`బిచ్చగాడు` మూవీతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ.. ఇప్పుడు `బిచ్చగాడు 2`తో ప్రక్షకులను పలకరించేందుకు సిద్ధం అయ్యాడు. ఈ సినిమాకు ప్రియ కృష్ణస్వామి దర్శకత్వం వహించాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో హీరో విజయ్ ఆంటోనీనే మెగాఫోన్ పట్టి దర్శకుడిగా బాధ్యతలు తీసుకున్నారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పోరేషన్ బ్యానర్‌పై అతడే నిర్మాతగానూ వ్యవహరించాడు. డబ్బు మరియు సైన్స్ చుట్టూ ఈ […]
Tag: Bichagadu
బిచ్చగాడిగా మహేష్ బాగా సెట్ అవుతాడు.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరో కామెంట్స్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన `బిచ్చగాడు` సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2016లో తెలుగు, తమిళ భాషల్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇందులో బిచ్చగాడిగా విజయ్ నటన అద్భుతం అనే చెప్పాడు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా `బిచ్చగాడు 2` రాబోతోంది. హీరో విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మే 19న తెలుగు, […]
తెలుగులో ‘ బిచ్చగాడు 2 ‘ కు భారీ టార్గెట్… బిచ్చగాడు మ్యాజిక్ రిపీట్ అవుతుందా..!
కోలీవుడ్ విలక్షణ నటుడు కమ్ దర్శకుడు విజయ్ ఆంటోనీ హీరోగా 2016 లో వచ్చిన బిచ్చగాడు సినిమా ఎంతో పెద్ద హిట్ అయింది. ఈ సినిమా కోలీవుడ్‌లో కంటే టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. విజయ్ ఆంటోనీ కెరీర్ లోనే హైయ్యస్ట్ కలెక్షన్ సాధించిన సినిమా కూడా ఇదే. తల్లి సెంటిమెంట్ తో వచ్చిన బిచ్చగాడు సినిమాకి మంచి ఆదరణ లభించింది. మళ్లీ ఏడు సంవత్సరాల తర్వాత బిచ్చగాడు సినిమాకి సీక్వెల్ ప్రేక్షకుల […]
బిచ్చగాడు హీరో వైఫ్ ఫాతిమా బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే బిత్తర పోవాల్సిందే..!
తెలుగు ప్రేక్షకులకు సినిమాలో ఉన్న కంటెంట్ నచ్చితే ఆ సినిమాలో నటించే హీరోను స్టార్ హీరోనా మామూలు హీరోనా అని చూడరు. సినిమా నచ్చితే ఆ హీరోని వాళ్ళు నెత్తిన పెట్టుకుంటారు. ఈ కాన్సెప్ట్ తోనే తమిళ హీరోలు తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. అలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఒక తమిళ హీరో విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. విజయ్ హీరో గానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్‌గా, దర్శకుడుగా, ప్రొడ్యూసర్ గా […]
చుక్కలు చూపిస్తున్న డబ్బింగ్ మూవీ
టాలీవుడ్‌లో ఏటా 150-180 సినిమాలు విడుదలవుతుంటే, దాదాపు సగభాగం డబ్బింగ్‌లదే హవా! అగ్ర హీరోల సినిమాలు 10కి మించడం లేదు. తెలుగు హీరోలు కూడా ఇతర మార్కెట్‌లపై కన్నువేయడంతో తమిళంలో చాలామంది మంచి విజయాలే సాధిస్తున్నారు. మలయాళంలోనైతే అల్లు అర్జున్‌దే స్టార్‌డమ్. ప్రస్తుతం ఈ మార్కెట్‌పై మోహన్‌లాల్‌తో కలసి జూ.ఎన్టీఆర్ కన్నేశాడు. బాలీవుడ్‌లో తెలుగు హిట్స్ రీమేక్‌లుగా రావడంతోపాటు డబ్బింగ్‌ల జోరుకూడా పెరిగింది. ‘ఈగ’ బాలీవుడ్ మార్కెట్‌తో అవాక్కైన రాజవౌళి, బాహుబలిని మాత్రం కరణ్‌జోహార్ చేతిలో పెట్టి […]