బాలీవుడ్ భామ కాజోల్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమె చేసిన పనికి పొగరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కాజోల్ బుధవారం 47వ పుట్టినరోజు జరుపుకుంది. కరోనా కారణంగా చాలా సింపుల్‌గా కాజోల్ బర్త్‌డే వేడుకలు జరిగాయి. అయితే కాజోల్ బర్త్ డే సందర్భంగా ఓ అభిమాని ముగ్గురు పిల్లలతో ఎంతో ఆశగా కేక్‌తో జుహూలోని ఆమె ఇంటికి చేరుకున్నారు. తాము తెచ్చిన కేక్‌ను కాజోల్‌తో కట్ చేయించాలని తపించారు. ఇది తెలుసుకున్న కాజోల్ […]
Tag: bollywood news
తాగేసి మా మామ నాతో అలా చేశాడు..హనీసింగ్ భార్య షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ గాయకుడు, నటుడు యోయో హనీ సింగ్‌పై ఆయన భార్య శాలిని కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ తల్వార్ ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో గృహహింస చట్టం కింద శాలిని హనీ సింగ్ పై పిటిషన్ దాఖలు చేసింది. హనీసింగ్‌కు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని, అతడు తన కుటుంబసభ్యులతో కలిసి తనను తీవ్రంగా వేధించాడని చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఆమె గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం కింద […]
జెనీలియా కాపురంపై వర్మ సంచలన వ్యాఖ్యలు..షాక్‌లో నెటిజన్లు!
తనదైన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను మైమరిపించిన జెనీలియా..2012న బాలీవుడ్ నటుడు, మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్ రావ్ దేశ్ ముఖ్ కొడుకు రితేష్ దేవ్ ముఖ్ ని పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న జెనీలియా.. ఫ్యామిలీ లైఫ్‌ను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జెనీలియా తన భర్త, పిల్లలతో తరచూ రీల్స్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అయితే ఆగస్ట్ 5 […]
చరణ్ మూవీకి కియారా రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే?!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని కూడా పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ కన్ఫార్మ్ అయిన విషయం తెలిసిందే. అయితే […]
ఆ ఏజ్‌లోనే ప్రియుడితో అలా చేసిన ప్రియాంక చోప్రా..అత్త చూడటంతో..?
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీ.. `అన్ ఫినిష్డ్` పేరుతో ఓ బుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను ఈ బుక్ ద్వారా అందరితోనూ పంచుకుందీమె. ఈ నేపథ్యంలోనే ప్రియాంక.. పదో తరగతి చదువుకుంటున్న సమయంలో తన బాయ్ ఫ్రెండ్‌తో చేసిన ఓ చిలిపి సంఘటన గురించి చెప్పుకొచ్చింది. పదో తరగతిలో బాబ్ […]
తల్లి కాబోతున్న ప్రభాస్ హీరోయిన్..పిక్స్ వైరల్?!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, రణ్‌వీర్ సింగ్ భార్య దీపిక పదుకోనె తల్లి కాబోతోందనే వార్త ప్రస్తుతం నెట్టంట వైరల్‌గా మారింది. ఉన్నట్టు ఉంది ఈ ప్రచారం జగడానికి కారణం లేకపోలేదు. రణవీర్, దీపిక శుక్రవారం సాయంత్రం ముంబైలోని హిందూజా ఆసుపత్రి నుండి బయటకు వస్తూ మీడియా కంట పడ్డారు. దాంతో దీపికా ప్రెగ్నెంట్ అనీ, అందుకే చకప్ కోసం భర్తతో హాస్పటల్‌కి వెళ్లిందనే ప్రచారం ఊపందుకుంది. మరి తాజా ప్రచారం ఎంత వరకు నిజమో తెలియంటే.. దీపిక […]
బాలీవుడ్ స్టార్ హీరోతో నభా నటేష్ రొమాన్స్..త్వరలోనే..?
నభా నటేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఇస్మార్ట్ శంకర్ మూవీతో భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. ప్రస్తుతం క్రేజీ ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. నితిన్ హీరోగా తెరకెక్కిన మాస్ట్రో చిత్రంలో నభానే హీరోయిన్‌గా నటించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు ఈ భామ బాలీవుడ్ స్టార్ హీరోతో రొమాన్స్ చేసే అవకాశాన్ని అందుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు..హృతిక్ రోషన్. […]
అశ్లీలం కూడా ఓ కళే… దుమారం రేపిన హాట్ హీరోయిన్ ?
ప్రస్తుతం బాలీవుడ్‌ను రాజ్ కుంద్రా అశ్లీల వీడియోల వ్యవహారం ఓ కుదుపు కుదిపేస్తోంది. ప్రముఖ నటి శిల్పా శెట్టికి భర్తగా ఉన్న రాజ్ కుంద్రా ఇప్పటి వరకు ఏవేవో పెద్ద పెద్ద బిజినెస్‌లు చేసేవాడని అందరూ అనుకున్నారు. అయితే రాజ్ కుంద్రాలో ఇలాంటి చీకటి కోణాలు ఉన్నాయన్న సందేహాలు ఎవ్వరికి లేవు. అయితే కొద్ది రోజులుగా ఆయన పోర్న్ వీడియోలు తీసి యాప్‌ల లో అప్‌డేట్ చేస్తున్నాడన్న సమాచారం మేరకు ముంబై పోలీసులు చేసిన దాడుల్లో ఈ […]
భర్త కారణంగా డైలమాలో పడ్డ శిల్పాశెట్టి కెరీర్?!
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాజ్ కుంద్రా గురించి ఎన్నో సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. దాంతో కుంద్రా పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కూడా ముంబై కోర్టు కొట్టివేసింది. ఇక మరోవైపు భర్త కారణంగా శిల్పాశెట్టి కెరీర్ కూడా డైలమాలో పడింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన శిల్పా ఇటీవలె సెకెండ్ ఇన్నింగ్ స్టార్ చేసి హంగామా […]