తాజాగా జరిగిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక రెండు కీలక విషయాలను తెరమీదికి తెచ్చింది. ఒకటి.. మూడేళ్ల జగన్ పరిపాలన తర్వాత.. వచ్చిన తొలి ఎన్నిక.(ఉప ఎన్నికే అయినా ) రెండు.. ఓటు బ్యాంకు వైసీపీకి అనుకూలంగా ఉండడం. ఈ రెండు విషయాలను అధికార పార్టీ తనకు గొప్పగా ప్రచారం చేసుకోవడం.. మామూలే. తమ పథకాలే ఇంత మెజారిటీ వచ్చేలా చేశాయని.. జగన్‌కు అనుకూలంగా ప్రజలు ఉన్నారని.. పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటారు. […]
Tag: bjp
3 ఏళ్ల పాలనలో మహిళలను తిప్పేసిన జగన్… మామూలు స్కెచ్ కాదుగా…!
ఏపీ సీఎం.. వైసీపీ అదినేత జగన్ వ్యూహం అదిరింది. మూడేళ్ల ఆయన పాలనలో మహిళలకు అత్యధిక ప్రాదాన్యం ఇచ్చారనేది వాస్తవం. ఈ మూడేళ్లలో ఎన్ని ఇబ్బందులు వున్నా.. ఎన్ని లోపాలుఉన్నా.. ఎన్ని విమర్శలు వచ్చినా..వాటిని పక్కన పెట్టి చూస్తే.. మహిళలకు.. ఈ దేశంలో ఎక్కడా లభించని.. పదవులు.. ఇవ్వని గౌరవాలు.. ఏపీలోనే దక్కాయని.. ప్రతిపక్షాలు సైతం అంతర్గత సమావేశాల్లో అంగీకరించిన విషయం. అంతేకాదు.. వారికి ఇవ్వాలని అనుకున్నా.. మహిళా కేడర్‌లేకపోవడం.. పెద్ద మైనస్ అంటే.. జగన్ పార్టీలో […]
ఏపీ సరే.. మరి తెలంగాణ సంగతేంది పవన్ సార్?!
నాయకులు ఎవరైనా.. ఒకవైపే మాట్లాడితే ఎలా ఉంటుంది? ఒకవైపే చూస్తే.. ఎలా ఉంటుంది.? తిట్టిపో యరా? విమర్శలు గుప్పించరా? ఇదే ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ విషయంలోనూ జరుగుతోంది. ఆయన తెలంగాణలోనూ పోటీ చేస్తానని.. ఏకంగా 30 స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. అంటే.. తెలం గాణ ప్రజల ఓట్లను ఆయన కోరుతున్నారు కదా! అక్కడ కూడా కుదిరితే గెలుపు గుర్రం ఎక్కుతారు కదా! మరి అక్కడి ప్రజల ఓట్లు కావాల్సిన ప్పుడు… అక్కడిప్రజల సమస్యలు కూడా […]
బెట్టు చేస్తే బొక్కే… టీడీపీ – జనసేనతో పొత్తుపై బీజేపీ ట్విస్ట్ ఇచ్చేసింది…!
వచ్చే ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో పొత్తులు పొడిచేందుకు రంగం సిద్ధమైంది. టీడీపీ-జనసేనలు పొత్తు దిశగా సమాలోచనలు చేస్తున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే.. టీడీపీతో కలిసి పనిచే సేందుకు.. బీజేపీ ససేమిరా అంటోంది. గతంలో మోడీని చంద్రబాబు అవమానించారని.. ఆయనకు వ్యతిరేకంగా.. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టారని.. కుటుంబం లేని వారికి మహిళల విలువ ఏం తెలుస్తుందంటూ..వ్యాఖ్యానించారని.. అలాంటి పార్టీతో పొత్తుకు తాము ఎలా ముందుకు వస్తామని.. పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ విషయంలో ఓ వర్గం […]
పొత్తుల సంకేతాలు.. జనం మైండ్ మార్చేస్తున్నాయా…!
