‌కు ఫిదా అవుతున్న నెటిజ‌న్లు!

అల‌నాటి అందాల తార శ్రీ‌దేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ క‌పూర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దఢక్ సినిమాతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఈ సినిమాలో జాన్వీ నటనతోపాటు మంచి అభినయం కనబరిచి ఆకట్టుకుంది. ప్రస్తుతం గుడ్ లక్ జెర్రీ, కరణ్ జోహార్ దర్శకత్వంతో తఖ్త్, ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న దోస్తానా 2, నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఘోస్ట్ స్టోరీస్ ఇలా వరుస ప్రాజెక్ట్‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న జాన్వీ.. తాజాగా […]

సన్నీలియోన్ ఇంటి పక్కన డ్యూప్లెక్స్‌ను కొన్న అమితాబ్‌!

బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్ బ‌చ్చ‌న్‌కి ఇప్ప‌టికే చాలా ఇళ్లు, భవనాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజా స‌మాచారం ప్రకారం.. బిగ్ బి ఇప్పుడు మ‌రో ఖ‌రీదైన డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ డూప్లెక్స్ హౌస్ లను ప్రముఖ బిల్డర్ సంస్థ క్రిస్టల్ గ్రూప్ నిర్మించింది. బహుళ అంతస్తుల ఈ భవనంలో అమితాబ్ కొన్న డూప్లెక్స్ 27, 28 ఫ్లోర్లలో ఉంది. ఈ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌తో 6 కార్ల‌ను పార్కింగ్ చేసే అవ‌కాశం లభిస్తుంది. […]

బాలీవుడ్‌లో బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసిన హీరో సత్యదేవ్?!

టాలెంటెడ్ న‌టుడు స‌త్య‌దేవ్ గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన స‌త్య‌దేవ్‌..జ్యోతి లక్ష్మి చిత్రంతో హీరోగా మారాడు. ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న స‌త్య‌దేవ్‌.. విల‌క్ష‌ణ క‌థ‌ల‌ను ఎంచుకుంటూ విల‌క్ష‌ణ న‌టుడుగా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఇటీవ‌ల ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య చిత్రంతో మ‌రిసారి విశ్వ‌రూపం చూపించిన స‌త్య‌దేవ్‌.. ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఓ బంప‌ర్ ఆఫ‌ర్ అందుకున్న‌ట్టు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో […]

వెండితెర ఎంట్రీకి సిద్ద‌మైన ఆ స్టార్ హీరోయిన్‌ కూతురు!

ఒక‌ప్ప‌టి స్థార్ హీరోయిన్‌, అల‌నాటి అందాల తార శ్రీ‌దేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్ప‌టికే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగేందుకు ఒక్కో మెట్టు ఎక్కుతోంది. అయితే ఇప్పుడు శ్రీ‌దేవి రెండో కూతురు, జాన్వీ చెల్లెలు ఖుషీ క‌పూర్ కూడా వెండితెర ఎంట్రీకి సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె అందాలకు మెరుగులు దిద్దుకోవడం .. నటనలో శిక్షణ […]

భ‌ర్త చెంప చెల్లుమ‌నిపించిన ప్ర‌ముఖ హీరోయిన్‌..వీడియో వైర‌ల్‌!

నువ్వు నేను సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అనిత‌.. మొద‌టి సినిమాతోనే తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. ఈ చిత్రం త‌ర్వాత ప‌లు సినిమాలు చేసిన స‌క్సెస్ కాలేక‌పోయిన అనిత బాలీవుడ్‌కు మ‌కాం మార్చి.. అక్క‌డ ప‌లు చిత్రాలు మ‌రియు సీరియ‌ల్స్ చేస్తూ మెప్పించింది. ఇక 2013లో వ్యాపారవేత్త రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకున్న అనిత్‌.. ఏడేళ్ళ అనంతరం ఇటీవ‌లె ఒక మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా అనిత తన భర్త […]

వ‌ర్మ ఇంట విషాదాన్ని నింపిన క‌రోనా!

క‌రోనా సెకెండ్ వైవ్ ఎంత ఉధృతంగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ మ‌హ‌మ్మారి ధాటికి ప్ర‌తి రోజు వేలాది మంది మృత్యువాత ప‌డుతుండ‌గా.. ల‌క్ష‌లాది మంది ఈ వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఇక తాజాగా వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోప‌ల్ ఇంట్లో క‌రోనా తీవ్ర విషాదాన్ని నింపింది. రామ్‌ గోపాల్‌వర్మకు వరుసకు సోదరుడైన పి. సోమశేఖర్‌ ఆదివారం కరోనాతో మరణించారు. నిర్మాత, దర్శకుడు అయిన పి. సోమ్ శేఖర్ తన తల్లికి కరోనా సోకడంతో ఆమెను జాగ్రత్తగా […]

బిజినెస్ మ్యాన్‌తో ప్రియమణి ఎఫైర్..అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే?

ప్రియ‌మ‌ణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈ మ‌ధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ భామ‌.. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది. టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇక ఈమె న‌టించిన హిందీ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్. మనోజ్ బాజ్‌పాయ్ కీల‌క పాత్ర‌లో తెర‌కెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 2019న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. […]

మ‌హేష్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామ?

ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట చేస్తున్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. ఆ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో ఓ చిత్రం చేయ‌నున్నాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ అవ్వ‌డంతో.. వీరి సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మమత సమర్పణలో హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే ఈ […]