Tag Archives: bigg boss show

బిగ్‌బాస్ 5 గ్రాండ్ ఫినాలే డేట్ లీక్‌..నెట్టింట వైర‌ల్‌!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 సెప్టెంబర్ 5న అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. మూడు నాలుగు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ నాగార్జునే మూడోసారి కూడా బిగ్‌బాస్ స్టేజ్‌పై సంద‌డి చేస్తున్నారు. ఇక‌ మొత్తం 19 మంది కంట‌స్టెంట్ల‌తో స్టార్ట్ అయిన ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ‌, లోబో, విశ్వ‌, జెస్సీలు వ‌ర‌స‌గా ఎలిమినేట్ అయ్యారు. ప్ర‌స్తుతం

Read more

వైభ‌వంగా యాంక‌ర్ ర‌వి బ‌ర్త్‌డే వేడుక‌లు..నెట్టింట వీడియో వైర‌ల్‌!

బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ర‌వి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. హౌస్‌లోకి అడుగు పెట్టినప్ప‌టి నుంచీ అంద‌రితోనూ స‌ర‌దాగా ఉంటూ బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తున్నాడీయ‌న‌. అయితే నిన్న(సెప్టెంబ‌ర్ 19) ర‌వి బ‌ర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు జరిపారు. బిగ్‌బాస్‌ హౌజ్‌ బయట పెద్ద ఎత్తున పటాసులు కాలుస్తూ బెలున్లు ఎగరవేస్తూ

Read more

బిగ్‌బాస్ స్టేజ్‌పై చ‌ర‌ణ్ ధ‌రించిన జాకెట్‌ ధ‌ర తెలిస్తే షాకే!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 రెండు వారాలు పూర్తి చేసుకోబోతోంది. మొద‌టి వారం 7 ఆర్ట్స్ స‌ర‌యు ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో సీరియ‌ల్ న‌టి ఉమాదేవి బ్యాగ్ స‌ద్ధేయ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే.. శ‌నివారం ఎపిసోడ్‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వ‌చ్చి హోస్ట్ నాగార్జున‌తో, ఇంటి స‌భ్యుల‌తో సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్ చరణ్ వ్యవహరిస్తుండటంతో

Read more

ప్ర‌భాస్‌పై మ‌న‌సు పారేసుకున్న దివి..రెండు మూడు రోజులైనా దానికి ఓకేన‌ట‌?!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది దివి. ఈ షో త‌ర్వాత దివికి వ‌రుస ఆఫ‌ర్లు వెల్లువెత్తున్నాయి. ఇటీవ‌ల‌ క్యాబ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన దివి.. ప్ర‌స్తుతం సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న దివి రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్‌పై తనకు క్రష్‌

Read more

పని లేని వాళ్ళే బిగ్‌బాస్‌కు వెళ్తారు..కోటా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ కు ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌సారం అవుతున్న అన్ని భాష‌ల్లోనూ ఈ షో సూప‌ర్ హిట్‌గా నిలిచింది. తెలుగులోనూ మంది ఆద‌ర‌ణ ద‌క్కించుకున్న ఈ షో.. ఇప్ప‌టికే నాలుగు సీజ‌న్ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లోనే ఐదో సీజ‌న్ కూడా ప్రారంభం అవ్వ‌నుంది. ఇలాంటి త‌రుణంలో విల‌క్షణ న‌టుడు కోట శ్రీనివాస‌రావు బిగ్ బాస్ షోపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కోటా బిగ్

Read more

సుశాంత్ సింగ్ ప్రియురాలుకు బిగ్‌బాస్ ఆఫ‌ర్‌?!

బాలీవుడ్ సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ అనుమాన‌స్ప‌ద మృతి త‌ర్వాత ఆయ‌న ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌త్తి పేరు మారుమోగిపోయిన సంగ‌తి తెలిసిందే. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం బ‌య‌ట ప‌డ‌టం, రియా అరెస్ట్ అవ్వ‌డం, ఆమె కెరీర్ నాశ‌నం అవ్వ‌డం ఇలా అన్నీ చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఇక జైలు నుంచి బ‌య‌ట ప‌డిన రియా.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ బాలీవుడ్‌లో బిజీ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే ఇలాంటి త‌రుణంలో రియాకు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించే హిందీ బిగ్

Read more