పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. రూ. 400 కోట్ల బడ్జెట్ తో టీ సిరీస్, రెట్రోఫిల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2022 ఆగస్టు 11న విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమాపై డైరెక్టర్ […]
Tag: bollywood news
పెళ్లి పీటలెక్కబోతున్న కంగనా..త్వరలోనే గుడ్‌న్యూస్!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న ఈ భామ.. మరోవైపు మంచి నటిగా, దర్శకురాలిగా కూడా సత్తా చాటుతోంది. హీరోయన్‌గా తనకంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న కంగనా.. ఇటీవల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే.. త్వరలోనే ఈ బ్యూటీ పెళ్లి పీటలెక్కబోతోంది. ఈ […]
మాధురీ దీక్షిత్ తనయుడు దాతృత్వం..వెల్లువెత్తుతున్న ప్రశంసలు!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ తనయుడు ర్యాన్ చిన్న వయసులోనే క్యాన్సర్ పేషెంట్ల పట్ల దాతృత్వం చాటుకుని ప్రశంసలు అందుకుంటున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మాధురి దీక్షిత్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె తనయుడు ర్యాన్ తన లాంగ్ హెయిర్‌ను కటింగ్ చేయించుకుంటూ కనిపించాడు. అంతేకాదు, కత్తిరించిన తన జుట్టు మొత్తాన్ని కీమో థెరపీ చేయించుకుంటున్న పేషెంట్ల కోసం ఇచ్చేశాడు. ఈ విషయాన్నే మాధురీ దీక్షిత్ స్వయంగా […]
ఆదిపురుష్‌కు అంతం పలికిన ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే, ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి లైన్‌లో పెడుతూ వస్తున్నాడు. ఇప్పటికే సలార్, ప్రాజెక్ట్ K, ఆదిపురుష్, స్పిరిట్ వంటి చిత్రాలను లైన్‌లో పెట్టిన ప్రభాస్, ఈ సినిమాలన్నింటినీ ఎప్పుడు ఫినిష్ చేస్తాడా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. కాగా బాలీవుడ్‌లో స్ట్రెయిట్‌గా ప్రభాస్ నటిస్తున్న చిత్రంగా […]
రష్మిక ఆపరేషన్‌కి డేట్ ఫిక్స్..!
హలో..హలో..టైటిల్ చూసి ఖంగారు పడకండి. ఆఫరేషన్ అంటే మీరు అనుకున్నది కాదు..భారతదేశానికి సంబంధించిన అతి పెద్ద సీక్రెట్ ఆపరేషన్. పూర్తి విరాల్లోకి వెళ్తే.. రష్మిక మందన్నా `మిషన్ మజ్ను` అనే చిత్రం తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌లో భారతదేశ గూఢచార సంస్థ నిర్వహించిన కోవర్ట్ ఆపరేషన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తుండగా.. శాంతను బగ్చీ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ విడుదలకు తేదీ ఖరారు అయింది. […]
సమంతతో తాప్సీ కీలక చర్చలు..ఎందుకోసమో తెలుసా?
టాలీవుడ్‌లో పలు చిత్రాలు చేసి ఆపై బాలీవుడ్‌కి మకాం మార్చేసిన తాప్సీ.. అక్కడ బాగానే సక్సెస్ అయింది. బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన తాప్సీ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అలాగే ఇటీవలె ఈ భామ నిర్మాతగానూ మారి ‘అవుట్‌సైడర్స్ ఫిల్మ్స్’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఆరంభించింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. తాప్సీ తన బ్యానర్‌పై మొదటి చిత్రాన్ని టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతతో చేయబోతోందట. అది కూడా ఓ […]
ఇలియానాకు ఎంత కష్టమొచ్చింది..అందుకు అబ్బాయే దొరకడం లేదట!
ఇలియానా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన గోవా బ్యూటీ.. ఇక్కడ మంచి స్టార్డమ్ ఉండగానే బాలీవుడ్‌కి చెక్కేసి అక్కడ కెరీర్‌ను ఘోరంగా విఫలం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్‌కి వచ్చినా.. ఇలియానాను ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం అడపాతడపా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని ఆమె అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే పెళ్లికి ఇలియానా సిద్ధంగానే ఉందట.. కానీ, పాపం […]
బెయిల్ వచ్చినా ఇంకా జైల్లోనే ఆర్యన్ ఖాన్..కారణం అదే!
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కి బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఏకంగా మూడుసార్లు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన ముంబై హై కోర్టు.. ఎట్టకేలకు నిన్న ఆర్యన్ ఖాన్‌కి ఊరటనిచ్చింది. ఆర్యన్‌తో పాటు అతని స్నేహితులు అర్బాజ్ మర్చంట్, మున్ మున్ ధమేచాకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో షారుక్ ఖాన్ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. అయితే బెయిల్ వచ్చినా ఆర్యన్ ఖాన్ మాత్రం […]
బుల్లి స్కట్‌లో జాన్వీ కపూర్ హాట్ పోజులు..చూస్తే మైండ్‌బ్లాకే!
అతిలోక సుందరి స్వర్గీయ శ్రీదేవీ ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి పరిచయాలు అవసరం లేదు. `దఢక్` సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా కొట్టలేకపోయింది. కానీ, జాన్వీ అందాలు, నటనకు బాలీవుడ్ ఫిదా అయింది. దాంతో ఆమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక జాన్వీ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకపోయినా.. హాట్ హాట్ ఫొటో షూట్లతో టాలీవుడ్‌లోనూ బాగానే క్రేజ్ సంపాదించుకుంది. వారానికొక ఫొటో […]