అన్న క‌ళ్యాణ్‌రామ్ కోసం ఎన్టీఆర్ రెడీ అయ్యాడుగా…!

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ చారిత్ర‌క క‌థాంశంలో న‌టించిన సినిమా బింబిసార. గ‌త కొంత కాలంగా క‌ళ్యాణ్ రామ్ కు హిట్టు లేదు. 2015లో వ‌చ్చిన ప‌టాస్ సినిమా త‌ర్వాత ఆరేంజు హిట్టు కోసం క‌ళ్యాణ్ రామ్ విశ్వప్ర‌య‌త్న‌లు చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే క్రీస్తు శ‌కం 5వ శ‌తాబ్దంలో మ‌గ‌ధ సామ్రాజ్యాన్ని ఏలిన‌ రాజు చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమాతో మ‌ల్లిడి వ‌శిష్ట్ ద‌ర్శ‌కుడుగా ప‌రియ‌యం అవుతున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై క‌ళ్యాణ్ […]

అసలైన బింబిసారుడు రవితేజానా..ఇదేం ట్వీస్ట్ రా మావ..!!

యస్..లెటేస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం బట్టి ఇది నిజం అని చెప్పక తప్పదు. అసలు బింబిసారుడు అనే పేరు చాలా తక్కువ మందికే తెలుసు . ఏదో నందమూరి హీరో కల్యాణ్ రామ్ పుణ్యమా అంటూ..ఇప్పుడు ఆ పేరుని మనం వింటున్నాం కానీ, ఈ సినిమా అనౌన్స్ చేయకముందు ఈ పేరు విన్న వారు చాలా తక్కువ. అయితే, కళ్యాణ్ రామ్ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసిన్నప్పుడే సినిమా ఏదో కొత్త […]

బింబిసారా నుండి ఫస్ట్ సింగిల్ వచ్చేసిందోచ్ .. కళ్యాణ్ రామ్ లుక్స్ అద్దిరిపోయాయి అంతే..(వీడియో)..!!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్లాక్ బస్టర్ సినిమాల హిట్స్ లేకపోయినా..తీసిన ప్రతి సినిమాలో తన నటనతో అభిమానులను మెప్పిస్తూ.. సినిమా సినిమాకి కొత్త స్టైల్ యాడ్ చేస్తూ.. స్టార్ హీరోల లిస్ట్ లోకి చేరిపోయాడు. కాగా, ఇప్పటి వరకు లవ్, ఎమోషన్, రొమాంటిక్ సినిమాలో నటించిన ఈయన..ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పటి వరకు టచ్ చేయని జోనర్ లోకి వెళ్తూ..”బింబిసారా” అనే సినిమాను చేస్తున్నాడు. నందమూరి హీరో కళ్యాణ్ […]

త్రిపాత్రాభినయం చేస్తున్న నందమూరి స్టార్ హీరో..!

కెరీర్ మొదలైన దశలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ అన్ని మాస్, రొటీన్ సినిమాలే చేశాడు. ఇజం సినిమా వరకు కూడా ఒకే లుక్ మెయిన్ టైన్ చేశాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇజం సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ లో పూర్తిగా మార్పు వచ్చింది. అప్పటి నుంచి వరుసగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నాడు. ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం లేకుండా డిఫరెంట్ పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇజం తర్వాత ఎమ్మెల్యే, 118, ఎంత మంచి […]

బింబిసార టీజర్ : బాహుబలి రేంజ్ లో అదిరిపోయిన విజువల్ ఎఫెక్ట్స్ ..!

నందమూరి హీరోల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు కళ్యాణ్ రామ్. మొదట్లో కేవలం మాస్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన కళ్యాణ్ రామ్ .. ప్రస్తుతం వరుసగా వైవిధ్యభరితమైన సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన స్థాపించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కే. హరికృష్ణ తో కలిసి బింబిసార అనే సోషియో ఫాంటసీ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వశిస్ట్ దర్శకత్వం వహించారు. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదివరకు […]

బింబిసార’ బిగ్ అప్డేట్.. టీజర్ విడుదల డేట్ ఫిక్స్..!

వైవిధ్యభరితమైన సినిమాలతో అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఈయన హీరోగానే కాదు నిర్మాతగా కూడా మంచి విజయాలను అందుకున్నాడు. కళ్యాణ్ రామ్ తన తాత పేరిట ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. తన సొంత బ్యానర్ లో కళ్యాణ్ రామ్ బింబిసార అనే పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ పోస్టర్ కు […]

`బింబిసార`గా వ‌స్తున్న కళ్యాణ్ రామ్..అదిరిన టైటిల్ పోస్ట‌ర్‌!

ప‌టాస్ సినిమా త‌ర్వాత స‌రైన హిట్టే చూడ‌ని నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్.. చివ‌రిగా ఎంత మంచివాడవురా సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. కానీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. ఇక లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఈయ‌న త‌న 18వ చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రంతో వశిష్ట్ అనే ద‌ర్శ‌కుడు ప‌రిచ‌యం కాబోతున్నాడు. క‌ళ్యాణ్ సొంత బ్యాన‌ర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపైనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. […]