రాష్ట్రంలో అన్ని పార్టీల నుంచి ఒకే మాట వినిపిస్తోంది. అదే.. పొత్తులు.. బాబూ.. పొత్తులు.. అనే మాట. ఎ వరు ఎవరితో జత కడతారు.. అనే మాట పక్కన పెడితే.. అసలు ఎన్నికలకు రెండేళ్ల ముందే.. ఈ పొత్తుల విషయం చర్చకు రావడం.. ప్రజల్లో ఎలాంటి సంకేతాలను పంపిస్తుందనేది చర్చకు దారితీస్తోంది. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? పార్టీలు ఎందుకు పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు? అనే విషయాలు చర్చకు వస్తున్నాయి. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ-బీజేపీ-జనసేన(పొటీ […]
పీకేను పిండేయబోతున్న జగన్ ..ఎలాగంటారా ఇలా ?
ఔను! ఇప్పుడు ఈ సందేహాలు కూడా వస్తున్నాయి. రాజకీయాల్లో ఇది అర్హమైనది.. ఇది కాదు.. అని చెప్ప డానికి ఛాన్స్ లేదు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అవసరం వచ్చినా.. నాయకులు ఆయా అవసరాలను తమ కు అనుకూలంగా మార్చుకునేందుకు ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు.. ఏపీ సీఎం జగన్ కూ డా భవిష్యత్తులో ఇలాంటి వ్యూహమే వేసే అవకాశం కనిపిస్తోంది. రేపు వచ్చే ఎన్నికల్లో.. పోటీ తీవ్రత పెరి గి.. తను గెలవడం కష్టమని అనుకున్నప్పుడు.. సెంటిమెంటును […]
వైసీపీ శిబిరంలో ఊగిసలాడుతున్న 130.. రీజన్ ఇదే.. !
రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం కాను న్నాయి. సీఎం జగనే స్వయంగా చెప్పినట్టు.. వచ్చే ఎన్నికల్లో గెలుపే.. వైసీపీకి అత్యంత ప్రతిష్టాత్మకం కానుంది. వైసీపీని ఒంటరిని చేసి. అన్నిపక్షాలు కూటమి కట్టినా.. ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేనంతగా రాజకీయాలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఏవిధంగా పుంజుకోవాలి..ఎలా ముందుకు వెళ్లాలి.. అనే విషయాలపై సీనియర్లు ఇప్పటి నుంచే దృష్టి పెట్టారు. వీరి అంచనా ప్రకారం.. రాష్ట్రంలోని 175 నియోజవకర్గాల్లో.. వైసీపీ ఖచ్చితంగా […]
జగన్‌ది తప్పయితే బీజేపీది ఇంకా పెద్ద తప్పా…!
“రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు. అన్నీ ఉచితంగా ఇచ్చి ప్రజలను సోమరులను చేస్తున్నారు. ఇ దేం పాలన“ అంటూ..కొన్ని రోజుల కిందట.. బీజేపీ కేంద్ర మంత్రి ఒకరు రాష్ట్రానికి వచ్చివ్యాఖ్యానించారు .. కట్ చేస్తే.. సోము వీర్రాజు మరింత వర్రీ అయ్యారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చేందుకు డబ్బులు లేవం టున్న సర్కారు… పథకాల పేరుతో ప్రజలకు పంపకాలు చేస్తోందని నోరు చేసుకున్నారు. ఇక, టీడీపీ నాయకులు కూడా ఇదే బాటలో విమర్శలు సంధించారు. అమ్మ ఒడి, ఇతరత్రా […]
పడుకోకుండా ఏ నాకొడుకు ఛాన్స్ లు ఇవ్వడు..టాలీవుడ్ హీరోయిన్ !
తరుచు మీడియాలో మనకు ఎక్కువుగా వినిపించే పదం కాస్టింగ్ కౌచ్ . అన్ని వ్యాపార రంగాలలో ఈ జాడ్యం ఉన్న ,కాస్త గ్లామర్ ఫీల్డ్ లో ఎక్కువగా వినపడుతూ ఉన్నటుంది .ఫిల్మ్ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదని ఇండస్ట్రీ గురించి తెలిసిన వారందరు చెపుతున్న మాట .ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొంతమంది అప్పుడప్పుడు ఒకరు ఇద్దరు బయటకువచ్చి వాళ్ళు ఎదురుకొన్న కాస్టింగ్ కౌచ్ గురించి మీడియా ముందు వాపోతుంటారు . […]