ఏపీలో బీజేపీకి పెద్ద సీన్ లేదనే సంగతి తెలిసిందే…ఇక్కడ కనీసం ఒక్క సీటు కాదు కదా…ఒక్కశాతం ఓట్లు తెచ్చుకోవడం గొప్పే. అయితే జనసేనతో పొత్తు పెట్టుకుని ఏదొకవిధంగా బీజేపీ బండి లాగిస్తూ వస్తుంది. కానీ ఎంత చేసిన ఏపీలో బీజేపీ ఎదగడం లేదు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయని బీజేపీపై ఏపీ ప్రజలు కాస్త కోపంగానే ఉన్నారు. ఇలాంటి తరుణంలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అటు చంద్రబాబు […]
Tag: bjp
షా ఎఫెక్ట్: తారక్ కోసం బాబు..?
ఏదేమైనా గాని కేంద్ర మంత్రి అమిత్ షా…జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అవ్వడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణకు వచ్చిన అమిత్ షా అనూహ్యంగా తన షెడ్యూల్‌ని మార్చుకుని ఎన్టీఆర్‌తో భేటీ అవ్వడం చర్చనీయాంశమైంది. మునుగోడు సభకు వెళ్లకముందే…ఎన్టీఆర్‌ని డిన్నర్‌కు ఆహ్వానించారనే వార్తా….మీడియాలో హల్చల్ చేసింది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయ్యి…అమిత్ షా…ఎన్టీఆర్‌తో భేటీ అవ్వాలని డిసైడ్ అయ్యారని కథనాలు వచ్చాయి. అదే సమయంలో రాజకీయ పరమైన […]
మునుగోడు పోరు: ఆ పార్టీదే లీడ్?
తెలంగాణలో జరుగుతున్న మునుగోడు ఉపఎన్నిక పోరు హాట్ హాట్ గా సాగుతుంది..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో…అనూహ్యంగా మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఇంకా షెడ్యూల్ రాకముందే…మూడు ప్రధాన పార్టీలు మునుగోడుపై ఫోకస్ పెట్టాయి. టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీలు హోరాహోరీగా మునుగోడులో రాజకీయం చేస్తున్నాయి. ఇప్పటికే మూడు పార్టీల నేతలు మునుగోడులో మకాం వేసి…తమ తమ పార్టీలని గెలిపించుకునేదుకు కష్టపడుతున్నారు. ఇక ఇప్పటికే బీజేపీ తరుపున కోమటిరెడ్డి పోటీ చేయడం ఖాయమైంది…అటు టీఆర్ఎస్ […]
మునుగోడు మూడు ముక్కలాట..!
మునుగోడుని కైవసం చేసుకోవడానికి మూడు ప్రధాన పార్టీలు గట్టిగానే ట్రై చేస్తున్నాయి. ఎలాగైనా మునుగోడు ఉపఎన్నికలో గెలిచి తీరాలని, ఇది కూడా గెలవకపోతే…నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో మైనస్ అవుతుందని అధికార టీఆర్ఎస్ భావిస్తుంది. ఇప్పటికే దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఓడిపోయి, కాస్త బలహీనపడింది…ఇప్పుడు మునుగోడులో కూడా ఓడిపోతే అంతే సంగతులు..అందుకే ఇక్కడ ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో టీఆర్ఎస్ ఉంది. అలాగే అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని దాదాపు ఖరారు చేసినట్లే. అయితే కూసుకుంట్లని […]
జమ్మలమడుగు బీజేపీకేనా?
జమ్మలమడుగు…ఏ డౌట్ లేకుండా కడపలో ఉన్న వైసీపీ కంచుకోట అని చెప్పొచ్చు. అసలు కడప జిల్లా అంటేనే వైసీపీ కంచుకోట. జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గం వైసీపీ కంచుకోటే…అందులో జమ్మలమడుగు గురించిప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదట నుంచి జమ్మలమడుగులో వైఎస్సార్ హవా ఉంది…వైఎస్సార్ ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. జగన్ వైసీపీ పెట్టాక..ఇక్కడ వైసీపీ సత్తా చాటుతుంది. అయితే 1983 నుంచి 1999 వరకు వరుసగా జమ్మలమడుగులో టీడీపీ గెలిచింది…కానీ 2004 నుంచి ఇక్కడ వైఎస్సార్ […]
మోదీతో మరోసారి..ఈ సారి తేల్చేస్తారా?
ఎట్టకేలకు బీజేపీకి దగ్గరవ్వాలనే చంద్రబాబు కోరిక నెరవేరేలా ఉంది..గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి ఏదొరకంగా బాబు…బీజేపీకి దగ్గరవ్వడానికే చూశారు. తనకు కలిసొచ్చిన ప్రతి అంశాన్ని బీజేపీకి దగ్గరయ్యేందుకు వాడుకున్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా…బాబుని మాత్రం దగ్గర చేసుకునేది లేదని బీజేపీ తేల్చి చెబుతూనే వచ్చింది. కానీ తాజాగా మోదీని బాబు కలవడం సంచలనంగా మారింది. ఆజాదీకా అమృత్ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీకి వెళ్ళిన బాబు…మోదీని కలిశారు…ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. దీంతో మళ్ళీ […]
ఖమ్మం జిల్లాలో పడే కాషాయ పిడుగు ‘ తుమ్మల ‘ దేనా..!
తెలంగాణలో క్షణంక్షణం ఉత్కంఠగా మారుతోన్న రాజకీయాల ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై కూడా పడింది. తాజాగా కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పేసి బీజేపీ పంచన చేరిపోయారు. ఇక తెలంగాణలో ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే బీజేపీకి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోనే సరైన పట్టులేదు. అలాంటి టైంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డినే పార్టీలో చేర్చుకుని అక్కడ పట్టు పెంచుకుంటోంది. అలాగే రాజ్‌గోపాల్ రెడ్డి సోదరుడు భువనగిరి […]
బీజేపీలోకి చిరంజీవి లక్కి హీరోయిన్…షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిందే..!?
తెలంగాణలో బీజేపీ పార్టి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తుంది. పక్క పొలిటికల్ స్త్రాటజీలను వేస్తూ..ఎత్తుకు పై ఎతులతో అధికారంలోకి రావడానికి ట్రై చేస్తుంది. అదే క్రమంలో బీజేపీ ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టి ఇటు టిఆర్ఎస్ కాంగ్రెస్ ఇతర పార్టీ నాయకులను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి ఈనెల 21న అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరనున్నాడు. ఇందులో భాగంగానే […]
కోమటిరెడ్డి..బలాలు…బలహీనతలు?
చాలాకాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ బీజేపీకి మద్ధతుగా మాట్లాడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అలాగే స్పీకర్ కు రాజీనామా లేఖని అందించడం…వెంటనే స్పీకర్ రాజీనామాని ఆమోదించడం జరిగిపోయాయి. దీంతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఉపఎన్నికలో గెలవడానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమకంటూ సెపరేట్ వ్యూహాలతో ముందుకొస్తున్నాయి. కాసేపు ఆ రెండు పార్టీల గురించి పక్కన పెడితే…అసలు బీజేపీ నుంచి బరిలో […]