క్రికెటర్ సౌరవ్ గంగూలీ బయోపిక్.. హీరో ఎవరంటే?

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ రూపొందనుంది. ఇతను భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నారు. కేవలం అద్భుతమైన ప్లేయర్ గానే కాకుండా, స్ఫూర్తిదాయకమైన కెప్టెన్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో ఓ సినీ తారతో ప్రేమాయణం నడిపినట్టు ఇటు క్రికెట్ లోకం, అటు సినిమా ప్రపంచంలో తీవ్రంగా ప్రచారం జరిగింది. క్రికెట్ నా జీవితం. ఆ క్రికెట్టే నన్ను గర్వంగా […]

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేసేందుకు సిద్దం అవుతున్న బి‌సి‌సి‌ఐ..?

ఒలింపిక్స్ అంటే ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గేమ్స్. అందులో అనేక మంది క్రీడాకారులు పాల్గోని తమ సత్తాను చాటుతుంటారు. ఇందులో తాజాగా భారత అథ్లెట్లు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. అయితే ఒలింపిక్స్ లో క్రికెట్ మాత్రం లేదు. ఎప్పటి నుంచో ఒలింపిక్స్ లో క్రికెట్ చేర్చాలని చాలా మంది పోరాడుతున్నారు. 1900వ సంవత్సరం పారిస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌న కూడా ఒలింపిక్స్ లో ఉండేది. ఆ తర్వాత దానిని కొనసాగించలేదు. ఇప్పుడు బీసీసీఐ క్రికెట్ అభిమానులు ఓ తీపికబురు […]

ఐపీఎల్‌కు బీసీసీఐ కొత్త రూల్‌.. రైనాపైనే చ‌ర్చ‌..!

ఐపీఎల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక 2022 సీజన్‌ని 10 జట్లతో నిర్వహించాలని ఇప్ప‌టికే బీసీసీఐ ప‌క్కా ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ఇదే విషయమై ఇప్పటికే కొన్ని హింట్స్ ఇచ్చినా బీసీసీఐ ఎలాగైనా ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలాన్ని ఈ ఏడాది చివరి క‌ల్లా నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది. కాగా రెండు జట్లు కొత్తగా టోర్నీలోకి వస్తుండగా.. ఓ కొత్త రూల్‌ని కూడా బీసీసీఐ స్ప‌ష్టంగా […]

కఠిన క్వారెంటైన్‌లో కోహ్లీ సేన.. వీడియో వైరల్..!

ఇప్పుడు క‌రోనా ఏ స్థాయిలో ఉందో అంద‌రికీ తెలిసిందే. అయినా ఇలాంటి క్లిష్ట స‌మ‌యంలో ఇండియ‌న్ క్రికెట్ టీమ్ వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో ఆడేందుకు ఇంగ్లండ్ బ‌య‌లు దేరింది. మ‌న దేశంలో క‌రోనా కేసులు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఐపీఎల్‌ను ర‌ద్దు చేసిన బీసీసీఐ.. ఇంగ్లండ్‌లో కేసులు త‌క్కువ‌గా ఉండ‌టంతో ఈ టోర్నీకి మాత్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో ఆట‌గాళ్లు త‌మ భార్య‌ల‌తో క‌లిసి ఇంగ్లండ్‌కు వెళ్లారు. కానీ అక్క‌డ మ‌న‌వాళ్ల‌కు క‌ఠిన క‌రోనా నిబంధ‌న‌లు […]

బీసీసీఐ కీలక నిర్ణయం..?

కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 14వ సీజన్ ను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన మీటింగ్ లో మిగిలిన సీజన్ మొత్తాన్ని యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించింది. గత సీజన్ మ్యాచ్ లను నిర్వహించిన స్టేడియంలలోనే ఈ ఐపీఎల్ సీజన్ లో మిగిలిన 31 మ్యాచ్ లు జరగనున్నాయి. మిగతా టోర్నీని సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్య నిర్వహించే అవకాశం ఉంది. ఆటగాళ్లు, సిబ్బంది ఇలా అందరినీ బయోబబుల్ […]

అర్ధాంతరంగా వాయిదా ప‌డిన ఐపీఎల్‌..ఎన్ని కోట్లు న‌ష్ట‌మంటే?

భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ)కి ప్ర‌తి సంవ‌త్స‌రం కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈ ఏడాది మాత్రం క‌రోనా దెబ్బ‌కు భారీ న‌ష్టాన్ని మిగిల్చేలా ఉంద‌ని అంటున్నారు. ఐపీఎల్‌ ఆడుతున్న క్రికెటర్లు వరుసగా కరోనా బారిన పడటంతో అ లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేశారు. మ్యాచులు మ‌ళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయ‌న్న విషయంపై ఇప్ప‌టి వ‌ర‌కు ఇంకా స్పష్టత రాలేదు. అయితే టోర్నీ సజావుగా సాగి ఉంటే స్పాన్సర్లు, ప్రసారకర్తల నుంచి మొత్తం డబ్బులు […]

కరోనా ఎఫెక్ట్: ఐపిఎల్ – 14 సీజన్ నిరవధిక వాయిదా..!

ప్రస్తుతం భారతదేశంలో నమోదవుతున్న కరోనా కేసుల నేపథ్యంలో.. అలాగే రోజురోజుకీ ఐపీఎల్ లో ఉన్న ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ ఎక్కువ అవడంతో తాజాగా ఐపీఎల్ యాజమాన్యం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఐపీఎల్ 14 సీజన్ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా దీనిపై ప్రకటన జారీ చేశారు. ఒకవైపు దేశంలో కరోనా కేసులు తీవ్రరూపం దాలుస్తున్న గాని ఐపీఎల్ యాజమాన్యం, అలాగే బిసీసీఐ ఎన్నో జాగ్రత్తల నడుమ ఐపీఎల్ ఆటగాళ్లను […]

ఐపీఎల్ కొత్త నిబంధన..ఈసారి అలా చేస్తే ఆటగాళ్లకు కోత త‌ప్ప‌దు!

మ‌రి కొన్ని రోజుల్లో ఐపీఎల్ 2021 టోర్నీ ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ లీగ్ కోసం బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. చెన్నై వేదికగా ఏప్రిల్ 9న నుంచి లీగ్ స్టార్ట్ కానుండ‌గా.. ఇప్పటికే కీలక ఆటగాళ్లు బయోబబుల్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 14 వ సీజన్‌లో బీసీసీఐ కొత్త నిబంధ‌న తీసుకువ‌చ్చింది. ఈ సారి స్లో ఓవర్ రేటుపై బీసీసీఐ కఠినంగా వ్య‌వ‌హ‌రించింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..బీసీసీఐ నిబంధనల ప్రకారం […]