షణ్ముఖ్ జస్వంత్.. యూట్యూబ్ స్టార్ గా మంచి పాపులారిటీని సంపాదించుకొన్న ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తన డాన్స్ వీడియోలు అలాగే వెబ్ సిరీస్ లతో మంచి ఫేమ్ సంపాదించుకున్న షణ్ము.. ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా పాల్గొని మరింత ఫేమస్ అయ్యాడు. తనదైన రీతిలో ఆట ఆడి రన్నరప్ గా నిలిచి ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. అయితే బిగ్ బాస్ పూర్తయ్యాక దీప్తి సునయనతో […]
Tag: bigg boss season 5
బిగ్‌బాస్ 5 విన్నర్ ఎవరో చెప్పేసిన శ్వేతా వర్మ..?
మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో గ్రాండ్‌గా ప్రారంభమైన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ప్రస్తుతం 13 మందే ఉన్నారు. ఇప్పటి వరకు ఆరుగురు ఇంటి సభ్యులు ఎలిమినేట్ కాగా.. వారిలో ఐదుగారు ఆడవారే ఉండటం గమన్నార్హం. అయితే ఆరో వారం ఎలిమినేట్ అయిన శ్వేతా వర్మ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ ఎవరో చెప్పేసింది. వీజే సన్నీ విజేతగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంది. హౌస్‌లో […]
బిగ్‌బాస్-5: ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనట..?!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5 ప్రారంభమై అప్పుడే వారం కావొస్తోంది. యాంకర్ రవి, హమీద, జస్వంత్ పడాల, ఆర్జే కాజల్, మానస్, సరయులు నామినేషన్ లిస్ట్‌లో ఉన్నారు. అయితే వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు.. ఫస్ట్ వీకే ఇంటి బాట పట్టేది ఎవరు అన్న ఉత్కంఠ అందరిలోనూ మొదలైంది. అయితే పలు పోలింగ్స్ ప్రకారం.. తొలి వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ మోడల్ జశ్వంత్ అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈయన మొదట్లో […]
బిగ్‌బాస్ 5కి నాగ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు..?!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మూడు, నాలుగు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన టాలీవుడ్ కింగ్ నాగార్జుననే సీజన్ 5కి సైతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం ప్రసారం అయిన తొలి ఎపిసోడ్లో ఐదు రెట్ల ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అంటూ నాగ్ తనదైన శైలిలో ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేశారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ షోకు నాగ్ పుచ్చుకుంటున్న రెమ్యూనరేషన్ నెట్టింట హాట్ టాపిక్‌గా […]
త్వరలోనే స్టార్ట్ కానున్న బిగ్‌బాస్-5.. లీకైన కంటెస్టెంట్ల లిస్ట్?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా సెకెండ్ వేవ్ లేకుండా ఉండి ఉంటే.. ఐదో సీజన్ కూడా ఎప్పుడో ప్రారంభం అయ్యి ఉండేది. అయితే తాజాగా సమాచారం ప్రకారం.. త్వరలోనే బిగ్ బాస్ ఐదో సీజన్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది. ఈ సారి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇక కంటెస్టెంట్స్ ఎంపిక కూడా గత సీజన్ మాదిరే […]
బిగ్‌బాస్ ప్రియులకు బిగ్ షాక్..ఇప్పట్లో షో లేనట్టేనట?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా గతేడాది ఆలస్యంగా ఈ షో ప్రారంభం అయినప్పటికీ.. ఏ మాత్రం క్రేజ్ దక్కలేదు. ప్రస్తుతం ఐదో సీజన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ప్రేక్షకులు ఎగ్జైట్‌గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసారి చాలా ముందుగానే షో ను నిర్వహించాలని భావించారు. మే లేదా జూన్ నుండి షో ను ప్రారంభించాలని బిగ్ బాస్ నిర్వాహకులు […]